11న మ‌హారాష్ట్ర, గోవాల్లో ప్ర‌ధాన‌మంత్రి ప‌ర్య‌ట‌న

December 09th, 07:39 pm

ఉద‌యం 9.30 గంట‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి నాగపూర్ రైల్వే స్టేష‌న్ లో వందేభార‌త్ ఎక్స్ ప్రెస్ ను ప‌చ్చ‌జెండా ఊపి ప్రారంభిస్తారు. 10 గంట‌ల స‌మ‌యంలో ప్ర‌ధాన‌మంత్రి ఫ్రీడ‌మ్ పార్క్ మెట్రో స్టేష‌న్ నుంచి ఖ‌ప్రి మెట్రో స్టేష‌న్ వ‌ర‌కు మెట్రో రైలులో ప్ర‌యాణించి అక్క‌డ “నాగ‌పూర్ మెట్రో తొలి ద‌శ‌” ను జాతికి అంకితం చేస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగానే ఆయ‌న “నాగ‌పూర్ మెట్రో రెండో ద‌శ‌” కు కూడా శంకుస్థాప‌న చేస్తారు. 10.45 గంట‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి నాగ‌పూర్‌-షిర్డీల‌ను అనుసంధానం చేసే స‌మృద్ధి మ‌హామార్గ్ తొలి ద‌శ‌ను ప్రారంభించి హైవేపై ప్ర‌యాణిస్తారు. 11.15 గంట‌ల‌కు నాగ‌పూర్ ఎయిమ్స్ ను జాతికి అంకితం చేస్తారు.

వార‌ణాసిలో పిఎం ఆయుష్మాన్ భార‌త్ ఆరోగ్య మౌలిక వ‌స‌తుల కార్య‌క్ర‌మం ప్రారంభోత్స‌వంలో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం పూర్తి పాఠం

October 25th, 01:33 pm

మీ అంద‌రి అనుమ‌తితో నేను ప్రారంభిస్తున్నాను. హ‌ర హ‌ర మ‌హాదేవ్‌, బాబా విశ్వ‌నాథ్‌, మాతా అన్న‌పూర్ణ‌ల ప‌విత్ర భూమి అయిన కాశీకి చెందిన సోద‌ర సోద‌రీమ‌ణులంద‌రికీ వంద‌నాలు తెలియ‌చేస్తున్నాను. అంద‌రికీ హాపీ దీవాళి, దేవ్ దీపావ‌ళి, అన్న‌కూట్‌, భాయి దూజ్‌, ప్ర‌కాశోత్స‌వ్‌, చాత్ శుభాకాంక్ష‌లు.

పిఎమ్ ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్ ను ప్రారంభించినప్రధాన మంత్రి

October 25th, 01:30 pm

‘పిఎమ్ ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆయన సుమారు 5200 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పథకాల ను కూడా వారాణసీ లో ప్రారంభించారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి లతో పాటు, కేంద్ర మంత్రులు డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ, డాక్టర్ మహేంద్రనాథ్ పాండే, రాష్ట్ర మంత్రులు మరియు ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

కేంద్ర ప్రాయోజిత కార్య‌క్ర‌మం నేష‌నల్ ఆయుష్ మిష‌న్ కొన‌సాగింపున‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

July 14th, 08:34 pm

కేంద్ర‌ప్ర‌భుత్వ ప్రాయోజిత కార్య‌క్ర‌మం నేష‌న‌ల్ ఆయుష్ మిష‌న్ (ఎన్‌.ఎ.ఎం)ను 01-04-2021 నుంచి 31-03-2026 వ‌ర‌కు కొన‌సాగించేందుకు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.ఇందుకు సంబంధించి రూ 4607.30 కోట్ల రూపాయ‌లు (రూ 3000 కోట్లు కేంద్రం వాటా, 1607. 30 కోట్లు రాష్ట్ర‌వాటా) ఆర్ధిక వ‌న‌రులతో ముడిప‌డిన‌ది ఇది. ఈ మిష‌న్‌ను 15-09-2014 న ప్రారంభ‌మైంది.

జ‌న ఔష‌ధి దివ‌స్ వేడుకలనుద్దేశించి ప్రధాన‌మంత్రి ప్రసంగ పాఠం

March 07th, 10:01 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా జ‌న ఔష‌ధి దివ‌స్ ఉత్స‌వాలనుద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న షిల్లాంగ్‌లో ఎన్‌.ఇ.ఐ.జి.ఆర్‌.ఐ.హెచ్‌.ఎం.ఎస్ వ‌ద్ద 7500 వ జ‌న ఔష‌ధి కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌, ప్ర‌ధాన‌మంత్రి భార‌తీయ జ‌న ఔష‌ధి ప‌రియోజ‌న ల‌బ్ధిదారుల‌తో ముచ్చ‌టించారు.అలాగే ఈ ప‌థ‌కానికి సంబంధించి అద్భుత ప‌ని చేసిన వారికి త‌గిన విధంగా గుర్తించారు. కేంద్ర మంత్రులు శ్రీ డి.వి.స‌దానంద గౌడ‌,శ్రీ మ‌న్‌సుఖ్ మాండ‌వీయ‌,శ్రీ అనురాగ్ ఠాకూర్‌,హిమాచ‌ల్ ప్ర‌దేశ్ , మేఘాల‌య ముఖ్య‌మంత్రులు, మేఘాల‌య ,గుజ‌రాత్ రాష్ట్రాల ఉప ముఖ్య‌మంత్రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

