మాల్దీవులు అధ్యక్షుడు భారతదేశం లో ఆధికారిక సందర్శన కు విచ్చేసిన సందర్భంలో జరిగిన పరిణామాల జాబితా

August 02nd, 10:20 pm

గ్రేటర్ మాలే కనెక్టివిటి ప్రాజెక్టు కు శంకుస్థాపన చేయడం; భారతదేశం అందజేసే 500 మిలియన్ యుఎస్ డాలర్ విలువైన ప్రాజెక్టు యొక్క స్థిర కార్యాల ను మొదలుపెట్టడం

75వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఎర్రకోట బురుజుల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

August 15th, 03:02 pm

నేడు పవిత్ర ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పర్వదినం సందర్భంగా స్వాతంత్ర్య పోరాట యోధులతోపాటు దేశ రక్షణకోసం నిరంతర త్యాగాలతో అహర్నిశలూ శ్రమిస్తున్న సాహసవీరులకు దేశం శిరసు వంచి నమస్కరిస్తోంది. స్వరాజ్యం కోసం పోరాటాన్ని సామూహిక ఉద్యమంగా మలచిన పూజ్య బాపూజీ, దేశ విముక్తికోసం సర్వస్వం త్యాగం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్; గొప్ప విప్లవ వీరులైన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్; ఎనలేని సాహస మూర్తులైన ఝాన్సీరాణి లక్ష్మీబాయి, కిత్తూరు రాణి చెన్నమ్మ, రాణి గైడినీలు, మాతంగిని హజ్రా; దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ, దేశాన్ని అఖండం చేసిన సర్దార్ వల్లభ్ భాయ్‌ పటేల్‌; భారత భవిష్యత్తుకు పథనిర్దేశం చేసిన బాబాసాహెబ్ అంబేడ్కర్‌ తదితరులను ఇవాళ దేశం సగౌరవంగా స్మరించుకుంటోంది. ఈ మహనీయులందరికీ జాతి సదా రుణపడి ఉంటుంది.

75వ స్వాతంత్ర్య దినం నాడు ఎర్ర కోట మీద నుంచి ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

August 15th, 07:38 am

స్వేఛ్చ తాలూకు అమృత్ మహోత్సవ్ అయిన 75వ స్వాతంత్ర్య దినం సందర్భం లో మీ అందరి తో పాటు ప్రపంచం అంతటా ఉంటూ భారతదేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేటటువంటి వారందరికి ఇవే శుభాకాంక్షలు.

75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారతదేశం

August 15th, 07:37 am

దేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగంలో, ప్రధాని మోదీ తన ప్రభుత్వం సాధించిన విజయాలను జాబితా చేశారు మరియు భవిష్యత్తు కోసం ప్రణాళికలను రూపొందించారు. అతను తన ప్రసిద్ధ నినాదమైన సబ్కా సాథ్, సబ్కా వికాస్ మరియు సబ్కా విశ్వాస్ ను చేర్చారు. ఈ గుంపుకు తాజా ప్రవేశం సబ్కా ప్రయాస్.

My Diwali is not complete without being with the soldiers: PM at Longewala

November 14th, 11:28 am

PM Narendra Modi, continuing his tradition of spending Diwali with the armed forces interacted and addressed the soldiers at the Indian border post of Longewala. He said his Diwali is complete only when he is with the soldiers. He also greeted the brave mothers and sisters and paid tribute to their sacrifice.

PM spends Diwali with soldiers in forward areas

November 14th, 11:27 am

PM Narendra Modi, continuing his tradition of spending Diwali with the armed forces interacted and addressed the soldiers at the Indian border post of Longewala. He said his Diwali is complete only when he is with the soldiers. He also greeted the brave mothers and sisters and paid tribute to their sacrifice.

ప్రధాన మంత్రి తొలి నిర్ణ‌యం భార‌త‌దేశాన్ని ర‌క్షిస్తున్న వారికి అంకితం

May 31st, 04:22 pm

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప‌ద‌వీబాధ్య‌త ల‌ను స్వీక‌రించిన తరువాత తీసుకొన్న తొలి నిర్ణ‌యం భార‌త‌దేశ భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ‌ లతో పాటు దేశ ప్రజల ను పరిరక్షిస్తున్న వారి శ్రేయ‌ం పట్ల ప్ర‌ధాన మంత్రి యొక్క దార్శనికత కు అనుగుణం గా ఉంది. నేశ‌న‌ల్ డిఫెన్స్ ఫండ్ ప‌రిధి లోని ‘ప్ర‌ధాన మంత్రి ఉప‌కార వేత‌న ప‌థ‌కం’లో ఒక పెద్ద మార్పున‌కు ఆమోద ముద్ర ను వేయడం జరిగింది.