‘చౌరీ చౌరా’ అమరవీరుల కు ఇవ్వవలసినంత ప్రాధాన్యం ఇవ్వలేదు: ప‌్రధాన మంత్రి
February 04th, 05:37 pm
‘చౌరీ చౌరా’ అమరవీరుల కు చరిత్ర పుటల లో ఇవ్వదగినంత ప్రాధాన్యాన్ని ఇవ్వలేదు అంటూ ప్రధాన మంత్రి గురువారం నాడు విచారాన్ని వ్యక్తం చేశారు. అంతగా ప్రచారం లోకి రానటువంటి అమరవీరుల, స్వాతంత్య్ర యోధుల గాథలను దేశ ప్రజల ముంగిట కు తీసుకు రావడానికి మనం చేసే కృషే వారికి అర్పించగలిగే ఒక యథార్థమైన నివాళి కాగలదు అని ఆయన అన్నారు. దేశం స్వాతంత్య్రం సంపాదించుకొని 75వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న ఈ ఏడాది లో, ఈ కార్యానికి మరింత సందర్భ శుద్ధి ఉంది అని ఆయన అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో గల చౌరీ చౌరా లో ‘చౌరీ చౌరా’ శత వార్షికోత్సవాల ను ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించిన తరువాత శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమంలో ప్రసంగించారు.ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో చౌరీ చౌరా శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
February 04th, 02:37 pm
శివుని అవతారమైన గోరక్షనాథ్ కు మొదటగా నమస్కరిస్తున్నాను. దేవరాహా బాబా ఆశీస్సులతో ఈ జిల్లా బాగా అభివృద్ధి చెందుతున్నది. ఇవాళ, నేను దేవరాహా బాబా కు చెందిన చౌరీ చౌరా యొక్క గొప్ప ప్రజల ముందు స్వాగతం మరియు నమస్కరిస్తున్నారు.‘చౌరీ చౌరా’ శత వార్షికోత్సవాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
February 04th, 02:36 pm
ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో గల చౌరీ చౌరా లో ‘చౌరీ చౌరా’ శత వార్షికోత్సవాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ రోజు తో దేశ స్వాతంత్య్ర పోరాటం లో ఒక ప్రతిష్టాత్మక ఘటన గా పేరు తెచ్చుకొన్న ‘చౌరీ చౌరా’ ఉదంతానికి 100 సంవత్సరాలు అవుతున్నాయి. ‘చౌరీ చౌరా’ శత వార్షిక ఉత్సవానికి అంకితం చేసిన ఒక తపాలా బిళ్ళ ను కూడా ప్రధాన మంత్రి ఇదే సందర్భం లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ తో పాటు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.Our efforts are on modernizing the agriculture sector by incorporating latest technology: PM Modi
January 28th, 10:22 am
Prime Minister Modi addressed the Global Potato Conclave in Gandhinagar, Gujarat via video conferencing. PM Modi highlighted the steps being undertaken to double the income of farmers by 2022. The PM spoke at length about the government's efforts to modernize the agriculture sector by incorporating latest technology.మూడో గ్లోబల్ పొటాటో కాన్‌క్లేవ్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
January 28th, 10:21 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని గాంధీనగర్ లో జరుగుతున్న మూడో గ్లోబల్ పొటాటో కాన్‌క్లేవ్ ను ఉద్దేశించి ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఇదివరకటి రెండు గ్లోబల్ పొటాటో కాన్ఫరెన్సుల ను 1999వ సంవత్సరం లో మరియు 2008వ సంవత్సరం లో నిర్వహించడమైంది. ఈ సమావేశాలను న్యూ ఢిల్లీ లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసర్చ్, షిమ్ లా లోని ఐసిఎఆర్-సెంట్రల్ పొటాటో రిసర్చ్ ఇన్స్ టిట్యూట్ మరియు పెరూ లోని లిమా లో గల ఇంటర్ నేశనల్ పొటాటో సెంటర్ (సిఐపి) ల సహకారం తో ఇండియన్ పొటాటో అసోసియేశన్ (ఐపిఎ) నిర్వహిస్తున్నది.‘ప్రగతి’ ద్వారా ప్రధానమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష
November 06th, 07:24 pm
