విమానయాన రంగం ప్రజల ను చేరువ చేస్తుండడం తో పాటు దేశ ప్రగతి ని కూడా పెంచుతోంది: ప్రధాన మంత్రి

February 22nd, 12:45 pm

దేశీయం గా వాయు మార్గం లో ప్రయాణించినటువంటి వారి సంఖ్య 4.45 లక్షల కు చేరుకొన్న తరుణం లో, విమానాశ్రయాల సంఖ్య అధికం కావడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. కోవిడ్ అనంతర కాలం లో వాయు మార్గ ప్రయాణికుల సంఖ్య లో ఒక క్రొత్త పెరుగుదల నమోదు అయింది.

అధిక వేగం కనెక్టివిటీతో మరింత ఉత్పాదకత మా లక్ష్యం: ప్రధాని మోదీ

September 14th, 04:55 pm

ముంబ‌యి మ‌రియు అహ‌మ‌దాబాద్ ల మ‌ధ్య న‌డిచే హై స్పీడ్ రైలు ప్రాజెక్టుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, జ‌పాన్ ప్ర‌ధాని శింజో ఆబే లు ఈ రోజు శంకు స్థాప‌న చేశారు; ఇటువంటి ప్రాజెక్టు భార‌త‌దేశంలో ఇదే మొద‌టిది. ఈ ప్రాజెక్ట్ కు 80 శాతం జపాన్ నిధులు సమకూరుస్తుంది మరియు ఇది మేక్ ఇన్ ఇండియా, నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి అవకాశాలు పెంచుతుంది.

భారతదేశ మొట్టమొదటి హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని అబే

September 14th, 10:10 am

ఈ ప్రాజెక్ట్ కు జపాన్ నిధులు సమకూరుస్తుంది మరియు 'మేక్ ఇన్ ఇండియా', నైపుణ్యం అభివృద్ధి మరియు ఉపాధిని పెంచుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ తాజా సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని, వేగవంతమైన పురోగతి సాధించాలని ఆయన అన్నారు. ముంబ‌యి మ‌రియు అహ‌మ‌దాబాద్ ల మ‌ధ్య న‌డిచే హై స్పీడ్ రైలు ప్రాజెక్టుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, జ‌పాన్ ప్ర‌ధాని శింజో ఆబే లు ఈ రోజు శంకు స్థాప‌న చేశారు; ఇటువంటి ప్రాజెక్టు భార‌త‌దేశంలో ఇదే మొద‌టిది.