New India is spending more and more to provide modern education to its present generation: PM Modi
February 20th, 12:00 pm
PM Modi inaugurated, dedicated to the nation and laid the foundation stone of multiple development projects worth over Rs 32,000 crores in Jammu. He assured that no deserving beneficiary will be left behind. “We will surely create a Viksit Jammu Kashmir. Dreams that were lying unfulfilled for 70 years will be accomplished by Modi soon”, he added.జమ్ము, కశ్మీర్ లో 32,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల నుప్రారంభించడం, దేశ ప్రజల కుఅంకితం ఇవ్వడం తో పాటు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
February 20th, 11:45 am
ముప్ఫై రెండు వేల కోట్ల రూపాయల కు పైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ము లో ఈ రోజు న ప్రారంభించి, వాటి ని దేశ ప్రజల కు అంకితమివ్వడం తో పాటు శంకుస్థాపన కూడా చేశారు. ఈ ప్రాజెక్టు లు ఆరోగ్యం, విద్య, రహదారులు, రైలు మార్గాలు, విమానయానం, పెట్రోలియమ్ మరియు పౌర ప్రయోజనాలు ప్రధానమైన మౌలిక సదుపాయాల కల్పన రంగం తో పాటు అనేక ఇతర రంగాల కు సంబంధించినవి. జమ్ము, కశ్మీర్ లో క్రొత్త గా ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేసుకొన్న సుమారు 1500 మంది వ్యక్తుల కు నియామక ఉత్తర్వుల ను ప్రధాన మంత్రి అందజేశారు. ‘వికసిత్ భారత్, వికసిత్ జమ్ము’ కార్యక్రమం లో భాగం గా వేరు వేరు ప్రభుత్వ పథకాల యొక్క లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.సోషల్ మీడియా కార్నర్ - 28 అక్టోబర్
October 28th, 07:22 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!నేషనల్ అకడమిక్ డిపాజిటరీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద
October 27th, 04:00 pm
Cabinet chaired by PM Modi approved establishment and operationalisation of a National Academic Depository (NAD). The decision aims at bringing another dimension and enhancement of the vision of Digital India. The Govt had earlier announced in the Budget 2016-17 to establish a Digital Depository for school learning certificates, degrees and other academic awards of Higher Education Institutions, on the pattern of a Securities Depository.