ఢిల్లీలోని కరియప్ప గ్రౌండ్‌లో జరిగిన ఎన్‌సీసీ ర్యాలీలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

January 28th, 12:07 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేశనల్ కేడెట్ కోర్ (ఎన్‌ సిసి) ర్యాలీ ని ఉద్దేశించి దిల్లీ లోని క‌రియ‌ప్ప గ్రౌండ్ లో గురువారం నాడు ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మం లో కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ల‌తో పాటు త్రివిధ సాయుధ బలాల ప్రధాన అధికారులు కూడా పాల్గొన్నారు. ప్ర‌ధాన మంత్రి గౌర‌వ వంద‌నాన్ని ప‌రిశీలించి, ఎన్‌ సిసి దళాల క‌వాతు ను స‌మీక్షించారు. ఈ కార్య‌క్ర‌మం లో భాగం గా ఏర్పాటు చేసిన ఒక సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌ ను కూడా ఆయ‌న తిల‌కించారు.

క‌రియ‌ప్ప గ్రౌండ్ లో ఎన్‌సిసి ర్యాలీ ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

January 28th, 12:06 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేశనల్ కేడెట్ కోర్ (ఎన్‌ సిసి) ర్యాలీ ని ఉద్దేశించి దిల్లీ లోని క‌రియ‌ప్ప గ్రౌండ్ లో గురువారం నాడు ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మం లో కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ల‌తో పాటు త్రివిధ సాయుధ బలాల ప్రధాన అధికారులు కూడా పాల్గొన్నారు. ప్ర‌ధాన మంత్రి గౌర‌వ వంద‌నాన్ని ప‌రిశీలించి, ఎన్‌ సిసి దళాల క‌వాతు ను స‌మీక్షించారు. ఈ కార్య‌క్ర‌మం లో భాగం గా ఏర్పాటు చేసిన ఒక సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌ ను కూడా ఆయ‌న తిల‌కించారు.

ఈ నెల 28న క‌రియ‌ప్ప మైదానం లో ఎన్‌సిసి ర్యాలీ ని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

January 27th, 06:10 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ నెల 28న దిల్లీ లోని క‌రియ‌ప్ప మైదానం లో నేశ‌న‌ల్ కేడెట్ కోర్ కు సంబంధించిన ర్యాలీ ని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ల‌తో పాటు త్రివిధ సాయుధ ద‌ళాల ప్రధాన అధికారులు కూడా హాజ‌రు అవుతారు.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొనినిర్వహించిన 'ఎట్ హోమ్'కార్యక్రమంలో గిరిజన అతిథులు, ఎన్‌సిసిక్యాడెట్లు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్స్ మరియు రిపబ్లిక్ డేటేబులాక్స్ కళాకారులతో ప్రధాన మంత్రి సంభాషణ మూలపాఠం

January 24th, 04:01 pm

రాబోయే గణతంత్ర దిన కవాతు లో పాలుపంచుకోనున్న ఆదివాసి అతిథులు, ఎన్ ‌సిసి కేడెట్ లు, ఎన్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు, శకటాల కళాకారులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివారం అనగా 2021 జనవరి 14న జరిగిన స్వాగత సత్కారం (‘ఎట్ హోమ్’) కార్యక్రమం లో మాట్లాడారు. ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రులు శ్రీ రాజ్‌నాథ్ సింహ్, శ్రీ అర్జున్ ముండా, శ్రీ కిరెన్ రిజీజూ, శ్రీమతి రేణుకా సింహ్ సరూతా లు కూడా పాల్గొన్నారు.

గణతంత్ర దిన కవాతు లో భారతదేశాన్ని ఆవిష్కరించనున్న ఆదివాసి అతిథులు, ఎన్ సిసి కేడెట్ లు, ఎన్ ‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు, శకటాల కళాకారులతో మాట్లాడిన ప్రధాన మంత్రి

January 24th, 04:00 pm

రాబోయే గణతంత్ర దిన కవాతు లో పాలుపంచుకోనున్న ఆదివాసి అతిథులు, ఎన్ ‌సిసి కేడెట్ లు, ఎన్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు, శకటాల కళాకారులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివారం అనగా 2021 జనవరి 14న జరిగిన స్వాగత సత్కారం (‘ఎట్ హోమ్’) కార్యక్రమం లో మాట్లాడారు. ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రులు శ్రీ రాజ్‌నాథ్ సింహ్, శ్రీ అర్జున్ ముండా, శ్రీ కిరెన్ రిజీజూ, శ్రీమతి రేణుకా సింహ్ సరూతా లు కూడా పాల్గొన్నారు.