జ‌న ఔష‌ధి దివ‌స్ ఉత్స‌వాల‌నుద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర మోదీ

March 07th, 10:00 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా జ‌న ఔష‌ధి దివ‌స్ ఉత్స‌వాలనుద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న షిల్లాంగ్‌లో ఎన్‌.ఇ.ఐ.జి.ఆర్‌.ఐ.హెచ్‌.ఎం.ఎస్ వ‌ద్ద 7500 వ జ‌న ఔష‌ధి కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌, ప్ర‌ధాన‌మంత్రి భార‌తీయ జ‌న ఔష‌ధి ప‌రియోజ‌న ల‌బ్ధిదారుల‌తో ముచ్చ‌టించారు.అలాగే ఈ ప‌థ‌కానికి సంబంధించి అద్భుత ప‌ని చేసిన వారికి త‌గిన విధంగా గుర్తించారు. కేంద్ర మంత్రులు శ్రీ డి.వి.స‌దానంద గౌడ‌,శ్రీ మ‌న్‌సుఖ్ మాండ‌వీయ‌,శ్రీ అనురాగ్ ఠాకూర్‌,హిమాచ‌ల్ ప్ర‌దేశ్ , మేఘాల‌య ముఖ్య‌మంత్రులు, మేఘాల‌య ,గుజ‌రాత్ రాష్ట్రాల ఉప ముఖ్య‌మంత్రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Govt is working for the benefit of all citizens without any discrimination: PM Modi

December 22nd, 11:01 am

PM Narendra Modi addressed the Centenary Celebrations of Aligarh Muslim University. The Prime Minister stressed that the country is proceeding on a path where every citizen is assured of his or her constitution-given rights, no one should be left behind due one’s religion.

PM Modi addresses centenary celebrations of Aligarh Muslim University

December 22nd, 11:00 am

PM Narendra Modi addressed the Centenary Celebrations of Aligarh Muslim University. The Prime Minister stressed that the country is proceeding on a path where every citizen is assured of his or her constitution-given rights, no one should be left behind due one’s religion.

Corona period has pushed use and research in Ayurveda products: PM Modi

November 13th, 10:37 am

On Ayurveda Day, PM Modi inaugurated two institutes - Institute of Teaching and Research in Ayurveda (ITRA), Jamnagar and the National Institute of Ayurveda (NIA), Jaipur via video conferencing. PM Modi said India's tradition of Ayurveda is receiving global acceptance and benefitting whole humanity. He said, When there was no effective way to fight against Corona, many immunity booster measures like turmeric, kaadha, etc. worked as immunity boosters.

PM dedicates two future-ready Ayurveda institutions to the nation on Ayurveda Day

November 13th, 10:36 am

On Ayurveda Day, PM Modi inaugurated two institutes - Institute of Teaching and Research in Ayurveda (ITRA), Jamnagar and the National Institute of Ayurveda (NIA), Jaipur via video conferencing. PM Modi said India's tradition of Ayurveda is receiving global acceptance and benefitting whole humanity. He said, When there was no effective way to fight against Corona, many immunity booster measures like turmeric, kaadha, etc. worked as immunity boosters.

Inspired by Pt. Deendayal Upadhyaya, 21st century India is working for Antyodaya: PM Modi

February 16th, 01:01 pm

PM Modi unveiled the statue of Deendayal Upadhyaya in Varanasi. He flagged off the third corporate train Mahakaal Express which links 3 Jyotirling Pilgrim Centres – Varanasi, Ujjain and Omkareshwar. The PM also inaugurated 36 development projects and laid foundation stone for 14 new projects.

దీన్‌ ద‌యాళ్ ఉపాధ్యాయ గారి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన ప్ర‌ధాన మంత్రి; దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ మెమోరియ‌ల్ ను దేశ ప్ర‌జ‌ల‌ కు అంకిత‌మిచ్చారు

February 16th, 01:00 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వారాణ‌సీ లో దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ గారి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. అలాగే దీన్‌ ద‌యాళ్ ఉపాధ్యాయ స్మార‌క కేంద్రాన్ని దేశ ప్ర‌జ‌ల కు అంకితం చేశారు. మూడు జ్యోతిర్లింగ యాత్రా స్థ‌లాలు వారాణ‌సీ ని, ఉజ్ై పన్ ను, ఓంకారేశ్వ‌ర్ ను క‌లుపుతూ ప్రయాణించే మూడో కార్పొరేట్ రైలు అయిన ‘మ‌హాకాల్ ఎక్స్ ప్రెస్’కు ప్రారంభ సూచ‌క జెండా ను చూపారు. 430 ప‌డ‌క‌ల తో సూప‌ర్ స్పెశల్టి గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్ తో స‌హా అభివృద్ధి ప్ర‌ధాన‌ ప‌థ‌కాలు ముప్ఫైఆరిటి ని ఆయ‌న ప్రారంభించారు. మరో 14 అభివృద్ధి ప్ర‌ధాన‌ ప‌థ‌కాల కు శంకుస్థాపన లు చేశారు.

