ఐఐటీ చెన్నైలో జరిగిన సింగపూర్-ఇండియా హ్యాకథన్ లో ప్రధాన మంత్రి ఉపన్యాసం

September 30th, 11:46 am

సవాలు విసిరే అనేక చిక్కుముడుల ను విప్పేందుకు మీరంతా 36 గంటల నుండి నిర్విరామం గా శ్రమిస్తున్నారు. మీ హుషారు కు నా జేజే లు. మీ లో క్షణక్షణం ఇనుమడిస్తున్న ఉత్సాహం తప్ప ఎటువంటి అలసట నాకు కనిపించడం లేదు. కార్యసాఫల్య సంతృప్తి ఒక్కటే మీలో ప్రస్ఫుటం అవుతోంది. బహుశా ఇడ్లీ, దోశ, వడ, సాంబార్ సహిత చెన్నై ప్రత్యేక అల్పాహారం నుండే ఈ సంతృప్తి సాధ్యం అయిందని నాకు అనిపిస్తోంది. చెన్నై నగరం అందించిన అద్భుతమైనటువంటి ఆతిథ్యం, అందులోని సహృదయత్వం లో ప్రతిబింబిస్తున్నది. ఈ కార్యక్రమాని కి హాజరైన ప్రతి ఒక్కరు, ప్రత్యేకించి సింగపూర్ నుండి విచ్చేసిన అతిథులు, చెన్నై ఆతిథ్య మధురిమ ను మనస్ఫూర్తి గా ఆస్వాదిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను.

దేశం యొక్క స‌మ‌స్య‌ల కు సుల‌భ ప‌రిష్కార మార్గాల‌ ను అన్వేషించవ‌ల‌సింద‌ని విద్యార్థుల ను కోరిన ప్రధాన మంత్రి

September 30th, 11:45 am

ఐఐటి చెన్నై లో ఈ రోజు తో ముగిసిన 36 గంట ల ‘సింగ‌పూర్ – ఇండియా హ్యాక‌థ‌న్’ విజేత‌ల‌ కు బ‌హుమ‌తుల‌ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌దానం చేశారు.

నాన్ యాంగ్ టెక్న‌లాజిక‌ల్ యూనివ‌ర్సిటీ ని సంద‌ర్శించిన ప్రధాన మంత్రి

June 01st, 01:32 pm

సింగ‌పూర్ లోని నాన్ యాంగ్ టెక్న‌లాజిక‌ల్ యూనివర్సిటీ ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సంద‌ర్శించారు.

ప్ర‌ధాన మంత్రి ఇండోనేశియా, మ‌లేశియా మ‌రియు సింగ‌పూర్ ల‌కు బ‌య‌లుదేరి వెళ్ళే ముందు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌

May 28th, 10:05 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇండోనేశియా, మ‌లేశియా మ‌రియు సింగ‌పూర్ ల‌కు బ‌య‌లుదేరి వెళ్ళే ముందు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న పాఠం ఈ కింది విధంగా ఉంది.