న్యూఢిల్లీలో ఎన్ సీసీ, ఎన్ ఎస్ ఎస్ క్యాడెట్లతో ముఖాముఖి సందర్భంగా ప్రధాని ప్రసంగం
January 24th, 03:26 pm
దేశ రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, క్యాబినెట్ లోని నా తోటి మంత్రులు, డిజి ఎన్ సిసి, అధికారులు, గౌరవనీయ అతిథులు, ఉపాధ్యాయులు మరియు ఎన్ సిసి మరియు ఎన్ ఎస్ ఎస్ కు చెందిన నా యువ స్నేహితులు.ఎన్ సి సి క్యాడెట్‌లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
January 24th, 03:25 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఎన్ సి సి క్యాడెట్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. రాణి లక్ష్మీబాయి జీవితాన్ని చిత్రీకరించే సాంస్కృతిక కార్యక్రమం ఈ రోజు భారతదేశ చరిత్రకు సజీవంగా నిలిచిందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న బృందం ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. వారు ఇప్పుడు గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భాగం అవుతారని పేర్కొన్నారు. “ఈ సందర్భం”, “75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, భారతదేశ నారీ శక్తికి అంకితం చేయడం అనే రెండు కారణాల వల్ల ప్రత్యేకమైనది” అని ప్రధాన మంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా వచ్చి పాల్గొనే మహిళలను ప్రస్తావిస్తూ, శ్రీ మోదీ వారు ఇక్కడ ఒంటరిగా లేరని, వారి వారి రాష్ట్రాల సారాంశాన్ని, వారి సంస్కృతి, సంప్రదాయాలు, వారి సమాజాలలో ముందడుగు వేస్తున్నారని అన్నారు. ఈ రోజు మరొక ప్రత్యేక సందర్భాన్ని ప్రస్తావిస్తూ, వారి ధైర్యం, సంకల్పం, విజయాల వేడుకగా జరుపుకునే రాష్ట్రీయ బాలికా దివస్‌ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. “సమాజాన్ని మంచిగా సంస్కరించగల సామర్థ్యం భారతదేశపు కుమార్తెలకు ఉంది”, వివిధ చారిత్రక కాలాల్లో సమాజానికి పునాదులు వేయడంలో మహిళలు చేసిన కృషిని ఎత్తిచూపుతూ ప్రధాన మంత్రి అన్నారు, ఇది నేటి సాంస్కృతిక ప్రదర్శనలో కనిపించింది.The devotion of the people is unparalleled, and their love is my good fortune: PM Modi
January 17th, 01:55 pm
Prime Minister Narendra Modi addressed the Shakthikendra Incharges Sammelan in Kochi, Kerala. He expressed his heartfelt gratitude for the love and warmth received from the people of Kerala. He acknowledged the overwhelming response, from the moment he landed at Kochi Airport to the thousands who blessed him along the way.PM Modi addresses the Shakthikendra Incharges Sammelan in Kochi, Kerala
January 17th, 01:51 pm
Prime Minister Narendra Modi addressed the Shakthikendra Incharges Sammelan in Kochi, Kerala. He expressed his heartfelt gratitude for the love and warmth received from the people of Kerala. He acknowledged the overwhelming response, from the moment he landed at Kochi Airport to the thousands who blessed him along the way.మన్ కి బాత్, డిసెంబర్ 2023
December 31st, 11:30 am
మిత్రులారా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాన్ని వినేటటువంటి వారు అనేకులు నాకు లేఖల ను వ్రాసి వారి యొక్క స్మరణీయమైనటువంటి క్షణాల ను గురించి నాకు తెలియజేశారు. ఈ సంవత్సరం లో, మన దేశం అనేక ప్రత్యేకమైనటువంటి సాఫల్యాల ను సాధించడం 140 కోట్ల మంది భారతీయుల బలం అని చెప్పాలి. ఏళ్ల తరబడి ఎదురుచూసిన ‘నారీ శక్తి వందన్ చట్టం’ ఆమోదం పొందింది ఈ సంవత్సరం లోనే. భారతదేశం 5 వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా నిలచినందుకు హర్షాన్ని