PM Modi campaigns in Charkhi Dadri and Kurukshetra in Haryana

October 15th, 12:51 pm

Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi visited Charkhi Dadri and Kurukshetra in Haryana today. Addressing the gathering, PM Modi said, I don't come to Haryana for election rallies, I don't campaign for BJP in Haryana. Haryana itself calls me. I can't stop myself from coming here. You have given me so much love.”

PM Modi addresses National Convention of BJP Mahila Morcha in Gujarat

December 22nd, 05:00 pm

PM Modi addressed the National Convention of BJP's Mahila Morcha in Gujarat. During the event, PM Modi remembered the rich history and vital contributions of Mahila Morcha since the days of Bhartiya Jansangh. He remembered Rajmata Vijaya Raje Scindia, whose strong leadership not only helped mobilize female supporters towards the BJP but also ensured that women played an important part in the BJP's organization.

PM Modi addresses a massive rally in Ambikapur, Chhattisgarh

November 16th, 12:21 pm

Prime Minister Narendra Modi addressed a huge rally today in the poll-bound state of Chhattisgarh. Addressing hundreds of enthusiastic supporters at Ambikapur in Chhattisgarh, he said that the large turnout of voters in the first stage of Assembly elections in Chhattisgarh was over-whelming and gave a befitting reply to those who want the people of Chhattisgarh to be fearful of them.

సంభావ్యం, విధానం మరియు పనితీరు ... ఇది పురోగతి సూత్రం: ప్రధాని మోదీ

October 07th, 02:01 pm

డెహ్రాడూన్లో ఉత్తరాఖండ్ ఇన్వెస్టర్ సమ్మిట్ను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశంలో పన్ను వ్యవస్థను మెరుగుపర్చాము. మేము పన్ను వ్యవస్థను వేగంగా మరియు పారదర్శకంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాము. దివాలా కోడ్ కారణంగా వ్యాపారం చేయడం సులభం అవుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ కూడా బలోపేతం అయ్యింది. అన్నారు. నవ భారతదేశం పెట్టుబడులకు సరైన గమ్యస్థానం మరియు ఉత్తరాఖండ్ ఆ స్ఫూర్తికి ప్రకాశవంతమైన ప్రదేశం.

‘డెస్టినేశ‌న్ ఉత్తరాఖండ్: ఇన్వెస్ట‌ర్స్ స‌మిట్ 2018’ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

October 07th, 02:00 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దెహ్‌రాదూన్ లో నేడు జ‌రిగిన ‘డెస్టినేశ‌న్ ఉత్తరాఖండ్: ఇన్వెస్ట‌ర్స్ స‌మిట్ 2018’ని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

ప్ర‌ధాన‌ మంత్రి చేతుల మీదుగా రాంచీ లో ఆయుష్మాన్ భారత్ – పిఎంజెఎవై కి శ్రీకారం

September 23rd, 01:30 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఝార్ ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ లో ఆరోగ్య హామీ పథకం… ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జనారోగ్య యోజన (PMJAY)ను ప్రారంభించారు. భారీ సంఖ్య లో ప్రజలు హాజరైన సభా వేదికపై ఈ పథకాన్ని ప్రారంభించే ముందు దీనిపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రధాని తిలకించారు. ఇదే వేదికపైనుంచి చాయీబసా, కోడెర్మా నగరాల్లో వైద్య కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన సూచికగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ప్రధానమంత్రి ఆవిష్కరించారు.

Government is working with a holistic approach to improve the health sector: PM at launch of Ayushman Bharat PM-JAY

September 23rd, 01:30 pm

Launching the Ayushman Bharat Yojana from Jharkhand, PM Modi highlighted NDA government’s focus on enhancing healthcare facilities for the poor. The PM said that the initiative would benefit over 50 crore people or nearly 10 crore families by providing them with health assurance of Rs. 5 lakh. The PM also shed light on the steps undertaken to upgrade health infrastructure across the country. Ayushman Bharat is the largest public healthcare initiative of its kind in the world.

Our government is making sure that whatever money is allotted, all of it reaches the people: PM Modi

September 22nd, 11:18 am

Addressing a public rally in Talcher, Odisha, Prime Minister Narendra Modi today said that you have broken all records of previous rallies. This huge crowd portrays the sentiments of the people of Odisha.