మహారాష్ట్రలోని ముంబైలో గుందావ్లీ మెట్రో స్టేషన్ నుంచి మోగ్రా వరకూ ప్రధానమంత్రి మెట్రో రైలు ప్రయాణం

January 19th, 08:15 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ ముంబైలోని గుందావ్లీ మెట్రో స్టేష‌న్ నుంచి మోగ్రా వ‌ర‌కూ మెట్రో రైలులో ప్రయాణించారు. అంతకుముందు ‘ముంబై 1’ మొబైల్ యాప్, ‘నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్’- (ఎన్‌సిఎంసి-ముంబై 1)ను ఆయన ప్రారంభించారు. అనంతరం మెట్రో ఫోటో ప్రదర్శనను తిలకించి, 3డి నమూనాను పరిశీలించారు. మెట్రో రైలులో విద్యార్థులు, ఇతర ప్రయాణికులతోపాటు మెట్రో నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులతో ప్రధాని ఈ సందర్బంగా ముచ్చటించారు. ప్రధాని వెంట మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోష్యారీ, ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడణవీస్‌ మెట్రో ప్రయాణం చేశారు.

జనవరి 19 న ప్రధాని కర్ణాటక, మహారాష్ట్ర పర్యటన

January 17th, 07:15 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జనవరి 19 న కర్ణాటక, మహారాష్ట్రలలో పర్యటిస్తారు. కర్ణాటకలో యాద్గిర్, కలబురుగి జిల్లాల్లో పర్యటిస్తారు. సుమారు 12 గంటల సమయంలో యాద్గిర్ జిల్లా కోడెకల్ లో ప్రధాని నీటిపారుదల, త్రాగునీటి, జాతీయ రహదార్లు తదితర అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనాలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం సుమారు 2.15 కు కలబురుగి జిల్లా మాల్ఖేడ్ చేరుకుంటారు. అక్కడ కొత్తగా ప్రకటించిన రెవెన్యూ గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు హక్కు పత్రాలు పంపిణీ చేస్తారు. అక్కడే నేషనల్ హైవే ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేస్తారు. సుమారు 5 గంటలకు ముంబయ్ లో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనాలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. సుమారు 6.30కి ముంబయ్ మెట్రో రెండు లైన్స్ ప్రారంభించి మెట్రోలో ప్రయాణిస్తారు.

130 కోట్లకు పైగా ప్ర‌జ‌ల వ్యూహాత్మ‌క శ‌క్తితో పాటు, ఒక పెద్ద ఆర్థిక శ‌క్తి కి రాజ‌ధానిగా ఉన్న ఢిల్లీ వైభ‌వం సుస్ప‌ష్టంగా ఉండి తీరాలి: ప‌్ర‌ధాన మంత్రి

December 28th, 11:03 am

దేశంలో ప్ర‌తి ఒక్క న‌గ‌రం అది చిన్న న‌గ‌ర‌మైనా లేదా పెద్ద న‌గ‌రం అయినా భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఒక కేంద్రం గా మార‌నుంద‌ని, అయితే దేశ రాజ‌ధానిగా ఢిల్లీ ప్ర‌పంచం లో త‌న‌దైన ఉనికిని నిల‌బెట్టుకొంటున్న 21వ శ‌తాబ్ద భార‌త‌దేశం తాలూకు శోభ ఉట్టిప‌డాల‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజున వ్యాఖ్యానించారు. ఈ పాత న‌గ‌రాన్ని ఆధునికీక‌రించ‌డానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. మొట్ట‌మొద‌టి డ్రైవ‌ర్ లెస్ మెట్రో కార్య‌క‌లాపాల‌తో పాటు, నేశ‌న‌ల్ కామ‌న్ మొబిలిటీ కార్డు ను ఢిల్లీ మెట్రో ఎయ‌ర్ పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్ కు విస్త‌రించ‌డాన్ని కూడా వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా మొద‌లుపెట్టిన త‌రువాత ప్ర‌ధాన మంత్రి ఆ కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించారు.

PM Elaborates ‘Ek Bharat Shreshtha Bharat’ Through Consolidation of Systems and Processes

December 28th, 11:02 am

The Prime Minister, Shri Narendra Modi, while inaugurating the first-ever driverless Metro operations today also launched the expansion of National Common Mobility Card to the Airport Express Line of Delhi Metro.

Urbanization should not be seen as a challenge but used as an opportunity: PM Modi

December 28th, 11:01 am

Prime Minister Narendra Modi inaugurated India’s first-ever driverless train operations on Delhi Metro’s Magenta Line. National Common Mobility Card was expanded to the Airport Express Line of Delhi Metro, which was started in Ahmedabad last year.

PM inaugurates India’s first-ever driverless train operations on Delhi Metro’s Magenta Line

December 28th, 11:00 am

Prime Minister Narendra Modi inaugurated India’s first-ever driverless train operations on Delhi Metro’s Magenta Line. National Common Mobility Card was expanded to the Airport Express Line of Delhi Metro, which was started in Ahmedabad last year.

PM to inaugurate India’s first-ever driverless train operations on Delhi Metro’s Magenta Line on 28 December

December 26th, 03:09 pm

Prime Minister Narendra Modi will inaugurate India’s first-ever driverless train operations on Delhi Metro’s Magenta Line (Janakpuri West – Botanical Garden) along with the fully operational National Common Mobility Card service on the Airport Express Line on 28th December 2020 at 11 AM.