వ్యక్తం చేస్తూ పలువురు ఉత్తరాల ను వ్రాశారు. జి- 20 శిఖర సమ్మేళనం సఫలం అయిన విషయాన్ని చాలా మంది గుర్తు చేశారు. సహచరులారా, ఈ రోజు న భారతదేశం మూలమూలన ఆత్మవిశ్వాసం తో నిండిపోయి ఉన్నది. అభివృద్ధి చెందినటువంటి భారతదేశం యొక్క స్ఫూర్తి తో, స్వావలంబన భావన తో నిండి ఉంది. అదే స్ఫూర్తి ని, ఊపును 2024 లో కూడాను మనం కొనసాగించాలి. దీపావళి రోజు న రికార్డు స్థాయి లో జరిగినటువంటి వ్యాపార లావాదేవీ లు భారతదేశం లో ప్రతి ఒక్కరు ‘వోకల్ ఫార్ లోకల్’ (స్థానికం గా తయారైన ఉత్పాదనల నే ఆదరించాలి) అనే మంత్రాని కి ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు అని నిరూపించాయి.Support of Nari Shakti, Yuva Shakti, farmers or poor towards Viksit Bharat Sankalp Yatra is remarkable: PM
December 09th, 12:35 pm
PM Modi interacted with the beneficiaries of the Viksit Bharat Sankalp Yatra via video conferencing. Addressing the gathering, the Prime Minister noted the remarkable enthusiasm being witnessed by the ‘Modi Ki Guarantee’ vehicle car in every village. He underlined that the government identified the beneficiaries and then took steps to extend the benefits to them. “That is why people say, Modi Ki Guarantee means the guarantee of fulfillment”, he added.వికసిత భారతం సంకల్ప యాత్ర లబ్ధిదారులతో ప్రధాని సంభాషణ
December 09th, 12:30 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ వికసిత భారతం సంకల్ప యాత్ర (విబిఎస్‌వై) లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషించారు. ప్రభుత్వ పథకాల అమలులో సంతృప్త స్థాయి సాధనతోపాటు ప్రజలందరికీ సకాలంలో ప్రయోజనం అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా వికసిత భారతం సంకల్ప యాత్ర చేపట్టబడింది.నమో ఏప్ లోనివికసిత్ భారత్ ఏంబేసడర్ మాడ్యూల్ లో ప్రభావవంతం అయిన కార్యాల ను నెరవేర్చేటటువంటివంద రోజుల సవాలు ను స్వీకరించండంటూ పౌరుల కు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
December 07th, 04:47 pm
నమో ఏప్ (Namo App) లోని వికసిత్ భారత్ ఏంబేసడర్ మాడ్యూల్ లో ప్రభావవంతమైన కార్యాల ను నెరవేర్చడానికి సంబంధించిన వంద రోజుల సవాలు ను స్వీకరించండంటూ పౌరుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. వికసిత్ భారత్ కు ప్రచార కర్త కావడం అనేది మన యొక్క బలాల ను కలబోసుకోవడానికి, అభివృద్ధి ప్రధానమైన కార్యాచరణ ను విస్తరించడానికి మరియు అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఆశయాన్ని సాధించడం కోసం మన శక్తుల ను ఉపయోగించడానికి ఆదర్శవంతమైన మార్గం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.వికసిత్ భారత్ కుప్రచారకర్తలు గా ఉండవలసింది గా పౌరుల కు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
November 30th, 06:00 pm
వికసిత్ భారత్ ప్రచార కర్తలు గా ఉంటూ, అభివృద్ధి తాలూకు సందేశాన్ని వ్యాప్తి చేయండి అని పౌరుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో ముఖాముఖి సందర్భంగా ప్రధాని ప్రసంగం పాఠం
November 30th, 12:00 pm
ఈ రోజు, నేను ప్రతి గ్రామం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలను, లక్షలాది మంది పౌరులను చూడగలను. నాకు దేశం మొత్తం నా కుటుంబం కాబట్టి మీరంతా నా కుటుంబ సభ్యులారా. ఈ రోజు నా కుటుంబ సభ్యులందరినీ చూసే అవకాశం లభించింది. దూరం నుంచి చూసినా నీ ఉనికి నాకు బలాన్నిస్తుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మీ అందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను.వికసిత భారతం సంకల్ప యాత్ర లబ్ధిదారులతో ప్రధాని సంభాషణ
