భారతరత్న నానాజీ దేశ్ ముఖ్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నివాళి

October 11th, 08:47 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భారత రత్న నానాజీ దేశ్ ముఖ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. దేశంలోని గ్రామీణ ప్రజల సాధికారత విషయంలో ఆయన అంకితభావం, సేవలను మోదీ స్మరించుకొని ప్రశంసించారు.

PM pays tributes to Bharat Ratna Nanaji Deshmukh on his Jayanti

October 11th, 09:38 am

The Prime Minister, Shri Narendra Modi has paid tributes to Bharat Ratna Nanaji Deshmukh on his Jayanti.

భారత్ రత్న నానాజీ దేశ్ ముఖ్ గారి ని ఆయన జయంతి నాడుస్మరించుకొన్న ప్రధాన మంత్రి

October 11th, 09:40 am

భారత్ రత్న నానాజీ దేశ్ ముఖ్ గారి జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు.

బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలు 2022లో పాల్గొనే క్రీడాకారులతో ప్రధాన మంత్రి సంభాషణ

August 13th, 11:31 am

మీ అందరితో ప్రత్యక్షం గా మాట్లాడడం నాకు చాలా ఉత్సాహంగా ఉంది కానీ అందరితో మాట్లాడడం సాధ్యం కాదు. కానీ మీలో చాలా మందికి ఏదో ఒక విధంగా కనెక్ట్ అయ్యే అవకాశం నాకు లభించింది. లేదా ఏదైనా సందర్భంలో మీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మీరు నా ఇంటికి కుటుంబ సభ్యుడిలా రావడానికి సమయం కేటాయించడం నాకు చాలా సంతోషకరమైన విషయం. మీరు సాధించిన విజయాలకు ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు. ఈ విషయంలో మీతో సహకరించగలిగినందుకు నేను కూడా గౌరవంగా భావిస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం.

కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022 భారత బృందానికి ప్రధానమంత్రి సత్కారం

August 13th, 11:30 am

కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ)-2022లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీలో సత్కరించారు. వివిధ క్రీడల్లో పోటీపడిన క్రీడాకారులు, వారి శిక్షకులతోపాటు కేంద్ర యువజన వ్యవహారాలు-క్రీడలు, సమాచార-ప్రసార శాఖల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, క్రీడలశాఖ సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రమాణిక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బర్మింగ్‌హామ్‌లో ఇటీవల ముగిసిన ఈ క్రీడలలో భారతదేశానికి వివిధ విభాగాల్లో 22 స్వర్ణ, 16 రజత, 23 కాంస్య పతకాలు లభించాయి. ఈ మేరకు పతకాలు సాధించిన క్రీడాకారులను, వారి శిక్షకులను ప్రధానమంత్రి అభినందించారు. సీడబ్ల్యూజీ-2022లో క్రీడాకారుల, శిక్షకుల ప్రతిభా ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేస్తూ వారు సాధించిన విజయాలు తమకు గర్వకారణమని అభివర్ణించారు. క్రీడాకారుల అద్భుత కృషి వల్ల దక్కిన అద్భుత విజయాలతో దేశం స్వాతంత్ర్య అమృత కాలంలో ప్రవేశించడం గర్వించదగిన అంశమని ప్రధాని పేర్కొన్నారు.

భారత్రత్న నానాజీ దేశ్ ముఖ్ కు ఆయన జయంతి నాడు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి

October 11th, 10:12 am

భారత్ రత్ననానాజీ దేశ్ ముఖ్ కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

‘స్వమిత్వ’ పథకం కింద ఆస్తి కార్డుల భౌతిక పంపిణీని ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

October 11th, 11:01 am

ఈ హక్కు ఒక విధంగా చట్టపరమైన పత్రం. మీ ఇల్లు మీదే, మీరు మీ ఇంట్లోనే ఉంటారు. మీ ఇంటిని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాన్ని మీరు నిర్ణయించుకుంటారు. ప్రభుత్వం గానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు గానీ ఏ విధమైన జోక్యం చేసుకోరు.

