గుజరాత్ అమ్రేలీలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

October 28th, 04:00 pm

వేదికపైనున్న గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ గారూ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, నా మంత్రివర్గ సహచరుడు శ్రీ సీ ఆర్ పాటిల్ గారూ, గుజరాత్ అక్కాచెల్లెళ్ళూ, అన్నదమ్ములూ, ముఖ్యంగా అమ్రేలీ సోదర సోదరీమణులారా..

గుజరాత్‌లోని అమ్రేలీలో ₹4,900 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభం... ప్రధానమంత్రి శ్రీ మోదీ శంకుస్థాపన

October 28th, 03:30 pm

ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- దేశమంతటా ఉప్పొంగుతున్న దీపావళి, ధంతేరాస్ పండుగల స్ఫూర్తిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పండుగ‌లు మన సంస్కృతిని ఘనంగా చాటుతాయని, అలాగే ప్రగతి పురోగ‌మన వేగానికీ అంతే ప్రాముఖ్యం ఉంటుందని గుర్తుచేశారు. వడోదరలో నేటి తన పర్యటనను ప్రస్తావిస్తూ- గుజరాత్ అంతటా చేపడుతున్న అనేక కీలక ప్రాజెక్టుల గురించి తాజా సమాచారాన్ని ప్రజలతో పంచుకున్నారు. వీటిలో భాగంగా భారత వైమానిక దళం కోసం దేశీయ విమానాల తయారీకి ఈ నగరంలో ఏర్పాటు చేసిన తొలి కర్మాగారాన్ని ఆయన ప్రారంభించారు. దీనికిముందు అమ్రేలీలో ‘భారతమాత’ సరోవరం ప్రారంభించడాన్ని గుర్తుచేస్తూ- జల సంరక్షణ కార్యక్రమాలు సహా రైల్వేలు, రహదారుల సంబంధిత అనేక భారీ ప్రాజెక్టులను ప్రారంభించామని, మరికొన్నిటికి శంకుస్థాపన చేశామని వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల్లోని ప్రజల జీవన సౌలభ్యం మెరుగవుతుందని చెప్పారు. అంతేగాక స్థానిక రైతుల సౌభాగ్యానికి, ఈ ప్రాంతంలో ప్రగతి వేగం పుంజుకోవడానికి ఇవి దోహదం చేస్తాయన్నారు. మరోవైపు యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు అందివస్తాయన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటిపై ప్రజానీకానికి అభినందనలు తెలిపారు.

ఈ నెల 30-31 తేదీల్లో ప్రధానమంత్రి గుజరాత్ పర్యటన

October 29th, 02:20 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 30-31 తేదీల్లో గుజరాత్‌లో పర్యటిస్తారు. తొలిరోజున ఉదయం 10:30 గంటలకు అంబాజీ ఆలయంలో దైవ దర్శనం చేసుకుని, పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మెహసానాలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. రెండో రోజున ఉదయం 8:00 గంటలకు ఆయన కేవాడియా వెళ్తారు. అక్కడ జాతీయ ఐక్యత దినోత్సవాల్లో భాగంగా ఐక్యతా విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటిస్టారు. అనంతరం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు. అటుపైన సుమారు 11:15 గంటలకు ‘ఆరంభ్ 5.0’ ముగింపు సందర్భంగా 98వ కామన్ ఫౌండేషన్ కోర్సు శిక్షణార్థి అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

Congress continues to ignore the contributions of the great Sardar Patel: PM Modi in Sojitra

December 02nd, 12:25 pm

PM Modi called out the fallacies of the Congress for piding Gujarat based on caste and throwing the state into turmoil. The PM further added that the Congress continues to ignore the contributions of the great Sardar Patel till this date and targeted them for not paying their respects at the Statue of Unity.

The country is confident that no matter how big the challenges are, only BJP will find solutions: PM Modi in Patan

December 02nd, 12:20 pm

PM Modi reminisced about his memories in Patan and told people about his life when he used to reside in Kagda ki Khadki. He also spoke on the BJP becoming a symbol of trust in the country, PM Modi said, “The country is confident that no matter how big the challenges are, only the BJP will find solutions”. The PM iterated on the efforts of the BJP government in providing vaccines, fiscal support and subsidies to the people during the COVID period.

