ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ప్రారంభోత్సవం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి ప్రసంగపాఠం
September 10th, 12:01 pm
దేశం కోసం, బిహార్ కోసం, గ్రామీణ జీవనాన్ని మరింత సులభతరం చేసేందుకు, వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మత్స్య సంపద, పాడి, పశుపోషణతోపాటు వ్యవసాయ రంగంలో విస్తృత అధ్యయనం, పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పథకాన్ని ప్రారంభించడం, జాతికి అంకితం చేయడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా బిహార్ సోదర, సోదరీమణులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.బిహార్ లో పిఎం మత్స్య సంపద యోజన, ఇ-గోపాల యాప్ లతో పాటు అనేక ఇతర కార్యక్రమాలను కూడా ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 10th, 12:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బిహార్ లో ‘పిఎం మత్స్య సంపద యోజన’, ‘ఇ-గోపాల యాప్’ లతో పాటు చేపల ఉత్పత్తి కి సంబంధించిన అధ్యయనాలు, పరిశోధనలే కాకుండా అనేక ఇతర కార్యక్రమాలను కూడా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.Prime Minister reviews progress of Indian Council of Agricultural Research
July 04th, 06:50 pm
Prime Minister Shri Narendra Modi reviewed the progress of agriculture research, extension and education in India through video conference earlier today.In addition to rights, we must give as much importance to our duties as citizens: PM
December 25th, 02:54 pm
PM Modi unveiled a plaque to mark the laying of foundation stone of Atal Bihari Vajpayee Medical University in Lucknow. Speaking on the occasion, PM Modi said that from Swachh Bharat to Yoga, Ujjwala to Fit India and to promote Ayurveda - all these initiatives contribute towards prevention of diseases.అటల్ బిహారీ వాజ్ పేయీ వైద్య విశ్వవిద్యాలయాని కి ప్రధాన మంత్రి శంకుస్థాపన
December 25th, 02:53 pm
లఖ్నవూ లో అటల్ బిహారీ వాజ్ పేయీ వైద్య విశ్వవిద్యాలయాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమాని కి హాజరయ్యారు.Ayushman Bharat is a holistic solution for a healthy India: PM Modi
October 01st, 04:00 pm
Prime Minister Modi addressed the Arogya Manthan programme to mark one year of Ayushman Bharat Yojana. The Prime Minister said Ayushman Bharat is one of the revolutionary steps of New India. He termed it as a symbol of collective resolve and strength of 130 crore people in India.ఆయుష్మాన్ భారత్ మొదలై ఒక సంవత్సరం పూర్తి అయినందుకు గుర్తు గా ఏర్పాటు చేసిన ఆరోగ్య మంథన్ లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 01st, 03:58 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు న్యూ ఢిల్లీ లో జరిగిన ఆరోగ్య మంథన్ ముగింపు కార్యక్రమాని కి అధ్యక్షత వహించి, దేశం లోని 10.70 కోట్ల కు పైగా పేద కుటుంబాల ఆరోగ్య భద్రత కు పూచీ పడేటటువంటి మరియు ప్రపంచం లోని అతి పెద్ద ఆరోగ్య బీమా పథకం అయినటువంటి ఆయుష్మాన్ భారత్ కోసం ఒక కొత్త మొబైల్ అప్లికేశన్ ను ప్రారంభించారు.India has always inspired the world on environmental protection: PM Modi
September 11th, 01:01 pm
Prime Minister Narendra Modi launched several crucial development projects in Mathura, Uttar Pradesh today. Addressing the crowd of supporters gathered at the event, PM Modi talked about the need for environmental conservation and urged the people to eliminate single-use plastics from their lives as a tribute to Mahatma Gandhi’s upcoming 150th birth anniversary. On this occasion, Shri Modi also launched the ‘Swachhta Hi Seva 2019” as well as the ‘National Animal Disease Control Program’ along with a host of other infrastructural projects to boost tourism in Mathura.జాతీయ పశు రోగ నియంత్రణ కార్యక్రమాన్ని మరియు జాతీయ కృత్రిమ వీర్య నిక్షేపణం కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 11th, 01:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశం లోని పశు గణం లో గాలికుంటు వ్యాధి (ఎఫ్ఎమ్ డి), బ్రూసెలోసిస్ ల నియంత్రణ కు మరియు నిర్మూలన కు ఉద్దేశించిన జాతీయ పశు రోగ నియంత్రణ కార్యక్రమాన్ని (ఎన్ఎసిడిపి) మథుర లో నేడు ప్రారంభించారు.జాతీయ పశు రోగ నియంత్రణ కార్యక్రమాన్ని 2019 సెప్టెంబర్ 11వ తేదీ న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
September 09th, 06:17 pm
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే కృషి లో భాగం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పశు గణం లో గాలి కుంటు వ్యాధి (ఎఫ్ఎమ్ డి) మరియు బ్రుసెలోసిస్ ను అరికట్టేందుకు సెప్టెంబర్ 11వ తేదీ నుండి జాతీయ పశు రోగ నియంత్రణ కార్యక్రమం (ఎన్ఎడిసిపి)ని ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర లో ప్రారంభించనున్నారు.