“స్వామిత్వా పథకం” కింద ఆస్తి కార్డుల భౌతిక పంపిణీని ప్రారంభించిన – ప్రధానమంత్రి

October 11th, 11:00 am

ఈ రోజు తమ ఇంటి ఆస్తి కార్డులు పొందిన ‘స్వామిత్వా పథకం’ లబ్ధిదారులకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు, ఇప్పుడు లబ్ధిదారులకు తమ ఇళ్లను సొంతం చేసుకునే హక్కు, చట్టపరమైన పత్రం ఉంటుందని చెప్పారు. ఈ పథకం దేశంలోని గ్రామాల్లో చరిత్రాత్మక మార్పులను తీసుకురానుంది. గ్రామీణ భారతదేశాన్ని స్వావలంబన దిశగా మార్చడానికి ఈ పథకం సహాయపడుతుంది కాబట్టి, ఆత్మ నిర్భర్ భారత్ వైపు దేశం మరో పెద్ద అడుగు వేసినట్లైందని ఆయన పేర్కొన్నారు.

Prime Minister, Shri Narendra Modi has bowed to Loknayak Jayaprakash Narayan and Nanaji Deshmukh, on their Jayanti today.

October 11th, 10:22 am

Prime Minister, Shri Narendra Modi has bowed to Loknayak Jayaprakash Narayan and Nanaji Deshmukh, on their Jayanti today.

వ్యవసాయ రంగం, మన రైతులు, మన గ్రామాలు ఆత్మనిర్భర్ భారత్‌కు పునాది: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

September 27th, 11:00 am

కథలు ప్రజల సృజనాత్మక, సంవేదనశీలతను ప్రకటిస్తాయి. కథ శక్తిని తెలుసుకోవాలంటే తల్లి తన చిన్న పిల్లవాడి ని నిద్ర పుచ్చడానికో లేదా అన్నం తినిపించడానికో చెప్పే కథ చూడండి. నేను నా జీవితంలో చాలా కాలం దేశమంతటా సంచరించాను. దేశాటనయే నా జీవితంగా గడిపాను. ప్రతి రోజు ఒక కొత్త ఊరు, కొత్త ప్రజలు, కొత్త కుటుంబాలు. కానీ నేను కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలతో తప్పకుండ మాట్లాడేవాడిని. అపుడపుడు పిల్లలతో అనేవాడిని.. పిల్లలూ… నాకు ఏదైనా కథ చెప్పండి అని. నేను ఆశర్యపోయేవాడిని. పిల్లలు నాతో అనేవారు మేం జోకులు చెప్తాం. మీరు కూడా జోకులే చెప్పండి అని. , అంకుల్.. మీరు మాకు జోకులు చెప్పండి అనేవారు. అంటే వారికి కథలతో అసలు పరిచయమే లేదు. చాలావరకు వారి జీవితం జోకులతో గడిచిపోయింది.

Bundelkhand Expressway will enhance connectivity in UP: PM Modi

February 29th, 02:01 pm

Prime Minister Narendra Modi laid the foundation stone for the 296-kilometres long Bundelkhand Expressway at Chitrakoot today. To be built at a cost of Rs 14,849 crore, the Expressway is expected to benefit Chitrakoot, Banda, Mahoba, Hamirpur, Jalaun, Auraiya and Etawah districts.

బుందేల్‌ ఖండ్ ఎక్స్ ప్రెస్‌ వే కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన మంత్రి; ఈ రోజు ఒక చ‌రిత్రాత్మ‌క‌మైన రోజు అని ఆయ‌న ప్రశంసించారు

February 29th, 02:00 pm

దేశం లో ఉపాధి క‌ల్ప‌న కై అనేక కార్య‌క్ర‌మాల ను చేప‌డుతున్న ప్ర‌భుత్వాన్ని శ్రీ మోదీ మెచ్చుకొంటూ, బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే, పూర్వాంచ‌ల్ ఎక్స్ ప్రెస్ వే లేదా ప్ర‌తిపాదిత గంగా ఎక్స్ ప్రెస్ వే యుపి లో సంధానాన్ని అధికం చేయ‌డం ఒక్క‌టే కాకుండా అనేక ఉద్యోగ అవ‌కాశాల ను కూడా క‌ల్పిస్తాయ‌ని, మరి అలాగే పెద్ద న‌గ‌రాల‌ లో అందుబాటులో ఉండేట‌టువంటి స‌దుపాయాల ను ప్ర‌జ‌ల కు కల్పిస్తాయ‌ని కూడా వివ‌రించారు.

