14,15న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నాలుగో జాతీయ సదస్సుకు అధ్యక్షత వహించనున్న ప్రధానమంత్రి
December 13th, 12:53 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈనెల 14,15 తేదీల్లో రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నాలుగో జాతీయ సదస్సు ఏర్పాటవుతోంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ సదస్సు కీలకమైన మరో అడుగు కానుంది.ప్రధాన కార్యదర్శుల సమావేశం లో పాలుపంచుకొన్న ప్రధానమంత్రి
December 29th, 11:53 pm
గత రెండు రోజుల లో జరిగిన ప్రధాన కార్యదర్శుల సమావేశం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.డిసెంబరు 28 వ తేదీ మరియు 29 వ తేదీల లో దిల్లీ లో జరుగనున్న ప్రధాన కార్యదర్శుల మూడో జాతీయ సమావేశాని కి అధ్యక్షతవహించనున్న ప్రధాన మంత్రి
December 26th, 10:58 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 28 వ తేదీ మరియు 29 వ తేదీ లలో దిల్లీ లో ప్రధాన కార్యదర్శుల మూడో జాతీయ సమావేశాని కి అధ్యక్షత వహించనున్నారు. ఈ తరహా సమావేశాన్ని నిర్వహించడం ఇది మూడో సారి. ఒకటో సమావేశాన్ని 2022 వ సంవత్సరం జూన్ లో ధర్మశాల లో మరియు రెండో సమావేశాన్ని 2023 జనవరి లో దిల్లీ లో నిర్వహించడమైంది.ధర్మశాలలో 16, 17 తేదీల్లో జరుగనున్న రాష్ర్టాల ప్రధాన కార్యదర్శుల తొలి జాతీయ సదస్సుకు అధ్యక్షత వహించనున్న ప్రధానమంత్రి
June 14th, 08:56 am
హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో హెచ్ పిసిఏ స్టేడియంలో 2022 జూన్ 16, 17 తేదీల్లో జరుగనున్న ముఖ్య కార్యదర్శుల తొలి జాతీయ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యం మరింత పటిష్ఠత దిశగా ఇది ఒక విశేషమైన అడుగు.