ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో పురుషుల 100 మీటర్ ల-టి35 పోటీ లో కాంస్య పతకాన్ని శ్రీ నారాయణ్ ఠాకుర్ గెలిచినందుకు సంతోషాన్నివ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

October 26th, 11:24 am

చైనా లోని హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో పురుషుల 100 మీటర్ లు- టి35 పోటీ లో కంచు పతకాన్ని గెలిచిన శ్రీ నారాయణ్ ఠాకుర్ కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

ఆసియన్ పారా గేమ్స్ పురుషుల 200ఎం టి 35 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించిన నారాయణ్ ఠాకూర్ కు ప్రధానమంత్రి అభినందనలు

October 25th, 01:30 pm

చైనాలోని హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్ 2022లో పురుషుల 200ఎం టి 35 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించిన నారాయణ్ ఠాకూర్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.