నానాజీ దేశ్‌ముఖ్ జ‌యంతి నాడు ఆయ‌న కు స్మృత్యంజ‌లి ఘ‌టించిన ప్ర‌ధాన మంత్రి

October 11th, 10:43 am

‘‘దేశ భ‌క్తుడు మ‌రియు మ‌హా సామాజిక కార్యకర్త నానాజీ దేశ్‌ముఖ్ గారి కి ఆయన జ‌యంతి అయిన ఈ రోజు న ఇవే నా ప్రణామాలు. రైతుల అభ్యున్న‌తి కోసం, ప‌ల్లెల శ్రేయం కోసం ఆయన త‌న సంపూర్ణ జీవనాన్ని అంకితం చేశారు. జాతి నిర్మాణాని కి ఆయ‌న అందించినటువంటి తోడ్పాటు కలకాలం నిలచేది, దేశ వాసులకు సదా ప్రేరణ ను అందించేటటువంటిదీనూ’’ అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

భారతరత్న పురస్కారానికి ఎంపికైనవారికి ప్రధానమంత్రి అభినందనలు

January 25th, 09:24 pm

దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’కు ఎంపికైనవారికి ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. ఈ మేరకు నానాజీ దేశ్ ముఖ్ సమాజానికి చేసిన సేవను ప్రధాని కొనియాడారు. ‘‘గ్రామీణాభివృద్ధి కోసం నానాజీ దేశ్ ముఖ్ చేసిన కృషి అద్వితీయమైనది. గ్రామాల్లో నివసించే ప్రజల సాధికారతకు సరికొత్త దిశను చూపింది. అణగారినవర్గాలకు సేవకు అంకితమైన ఆయన- వినమ్రత, సహానుభూతికి నిలువెత్తు రూపం. అందువల్ల ఆయన రూపెత్తిన ‘భారతరత్నమే’ అనడంలో అతిశయోక్తి లేదు’’ అని ప్రధాని అభివర్ణించారు.

నానాజీ దేశ్ముఖ్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ నివాళి

October 11th, 08:40 am

నానాజీ దేశ్ముఖ్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. నానాజీ దేశ్ముఖ్ మన గ్రామాల అభివృద్ధికి, రైతుల సంక్షేమం కోసం కృషి చేశారు, అతని సంస్థాగత నైపుణ్యాలు కూడా బాగా ఆరాధించాయి. అని ప్రధాని అన్నారు.

సోషల్ మీడియా కార్నర్ 11 అక్టోబర్ 2017

October 11th, 06:59 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

The real essence of a democracy is Jan Bhagidari, says PM Narendra Modi

October 11th, 11:56 am

PM Modi attended birth centenary celebration of Nanaji Deshmukh. Paying tributes to Nanaji Deshmukh and Loknayak JP, the PM said that both devoted their lives towards the betterment of our nation. The PM also launched the Gram Samvad App and inaugurated a Plant Phenomics Facility of IARI

నానాజీ దేశ్‌ముఖ్ శ‌త జ‌యంతి వేడుక ప్రారంభ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి

October 11th, 11:54 am

న్యూ ఢిల్లీ లోని పూసా లో ఐఎఆర్ఐ లో ఈ రోజు జ‌రిగిన నానాజీ దేశ్‌ముఖ్ శ‌త జ‌యంతి వేడుక ప్రారంభ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హాజ‌ర‌య్యారు.

నానాజీ దేశ్‌ముఖ్ జ‌యంతి నాడు ఆయ‌న‌ను స్మ‌రించుకొన్న ప్ర‌ధాన మంత్రి

October 11th, 11:18 am

సంఘ సంస్క‌ర్త నానాజీ దేశ్‌ముఖ్ ను ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుర్తుకు తెచ్చుకొన్నారు.

నానాజీ దేశ్‌ముఖ్ శ‌త జ‌యంతి వేడుక ప్రారంభ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్న ప్ర‌ధాన మంత్రి

October 10th, 06:44 pm

న్యూ ఢిల్లీ లోని పూసా లో ఐఎఆర్ఐ లో రేపు (2017, అక్టోబ‌ర్ 11వ తేదీ నాడు) ఏర్పాటు చేసిన నానాజీ దేశ్‌ముఖ్ శ‌త జ‌యంతి వేడుక ప్రారంభ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హాజ‌రు కానున్నారు.