జన్ ఔషధి యోజన లబ్ధిదారుల తో సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
March 07th, 03:24 pm
ఈరోజు దేశంలోని వివిధ మూలల్లో ఉన్న చాలా మంది వ్యక్తులతో మాట్లాడే అవకాశం లభించినందుకు చాలా సంతృప్తిగా ఉంది. ప్రభుత్వ ప్రయత్నాల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ప్రచారంలో భాగస్వాములైన వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొంతమంది సహచరులను ప్రభుత్వం సన్మానించడం విశేషం. నేను కూడా జన్ ఔషధి దివస్ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.జన్ ఔషధి యోజన లబ్ధిదారుల తో సమావేశమైన ప్రధాన మంత్రి
March 07th, 02:07 pm
జన్ ఔషధి కేంద్రాల యజమానుల తో మరియు జన్ ఔషధి పథకం లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. జన్ ఔషధి పరియోజన తాలూకు ప్రయోజనాల ను గురించి, ఇంకా జెనెరిక్ ఔషధాల వాడకం గురించి చైతన్యాన్ని కలగజేయడాని కి జన్ ఔషధి వారాన్ని మార్చి నెల ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తం గా పాటించడం జరుగుతోంది. ‘జన్ ఔషధి-జన్ ఉపయోగి’ అనేది ఈ కార్యక్రమాని కి ఇతివృత్తం గా ఉంది. ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో కేంద్ర మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవియా తదితరులు ఉన్నారు.'Ajay Bharat, Atal Bhajpa' is a source of inspiration for all of us, says PM Modi
September 13th, 01:08 pm
Speaking to BJP Karyakartas from Jaipur (Rural), Nawada, Ghaziabad, Hazaribagh, Arunachal West BJP via video conference, Prime Minister Shri Narendra Modi shared that few days back, the National Executive Meeting was held which was very productive and he was glad to witness the energy and enthusiasm of our Karyakartas.జైపూర్ (గ్రామీణ ప్రాంతం), నవాడ, ఘజియాబాద్, హజారీబాగ్, అరుణాచల్ వెస్ట్ల యొక్క బిజెపి కార్యకర్తలతో నమో యాప్ ద్వారా మాట్లాడిన ప్రధాని మోదీ
September 13th, 12:59 pm
జైపూర్ (గ్రామీణ), నవాడ, ఘజియాబాద్, హజారీబాగ్, అరుణాచల్ వెస్ట్ బిజెపికార్యకర్తలతో వీడియో సమావేశం ద్వారా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. కొన్ని రోజుల క్రితం నిర్వహించిన జాతీయ కార్యనిర్వాహక సమావేశం చాలా ఉత్పాదకమైంది. మన క్యారకార్తాల శక్తి మరియు ఉత్సాహం తెలుసుకునేందుకు సహాయపడిందన్నారు.మా ప్రభుత్వం ప్రజా ఆరోగ్య సంరక్షణకు కొత్త దిశను ఇచ్చింది: ప్రధాని మోదీ
June 29th, 11:52 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో నేషనల్ సెంటర్ ఫర్ ఏజింగ్ కు యొక్క ఫౌండేషన్ కు శంకుస్థాపన చేశారు. ఇది వృద్ధులకు బహుళజాతి ప్రత్యేక ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది. ఇది 200 సాధారణ వార్డ్ పడకలు ఉంటుంది.ఎఐఐఎమ్ఎస్ లో కీలక ప్రాజెక్టు లను అంకితం చేసిన ప్రధాన మంత్రి; మరికొన్ని ప్రాజెక్టులకూ శంకుస్థాపన
June 29th, 11:45 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ (ఎఐఐఎమ్ఎస్) లో నేశనల్ సెంటర్ ఫర్ ఏజింగ్ కు నేడు శంకుస్థాపన చేశారు. ఇది వృద్ధులకు మల్టి- స్పెశాలిటి హెల్త్ కేర్ ను అందిస్తుంది. దీనిలో 200 పడకలతో కూడిన జనరల్ వార్డు ఉంటుంది.ప్రధాన మంత్రి స్వాతంత్య్ర దినోత్సవం 2017 ప్రసంగం ముఖ్యాంశాలు
August 15th, 01:37 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని దేశ ప్రజలను ఉద్దేశించి ఎర్ర కోట బురుజుల నుండి ప్రసంగించారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్ర కోట బురుజుల మీది నుండి దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగ పాఠం
August 15th, 09:01 am
స్వాతంత్ర్య దినోత్సవ శుభ సందర్భంగా ఎర్ర కోట బురుజుల మీది నుండి మీకు ఇవే నా శుభాకాంక్షలు. దేశ ప్రజలు ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు జన్మాష్టమి పర్వదినాన్ని కూడా జరుపుకుంటున్నారు. నేను ఇక్కడ ఎంతో మంది బాల కన్నయ్యలను చూస్తున్నాను.71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఎర్ర కోట బురుజుల మీద నుండి ప్రసంగించిన ప్రధాన మంత్రి
August 15th, 09:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలను ఉద్దేశించి ఎర్ర కోట బురుజుల మీద నుండి ప్రసంగించారు.#VikasKaBudget: Know more about Budget 2016
February 29th, 03:21 pm