జ‌మ్ము- క‌శ్మీర్ ను భార‌త‌దేశ మ‌కుటం గా అభివ‌ర్ణించిన ప్ర‌ధాన మంత్రి

January 28th, 06:28 pm

యువ భార‌త‌దేశం స‌మ‌స్య‌ల ను సాగ‌దీసేందుకు సుముఖం గా లేద‌ని, ఉగ్ర‌వాదం తో మ‌రియు వేర్పాటువాదం తో పోరాటం స‌ల‌ప‌డానికి అది సుముఖం గా ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ లో ఈ రోజు న జ‌రిగిన ఎన్‌సిసి ర్యాలీ ని ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు.

ఢిల్లీ లో జ‌రిగిన‌ నేశ‌న‌ల్ కేడెట్ కోర్ ర్యాలీ కి హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి

January 28th, 12:40 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఢిల్లీ లో ఈ రోజు న జ‌రిగిన నేశ‌న‌ల్ కేడెట్ కోర్ ర్యాలీ కి హాజ‌ర‌య్యారు. ర్యాలీ లో గౌరవ వంద‌నాన్ని ప్ర‌ధాన మంత్రి ప‌రిశీలించారు. వివిధ ఎన్‌ సిసి ద‌ళాలతో పాటు ఇత‌ర మిత్ర దేశాల కు మ‌రియు ఇరుగు పొరుగు దేశాల కు చెందిన సైనిక విద్యార్థులు కూడా పాలుపంచుకొన్న సైనిక క‌వాతు ను ఆయన సమీక్షించారు.

NCC strengthens the spirit of discipline, determination and devotion towards the nation: PM

January 28th, 12:07 pm

Addressing the NCC Rally in Delhi, PM Modi said that NCC was a platform to strengthen the spirit of discipline, determination and devotion towards the nation. The Prime Minister said that as a young nation, India has decided that it will confront the challenges ahead and deal with them.

ఢిల్లీ లో జరిగిన నేశనల్ కేడెట్ కోర్ ర్యాలీ కి హాజరైన ప్రధాన మంత్రి

January 28th, 12:06 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీ లో ఈ రోజు న జరిగిన నేశనల్ కేడెట్ కోర్ ర్యాలీ కి హాజరయ్యారు.

రేప‌టి రోజు న‌ ఎన్‌సిసి ర్యాలీ కి హాజ‌రుకానున్న ప్ర‌ధాన మంత్రి

January 27th, 01:34 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపటి రోజు న న్యూ ఢిల్లీ లోని కరియ‌ప్ప ప‌రేడ్ గ్రౌండ్ లో జరిగే నేశ‌న‌ల్ కేడెట్ కోర్‌ (ఎన్‌సిసి) ర్యాలీ కి హాజ‌రు కానున్నారు.

Our resolve must be to always strengthen India’s unity: PM

January 24th, 04:19 pm

The Prime Minister Shri Narendra Modi today interacted in an At Home event with over 1730 Tribal Guests,, NCC Cadets, NSS Volunteers and Tableaux Artists who would be a part of the 71st Republic Day parade in the National Capital.

71వ గణతంత్ర దిన సైనిక ప్రదర్శన లో భాగం పంచుకోబోతున్న ఆదివాసీ అతిథులు, ఎన్‌సిసి కేడెట్ లు, ఎన్ఎస్ఎస్ వలంటియర్ లు మ‌రియు శ‌క‌టాల క‌ళాకారుల తో సంభాషించిన ప్రధాన మంత్రి

January 24th, 04:09 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 1730 మంది కి పైగా ఆదివాసీ అతిథులు, ఎన్‌సిసి కేడెట్ లు, ఎన్ఎస్ఎస్ వలంటియర్ లు, ఆదివాసీ క‌ళాకారుల తో ఈ రోజు న జరిగిన ఒక స్వాగత సత్కారం లో పాలు పంచుకొన్నారు. వీరంతా దేశ రాజధాని లో జరిగే 71వ గణతంత్ర దిన సైనిక ప్రదర్శన లో భాగం పంచుకోబోతున్నారు.

