స్వమిత్వ పథకం కింద ఏప్రిల్ 24న ఈ ప్రాపర్టీ కార్డుల పంపిణీని ప్రారంభించనున్న ప్రధానమంత్రి
April 23rd, 07:07 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2021 ఏప్రిల్ 24న, జాతీయ పంచాయతీరాజ్‌దినోత్సవం సందర్భంగా స్వమిత్వ పథకం కింద ఈ ప్రాపర్టీ కార్డుల పంపిణీని మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా4.09 లక్షల మంది ఆస్తి స్వంతదారులు ఈ ప్రాపర్టీకార్డులను అందుకోనున్నారు. దేశవ్యాప్తంగా స్వమిత్వ పథకం అమలు కూడా దీనితో ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనరేంద్రసింగ్ తోమర్ కూడా పాల్గొంటారు.