స్వచ్ఛ్ భారత్ మిషన్-అర్బన్ 2.0 ను, అమృత్ 2.0 ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
October 01st, 11:01 am
నమస్కారం! ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వర్గ సహచరులు శ్రీ హర్దీప్ సింగ్ పూరి జీ, శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ, శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ జీ, శ్రీ కౌశల్ కిషోర్ జీ, శ్రీ బిశ్వేశ్వర్ జీ, అన్ని రాష్ట్రాల మంత్రులు, మేయర్‌లు మరియు పట్టణ స్థానిక సంస్థల ఛైర్మన్‌లు, మునిసిపల్ కమిషనర్లు, స్వచ్ఛ భారత్ మిషన్ మరియు అమృత్ స్కీమ్ సహచరులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్!స్వచ్ఛ్ భారత్ మిశన్-అర్బన్ 2.0 ను, అమృత్ 2.0 నుప్రారంభించిన ప్రధాన మంత్రి
October 01st, 11:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఇక్కడ స్వచ్ఛ్ భారత్ మిశన్-అర్బన్ 2.0 ను, అటల్ మిశన్ ఫర్ రిజూవినేశన్ ఎండ్ అర్బన్ ట్రేన్స్‌ఫర్ మేశన్ 2.0 (ఎఎమ్ఆర్ యుటి.. ‘అమృత్’) ను ప్రారంభించారు. ఈ సందర్భం లో కేంద్ర మంత్రులు శ్రీ హర్ దీప్ సింహ్ పురీ, శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్, శ్రీ ప్రహ్ లాద్ సింహ్ పటేల్, శ్రీ కౌశల్ కిశోర్, శ్రీ శ్రీ బిశ్వేశ్వర్ టుడూ, రాష్ట్రాల మంత్రులు, మేయర్ లు, పట్టణ, స్థానిక సంస్థ ల చైర్ పర్సన్ లు, మ్యూనిసిపల్ కమిశనర్ లు పాలుపంచుకొన్నారు.గుజరాత్ లో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం
August 13th, 11:01 am
కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ నితిన్ గడ్కరీ గారు, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ గారు, ఆటో పరిశ్రమతో సంబంధం ఉన్న భాగస్వాములందరూ, ఒ.ఎం.ఇ.ఎం సంఘాలు, మెటల్ మరియు స్క్రాపింగ్ పరిశ్రమ సభ్యులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్!గుజరాత్ లో ఇన్వెస్టర్ సమిట్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
August 13th, 11:00 am
గుజరాత్ లో జరిగిన ఇన్వెస్టర్ సమిట్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. వాలంటరి వెహికల్ ఫ్లీట్ మోడర్నైజేశన్ ప్రోగ్రామ్ లేదా వెహికల్ స్క్రాపింగ్ పాలిసీ లో భాగం గా వెహికల్ స్క్రాపింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేయడానికి అవసరమైన పెట్టుబడుల ను ఆహ్వానించడం కోసం ఈ శిఖర సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఒక ఏకీకృతమైన స్క్రాపింగ్ హబ్ ను అభివృద్ధి పరచడం కోసం అలంగ్ లో గల శిప్ బ్రేకింగ్ పరిశ్రమ అందిస్తున్నటువంటి అవకాశాల ను సైతం సమగ్రం గా వివరించనుంది. ఈ సందర్భం లో రోడ్డు రవాణా, హైవేస్ శాఖ కేంద్ర మంత్రి తో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి కూడా హాజరయ్యారు.వెహికల్స్క్రాపేజి పాలిసి ఈ రోజు న ప్రారంభం కావడం భారతదేశం అభివృద్ధి యాత్ర లో ఒక ప్రముఖమైనటువంటిమైలురాయి గా ఉంది: ప్రధాన మంత్రి
August 13th, 10:22 am
ఈ రోజు న ప్రారంభమైన వెహికల్ స్క్రాపేజ్ పాలిసి భారతదేశం అభివృద్ధి ప్రస్థానం లో ఒక ప్రముఖమైనటువంటి మైలురాయి గా ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.ఆగస్టు 13న ఇన్వెస్టర్ల శిఖరాగ్రసదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ.
August 11th, 09:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈనెల 13 వ తేదీ ఉదయం 11 గంటలకు గుజరాత్‌లో ఇన్వెస్టర్ సమ్మిట్‌ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రసంగించనున్నారు. వాలంటరీ వెహికిల్ ఫ్లీట్ మోడర్నైజేషన్ పథకం లేదా వెహికిల్ స్క్రాపింగ్ విధానం కింద పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఈ సమ్మిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ స్క్రాపింగ్ హబ్ అభివృద్ధి కోసం అలాంగ్‌లో షిప్ బ్రేకింగ్ పరిశ్రమ అందించే సదుపాయాలపై కూడా ఇది దృష్టిని ఆకర్షిస్తుంది.