‘దార్శనిక పాలన-సకాలం లో అమలు’ కోసం సమాచార- భావ ప్రసార సాంకేతిక పరిజ్ఞానం ఆధారం గా రూపొందించిన బహముఖ వేదిక ‘ప్రగతి’ 31వ కార్యక్రమాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అధ్యక్షత వహించారు. ఇంతకు ముందు నిర్వహించిన ‘ప్రగతి’ కార్యక్రమాల సందర్భం గా 12.15 లక్షల కోట్ల రూపాయల విలువైన 265 పథకాల తో పాటు 17 రంగాల కు సంబంధించి (22 అంశాల లో) 47 కార్యక్రమాలు/పథకాలు/ఫిర్యాదుల ను సమీక్షించడం జరిగింది. ఈ నేపథ్యం లో నేడు నిర్వహించిన ‘ప్రగతి’ సమావేశం లో 16 రాష్ట్రాల లోను, కేంద్రపాలిత ప్రాంతం జమ్ము- కశ్మీర్ లోను 61,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన 9 పథకాల ను సమీక్షించారు. అలాగే విదేశాల లో పని చేసే భారత పౌరుల కు సంబంధించిన సమస్య లు సహా జాతీయ వ్యవసాయ విపణి, ఆకాంక్ష భరిత జిల్లా ల కార్యక్రమం తదితరాల పైన సైతం చర్చించారు.నాల్గవ పారిశ్రామిక విప్లవం కోసం భారతదేశం చేసిన కృషి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది: [ప్రధాని నరేంద్ర మోదీ
October 11th, 05:15 pm
ప్రధాని, శ్రీ నరేంద్ర మోదీ, నేడు సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ప్రారంభానికి గుర్తుగా జరిగే కార్యక్రమంలో హాజరయ్యి, ప్రసంగించారు. ఇండస్ట్రీ 4.0 యొక్క భాగాలు వాస్తవానికి మానవ జీవితం యొక్క ప్రస్తుత మరియు భవిష్యత్తును మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఆయన అన్నారు. శాన్ఫ్రాన్సిస్కో, టోక్యో మరియు బీజింగ్ తర్వాత ప్రపంచంలోని నాలుగో స్థానంలో ఈ సెంటర్ ప్రారంభాన్ని భవిష్యత్తులో భారీ అవకాశాలకు తలుపులు తెరిచిందని ఆయన చెప్పారు.సెంటర్ ఫర్ ద ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవలూశన్ ప్రారంభ సూచకం గా నిర్వహించిన కార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 11th, 05:15 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెంటర్ ఫర్ ద ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవలూశన్ ప్రారంభ సూచకంగా జరిగిన ఒక కార్యక్రమానికి ఈ రోజు హాజరై, ఒక ఉపన్యాసాన్ని ఇచ్చారు.సంభావ్యం, విధానం మరియు పనితీరు ... ఇది పురోగతి సూత్రం: ప్రధాని మోదీ
October 07th, 02:01 pm
డెహ్రాడూన్లో ఉత్తరాఖండ్ ఇన్వెస్టర్ సమ్మిట్ను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశంలో పన్ను వ్యవస్థను మెరుగుపర్చాము. మేము పన్ను వ్యవస్థను వేగంగా మరియు పారదర్శకంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాము. దివాలా కోడ్ కారణంగా వ్యాపారం చేయడం సులభం అవుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ కూడా బలోపేతం అయ్యింది. అన్నారు. నవ భారతదేశం పెట్టుబడులకు సరైన గమ్యస్థానం మరియు ఉత్తరాఖండ్ ఆ స్ఫూర్తికి ప్రకాశవంతమైన ప్రదేశం.‘డెస్టినేశన్ ఉత్తరాఖండ్: ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 07th, 02:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దెహ్‌రాదూన్ లో నేడు జరిగిన ‘డెస్టినేశన్ ఉత్తరాఖండ్: ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ని ఉద్దేశించి ప్రసంగించారు.ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంకర్షన్ అభియాన్( పి.ఎం. ఎఎఎస్‌హెచ్ఎ) నూతన పథకానికి కేబినెట్ ఆమోదం
September 12th, 04:35 pm
పి.ఎం. -ఎఎఎస్‌హెచ్ ఎ పథకం రైతులకు కనీస మద్దతు ధరకు హామీనిచ్చే పథకం.ఇది అన్నదాత పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.2018-19 సీజన్లో ఖరీఫ్ పంటలకు ఎంఎస్పి పెంపుకు క్యాబినెట్ ఆమోదం
July 04th, 02:40 pm
2018-19 సీజన్లో అన్ని ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్పిలు) పెంచాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది. ఇది రైతుల ఆదాయం పెరగడానికి సహాయపడుతుంది.యువత భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళగలదు: ప్రధాని మోదీ
March 04th, 04:24 pm
వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కర్ణాటకలోని తూకుకూరులో యూత్ కన్వెన్షన్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, యువత నుండి నేర్చుకోవాల్సిన విషయాలు ఎల్లప్పుడూ ఉన్నాయి. సమాజంలో ఉన్న ఐక్యతను బలపరిచేందుకు మరియు సామాజిక దుష్టాలను పోరాటానికి సాధువులను మరియు శోతులను ప్రశంసించారు. భారతదేశం ఒక యవ్వన దేశంగా ఉందని, దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళేగలదని ఆయన అన్నారు. ఈ నేపధ్యంలో, అతను కేంద్రం చేపట్టిన వివిధ యువత-కేంద్రీకృత కార్యక్రమాలు హైలైట్ చేశారు.ರಾಮಕೃಷ್ಣ-ವಿವೇಕಾನಂದ ಆಶ್ರಮ, ರಾಮಕೃಷ್ಣ ನಗರ, ತುಮಕೂರು ಇಲ್ಲಿನ ಯುವ ಸಮ್ಮೇಳನ ಹಾಗೂ ಸಾಧು-ಭಕ್ತ ಸಮ್ಮೇಳನದಲ್ಲಿ ಗೌರವಾನ್ವಿತ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಇವರ ಭಾಷಣ
March 04th, 03:23 pm
ರಾಮಕೃಷ್ಣ-ವಿವೇಕಾನಂದ ಆಶ್ರಮ, ರಾಮಕೃಷ್ಣ ನಗರ, ತುಮಕೂರು ಇಲ್ಲಿನ ಯುವ ಸಮ್ಮೇಳನ ಹಾಗೂ ಸಾಧು-ಭಕ್ತ ಸಮ್ಮೆಳನದಲ್ಲಿ ಗೌರವಾನ್ವಿತ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಇವರ ಭಾಷಣకర్నాటక లోని తుమకూరు లో జరిగిన యువజన సదస్సు ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం
March 04th, 12:04 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ “యువశక్తి- నవ భారతానికి భవిష్యత్ దర్శనం” అనే అంశంపై కర్నాటక లోని తుమకూరు లో ఈ రోజు జరిగిన రాష్ట్ర స్థాయి యువజన సదస్సును ఉద్దేశించి- వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా- ప్రసంగించారు.గుజరాత్లోని మోడసలో నీటి సరఫరా పథకాలను ప్రారంభించిన ప్రధాని మోదీ
June 30th, 12:10 pm
గుజరాత్ లోని మోడసలో నీటి సరఫరా పధకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతి అంకితం ఇచ్చారు. గుజరాత్లో రైతులు మన వివిధ నీటిపారుదల పథకాల ద్వారా నీటిని పొందుతారని మేము సమాధానమిచ్చాం 'అని ప్రధాని తెలిపారు. ఫసల్ బీమా యోజన, ఇ-ఎన్ఎం గురించి మాట్లాడారు.Presentations on NITI Aayog’s work, GST, and raising agricultural income, made at meeting of Governing Council, NITI Aayog
April 23rd, 07:43 pm
At the third meeting of the Governing Council of NITI Aayog, several topics came up for discussion. These include Central Government sponsored schemes like Swachh Bharat and Skill Development. Deliberations on GST were also held. Initiatives undertaken in areas such as agriculture, poverty elimination, health, education, digital payments, disinvestment, coastal zone and island development etc. too were taken up.PM delivers opening remarks at 3rd Meeting of Governing Council of NITI Aayog
April 23rd, 12:48 pm
PM Modi today said that the vision of “New India” can only be realised through the combined effort and cooperation of all States and Chief Ministers. He said the Government, private sector and civil society, all need to work in sync. The Prime Minister urged States to speed up capital expenditure and infrastructure creation.Government should come out of the role of a regulator and act as an enabling entity: PM
April 21st, 12:44 pm
Addressing the civil servants on 11th Civil Services Day, PM Narendra Modi said, “The push for reform comes from political leadership but the perform angle is determined by officers and Jan Bhagidari transforms. He added that competition can play an important role in bringing qualitative change.సివిల్ సేవా దివస్ నాడు అవార్డులను ప్రదానం చేసిన ప్రధాన మంత్రి; ప్రభుత్వోద్యోగులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
April 21st, 12:40 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పదకొండవ సివిల్ సేవా దివస్ సందర్భంగా అవార్డులను ప్రదానం చేశారు. ప్రభుత్వోద్యోగులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.