Congress spent most of its time in familyism, appeasement & scams: PM Modi in Ahmedabad

December 02nd, 12:16 pm

PM Modi iterated on Gujarat achieving many feats and leading the country on many fronts, PM Modi said, “Be it social infrastructure or physical infrastructure, the people of Gujarat have presented an excellent model to the country”.

Whatever the work, Congress sees its own interest first, and the interest of the country later: PM Modi in Kankrej

December 02nd, 12:01 pm

PM Modi continued his campaigning today for the upcoming elections in Gujarat. In his public meeting at Kankrej, PM Modi talked about the economic and religious importance of cows in Indian society. PM Modi said, “The economic power of India's dairy industry is more than the food grains produced in the country… Today every village is benefiting from the expansion of Banas Dairy”.

గుజరాత్‌లోని కాంక్రేజ్, పటాన్, సోజిత్రా మరియు అహ్మదాబాద్‌లలో జరిగిన బహిరంగ సభలలో ప్రసంగించిన ప్రధాని మోదీ

December 02nd, 12:00 pm

గుజరాత్‌లో రానున్న ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని మోదీ కొనసాగించారు. కాంక్రేజ్‌లో తన మొదటి ప్రసంగంలో, భారతదేశంలో ఆవుల ఆర్థిక మరియు మతపరమైన ప్రాముఖ్యత గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. పటాన్‌లో తన రెండో ప్రసంగంలో ప్రధాని మోదీ గుజరాత్‌లో బీజేపీ గెలుపు ఖాయమని చెప్పారు. ఈ రోజు తన మూడవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిపై దృష్టి సారించారు. అహ్మదాబాద్‌లో తన చివరి ప్రసంగంలో, దేశ నిర్మాణంలో గుజరాత్ ప్రజల సహకారంపై ప్రధాని మోదీ ప్రసంగించారు.

Bharuch has a critical role to play in the development of Gujarat and India: PM Modi

October 10th, 11:28 am

PM Modi laid the foundation stone and dedicated to the nation multiple projects worth over Rs 8000 crore in Amod, Gujarat. Remarking that he had come to Bharuch at the time of Azadi Ka Amrit Mahotsav, PM Modi said the soil of this place has given birth to many children of the nation that have taken the name of the country to new heights.

PM lays the foundation stone and dedicates to nation multiple projects worth over Rs 8000 crore in Amod, Bharuch, Gujarat

October 10th, 11:26 am

PM Modi laid the foundation stone and dedicated to the nation multiple projects worth over Rs 8000 crore in Amod, Gujarat. Remarking that he had come to Bharuch at the time of Azadi Ka Amrit Mahotsav, PM Modi said the soil of this place has given birth to many children of the nation that have taken the name of the country to new heights.

సర్దార్ పటేల్ యొక్క దూరదృష్టి నాయకత్వం భారతదేశాన్ని ఏకం చేయడానికి సహాయపడింది: ప్రధాని మోదీ

September 17th, 12:16 pm

గుజరాత్‌లోని కెవాడియాలో ఈ రోజు జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు, “పర్యావరణాన్ని పరిరక్షించేటప్పుడు అభివృద్ధి గుజరాత్‌లో కనిపిస్తుంది. స్వభావం మా ఆభరణం. ”గుజరాత్‌లో నీటి సంరక్షణలో సూక్ష్మ సేద్యం ఎలా సహాయపడిందో కూడా ఆయన వివరించారు.

గుజ‌రాత్ లోని స‌ర్ దార్ స‌రోవ‌ర్ ఆన‌క‌ట్ట వ‌ద్ద జ‌రిగిన‌ ‘న‌మామి న‌ర్మ‌ద’ ఉత్స‌వాని కి హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి

