న్యూఢిల్లీలో జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
May 11th, 11:00 am
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వర్గం లోని నా సీనియర్ సహచరులు శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనిటీ కి చెందిన గౌరవనీయ సభ్యులు, నా యువ సహచరులు! ఈ రోజు భారతదేశ చరిత్రలో గర్వించదగిన రోజులలో ఒకటి. భారతమాత ప్రతి బిడ్డ గర్వపడేలా చేసిన పోఖ్రాన్ లో భారత శాస్త్రవేత్తలు ఇలాంటి ఘనతను సాధించారు. అటల్ జీ భారతదేశం విజయవంతంగా అణు పరీక్షను ప్రకటించిన రోజును నేను ఎప్పటికీ మరచిపోలేను. భారత్ తన శాస్త్రీయ నైపుణ్యాన్ని నిరూపించుకోవడమే కాకుండా, పోఖ్రాన్ అణుపరీక్ష ద్వారా భారత్ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి కొత్త ఎత్తుకు చేర్చింది. అటల్ గారి మాటలను నేను ఉదహరిస్తున్నాను, మేము మా మిషన్ లో ఎప్పుడూ ఆగిపోలేదు, ఏ సవాలు ముందు తలవంచలేదు. దేశ ప్రజలందరికీ జాతీయ సాంకేతిక దినోత్సవ శుభాకాంక్షలు.నేషనల్ టెక్నాలజీ దినోత్సవం సందర్భంగా మే 11వ తేదీన న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
May 11th, 10:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం న్యూఢిల్లీలోని ప్రగత మైదాన్ లో నేషనల్ టెక్నాలజీ దినోత్సవం 2023ను పురస్కరించుకుని నిర్వహించిన ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 11 నుంచి 14వ తేదీల మధ్య జరిగే నేషనల్ టెక్నాలజీ దినోత్సవం రజతోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. ఈ అద్భుత సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి దేశ శాస్ర్త, సాంకేతిక పురోగమనానికి దోహదపడే రూ.5800 కోట్లకు పైబడిన విలువ గల పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేశారు. దేశంలోని శాస్ర్తీయ సంస్థలను బలోపేతం చేయడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ సాధించాలన్న ప్రధానమంత్రి విజన్ కు అనుగుణంగా ఈ కార్యక్రమం జరిగింది.పంజాబ్‌లోని మొహాలిలోని హోమీ భాభా క్యాన్సర్ ఆసుపత్రి , రీసెర్చ్ సెంటర్‌లో ప్రధానమంత్రి ప్రసంగం
August 24th, 06:06 pm
పంజాబ్ గవర్నర్ శ్రీ బన్వారీ లాల్ పురోహిత్ జీ, ముఖ్యమంత్రి శ్రీ భగవంత్ మాన్ జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు డాక్టర్ జితేంద్ర సింగ్ జీ, పార్లమెంటులో నా సహచరులు మనీష్ తివారీ జీ, డాక్టర్లందరూ, పరిశోధకులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు, నా ప్రియమైన సోదరీసోదరులు. పంజాబ్‌లోని ప్రతి మూల నుండి వచ్చిన వారు!PM dedicates Homi Bhabha Cancer Hospital & Research Centre to the Nation at Sahibzada Ajit Singh Nagar (Mohali)
August 24th, 02:22 pm
PM Modi dedicated Homi Bhabha Cancer Hospital & Research Centre to the Nation at Mohali in Punjab. The PM reiterated the government’s commitment to create facilities for cancer treatment. He remarked that a good healthcare system doesn't just mean building four walls. He emphasised that the healthcare system of any country becomes strong only when it gives solutions in every way, and supports it step by step.India will emerge stronger only when we empower our daughters: PM Modi
February 12th, 01:21 pm
Prime Minister Modi addressed Swachh Shakti 2019 in Kurukshetra, Haryana and launched various development projects. Addressing the programme, PM Modi lauded India’s Nari Shakti for their contributions towards the noble cause of cleanliness. The Prime Minister said that in almost 70 years of independence, sanitation coverage which was merely 40%, has touched 98% in the last five years.సాధికారిత కలిగిన మహిళలు ఒక సాధికార సమాజాన్ని మరియు దృఢమైన దేశాన్ని సృష్టించగలరని పేర్కొన్న ప్రధాన మంత్రి
February 12th, 01:20 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు హరియాణా లో కురుక్షేత్ర ను సందర్శించారు. మహిళా సర్పంచుల తో ఏర్పాటు చేసిన స్వచ్ఛ్ శక్తి-2019 సదస్సు లో ఆయన పాలుపంచుకొని, దేశవ్యాప్తం గా తరలి వచ్చిన మహిళా సర్పంచు లకు స్వచ్ఛ్ శక్తి-2019 పురస్కారాల ను అందజేశారు. కురుక్షేత్ర లో ఏర్పాటైన స్వచ్ఛ్ సుందర్ శౌచాలయ్ ప్రదర్శన ను ప్రధాన మంత్రి సందర్శించారు. హరియాణా లో అనేక అభివృద్ధి పథకాల ను ఆయన ప్రారంభించారు; మరికొన్ని పథకాల కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా హరియాణా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ ఖట్టర్ మరియు పలువురు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.టాటా మెమోరియల్ ప్లాటినం జూబ్లీ మైల్ స్టోన్ బుక్ ను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ
May 25th, 11:08 am
టాటా మెమోరియల్ ప్లాటినం జూబ్లీ మైల్ స్టోన్ బుక్ ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో శ్రీ మోదీ మాట్లాడుతూ, క్యాన్సర్ నివారణకు రతన్ టాటా మరియు టాటా మెమోరియల్ హాస్పిటల్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. క్యాన్సర్ అతిపెద్ద సవాళ్లలో ఒకటి అని అందువల్ల రోగులు సరసమైన చికిత్స పొందగలిగే ఒక సాధారణ ప్లాట్ఫాంను సృష్టించడం చాలా ముఖ్యమైనదని మోదీ వ్యాఖ్యానించారు.