మన నాగరికత, సంస్కృతి మరియు భాషలు వైవిధ్యంలో ఐక్యత సందేశాన్ని మొత్తం ప్రపంచానికి తెలియజేస్తాయి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

November 24th, 11:30 am

తద్వారా నాకు కూడా కొన్ని గతరోజుల జ్ఞాపకాలు గుర్తుకుతెచ్చుకునే అవకాశం లభిస్తుంది. ముందుగా NCC లోని ప్రస్తుత, పూర్వ కేడేట్లకి నా అనేకానేక శుభాకాంక్షలు. ఎందుకంటే నేను కూడా మీలాగనే ఒకప్పుడు NCC కేడెట్ నే. ఇవాళ్టికీ మనసులో నన్ను నేను ఒక కేడెట్ లాగే భావించుకుంటాను. NCC అంటే National Cadet Corps అని అందరికీ తెలుసిన విషయమే. ప్రపంచంలో అతిపెద్ద uniformed youth organizations అన్నింటిలోనూ, మన భారతదేశం లోని NCC ఒకటి. ఇది ఒక Tri-service Organization. ఇందులో మన సాయుధదళాలు, జల, వాయు సేనలు మూడూ కలిసి ఉంటాయి. నాయకత్వం, దేశభక్తి, నిస్వార్థ సేవ, క్రమశిక్షణ, కఠోర పరిశ్రమ, మొదలైన సద్గుణాలను తమ స్వభావంలో భాగంగా మార్చుకుని, వీటిని తమ అలవాట్లుగా మార్చుకునే అద్భుత ప్రయాణం పేరే NCC ! ఈ యాత్రను గురించి మరిన్ని కబుర్లు ఇవాళ మనతో ఫోన్లో చెప్పుకుందుకు, NCC లో తమదైన స్థానాన్ని సంపాదించుకున్న కొందరు యువత తయారుగా ఉన్నారు. రండి వారితో మాట్లాడదాం.

సోషల్ మీడియా కార్నర్ 28 జనవరి 2018

January 28th, 07:35 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

2018 జనవరి 28వ తేదీన జరిగిన ఎన్ సి సి ర్యాలీ లో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

January 28th, 01:07 pm

కొత్త స్నేహితులతో దాదాపు ఒక నెల గడిచింది. మీరందరూ విభిన్నమైన వ్యక్తిగత గుర్తింపుతో, విభిన్న నేపథ్యం నుండి ఇక్కడకు వచ్చారు.

ఎన్‌సిసి ర్యాలీలో ప్రసంగించిన ప్ర‌ధాన‌ మంత్రి

January 28th, 01:06 pm

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో జరిగిన ఎన్‌సిసి ర్యాలీలో ప్ర‌సంగించారు. ప్ర‌తి ఒక్క ఎన్‌సిసి కాడెట్ అతడి లేదా ఆమె యొక్క సొంత వ్య‌క్తిత్వంతో, గుర్తింపుతో ఇక్క‌డ‌కు వ‌చ్చార‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా ప్రధాన మంత్రి అన్నారు. నెల రోజుల పాటు జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో కొత్త ప‌రిచ‌యాలు ఏర్ప‌డి ఉంటాయి, ప‌ర‌స్ప‌రం చాలా నేర్చుకొని ఉంటారు అని కాడెట్ల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన‌ మంత్రి వ్యాఖ్యానించారు. పాల్గొన్న యువ‌తీయువ‌కులలో ప్ర‌తి ఒక్క‌రికీ దేశం లోని భిన్న సంస్కృతులను గురించి ఎన్‌సిసి శిబిరాలు బోధిస్తాయ‌ని ఆయ‌న అన్నారు. జాతికి ఏదో ఒక మేలు చేయాల‌నే కాంక్ష‌ను ఈ శిబిరాలు ఉద్దీపింపచేస్తాయ‌ని ప్ర‌ధాన‌ మంత్రి పేర్కొన్నారు.

సోషల్ మీడియా కార్నర్ - 29 జనవరి 2017

January 29th, 07:45 pm

సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

సోషల్ మీడియా కార్నర్ - 28 జనవరి 2017

January 28th, 06:44 pm

సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

PM reviews drought and water scarcity situation at high level meeting with Rajasthan CM

May 14th, 09:20 pm



PM reviews drought and water scarcity situation at high level meeting with Jharkhand CM

May 14th, 09:18 pm