September 17th, 12:15 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుజ‌రాత్ లోని కేవ‌డియా లో ఈ రోజు న జ‌రిగిన ‘న‌మామి న‌ర్మ‌ద’ ఉత్స‌వం లో పాలు పంచుకొన్నారు. ఆన‌క‌ట్ట యొక్క జ‌లాశ‌యం పూర్తి సామ‌ర్ధ్యం అయినటువంటి 138.68 మీట‌ర్ల వ‌ర‌కు నీటి ని నింపిన సంద‌ర్భాని కి గుర్తు గా ఈ ఉత్సవాన్ని గుజరాత్ ప్రభుత్వం నిర్వ‌హిస్తున్నది. 2017వ సంవ‌త్స‌రం లో ఆన‌క‌ట్ట యొక్క ఎత్తు ను పెంచినప్పటి నుండి మొట్టమొదటి సారి గా సెప్టెంబ‌ర్ 16వ తేదీ సాయంత్రం కల్లా నీటిమ‌ట్టం దాని అత్య‌ధిక స్థాయి కి చేరుకొన్నది. గుజ‌రాత్ కు జీవనరేఖ అయిన న‌ర్మ‌ద న‌ది జ‌లాల‌ కు స్వాగ‌తం ప‌ల‌క‌డం కోసం ఆన‌క‌ట్ట ప్ర‌దేశం వ‌ద్ద జ‌రిగిన అర్చ‌న లో ప్ర‌ధాన మంత్రి తాను కూడా పాల్గొన్నారు.

గర్వి గుజరాత్ భవన్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ

September 02nd, 07:35 pm

న్యూ ఢిల్లీలోని అక్బర్ రోడ్‌లో గర్వి గుజరాత్ భవన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక సభలో ప్రసంగించిన ప్రధాని, సమయానికి ముందే నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కృషి చేసిన కార్మికులందరినీ అభినందించారు. కొన్నేళ్లుగా గుజరాత్ సాధించిన పురోగతిని కూడా ప్రధాని గమనించారు.

India has a rich tradition of communities taking lead, to solve the challenges faced by an era: PM

March 05th, 10:01 am

PM Modi laid the foundation stone of Shikshan Bhavan and Vidhyarthi Bhavan at Annapurna Dham Trust in Adalaj, Gujarat. Addressing the gathering on the occasion, Prime Minister said that India had the rich tradition of communities taking lead, to solve the challenges faced by an era. He mentioned about communities coming together to improve education and irrigation.

శిక్ష‌ణ భ‌వ‌న్ మ‌రియు విద్యార్థి భ‌వ‌న్ కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన మంత్రి

March 05th, 10:00 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుజ‌రాత్ లోని అడాల‌జ్ లో గ‌ల అన్న‌పూర్ణ ధామ్ ట్ర‌స్ట్ లో శిక్ష‌ణ భ‌వ‌న్ మ‌రియు విద్యార్థి భ‌వ‌న్ కు నేడు శంకుస్థాప‌న చేశారు.

కెన్యాలోని నైరోబీలోని శ్రీ కుచీ లివా పటేల్ సమాజ్ యొక్క రజతోత్సవాలలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని మోదీ ప్రసంగ పాఠం

March 30th, 01:21 pm

కెన్యాలోని నైరోబీ శ్రీ కుచ్చి లెవా పటేల్ సమాజ్ యొక్క రజతోత్సవాలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.

కెన్యాలోని నైరోబిలో శ్రీ కుచి లెవా ప‌టేల్ స‌మాజ్ ర‌జ‌తోత్స‌వాల సంద‌ర్భంగా వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్ర‌సంగించిన ప్ర‌ధాన‌మంత్రి.

March 30th, 01:20 pm

కెన్యాలోని నైరోబిలో శ్రీ కుచి లెవా ప‌టేల్ స‌మాజ్ ర‌జ‌తోత్స‌వాల సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఈరోజు ప్ర‌సంగించారు.

BJP lives in the hearts of people of Gujarat: PM Modi

December 11th, 06:30 pm

PM Narendra Modi today highlighted several instances of Congress’ mis-governance and their ignorance towards people of Gujarat.

BJP's only agenda is development, Congress involved in divisive tactics: PM Modi

December 09th, 02:05 pm

PM Modi today lashed out at the Congress party for seeking votes in the name of caste. He slated them for pisive politics. He highlighted that the BJP's agenda was only development and urged people to elect a stable BJP government devoted to serve the people in Gujarat.

People are well aware of the difference between Congress and the BJP: PM Modi

December 08th, 03:41 pm

Campaigning in Banaskantha district today, PM Narendra Modi said that the mood of people in the region clearly indicated in which direction the wind was blowing.