November 30th, 11:27 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ వికసిత భారతం సంకల్పయాత్ర లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన ‘ప్రధానమంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రా’న్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేవగడ్‘లోని ఎయిమ్స్ ప్రాంగణంలో జనౌషధి కొత్త మైలురాయిలో భాగంగా 10,000వ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను 10,000 నుంచి 25 వేలకు పెంచే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. కాగా, స్వయం సహాయ సంఘాల మహిళలకు డ్రోన్ల పంపిణీతోపాటు జనౌషధి కేంద్రాల సంఖ్యను 10 వేల నుంచి 25 వేలకు పెంచుతామని ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆనాటి హామీలు నేటి కార్యక్రమంతో నెరవేరినట్లయింది. జార్ఖండ్‌లోని దేవగఢ్, ఒడిషాలోని రాయగఢ్, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, అరుణాచల్ ప్రదేశ్‌లోని నాంశై, జమ్ముకశ్మీర్‌లోని అర్నియా ప్రాంతాల లబ్ధిదారులతో ప్రధాని సంభాషించారు.‘వోకల్ఫార్ లోకల్’ కు సమర్థన ఇవ్వవలసింది గా పౌరుల కు విజ్ఞప్తిచేసిన ప్రధాన మంత్రి
November 08th, 01:49 pm
డిజిటల్ మీడియా ను ఉపయోగించి స్థానిక ప్రతిభ కు సమర్థన ను ఇవ్వడం ద్వారా భారతదేశం యొక్క నవ పారిశ్రామికత్వాన్ని మరియు సృజనాత్మక భావన ను ఒక వేడుక గా జరుపుకోవలసిందంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజల కు ఈ రోజు న విజ్ఞప్తి చేశారు.PM Modi’s Mega Election Rallies in Damoh, Guna & Morena, Madhya Pradesh
November 08th, 11:30 am
The campaigning in Madhya Pradesh has gained momentum as Prime Minister Narendra Modi has addressed multiple rallies in Damoh, Guna and Morena. PM Modi said, Today, India's flag flies high, and it has cemented its position across Global and International Forums. He added that the success of India's G20 Presidency and the Chandrayaan-3 mission to the Moon's South Pole is testimony to the same.దేశం అంతటా ‘వోకల్ఫార్ లోకల్’ ఉద్యమం గొప్ప ఆదరణ కు నోచుకొంటోంది: ప్రధానమంత్రి
November 06th, 06:24 pm
‘వోకల్ ఫార్ లోకల్’ (స్థానిక ఉత్పాదనల కే ప్రాధానన్యాన్ని ఇవ్వడం) ఉద్యమాని కి దేశం అంతటా మంచి ఆదరణ లభిస్తోందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. స్థానిక ఉత్పాదనల ను ప్రోత్సహిస్తూ ఉన్న ధోరణి ని గురించినటువంటి ఒక ప్రేరణాత్మకమైన వీడియో ను ఆయన శేర్ చేశారు. దేశవాళీ ఉత్పాదనల తో సెల్ఫీల ను తీసుకొని నమో ఏప్ లో శేర్ చేయవలసిందంటూను, మరి అదే మాదిరి గా చెల్లింపుల ను యుపిఐ మాధ్యం ద్వారా జరపవలసిందంటూను పౌరుల కు శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.మీరాబాయి మన దేశంలోని మహిళలకు స్ఫూర్తి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
October 29th, 11:00 am
నా ప్రియమైన కుటుంబసభ్యులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మరోసారి మీకు స్వాగతం. దేశవ్యాప్తంగా పండుగల ఉత్సాహం నెలకొని ఉన్న తరుణంలో ఈ ఎపిసోడ్ జరుగుతోంది. రాబోయే అన్ని పండుగలకు మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు.‘నమో యాప్’లో స్థానిక ఎంపీతో సంధానానికి ప్రత్యేక విభాగం: ప్రధానమంత్రి
October 16th, 09:50 pm
ప్రజలు స్థానిక పార్లమెంటు సభ్యులతో సంధానం కాగల ప్రత్యేక విభాగం ‘నమో’ (NaMo) అనువర్తనంలో ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత ముందుకు నడిపించడంలో ఈ విభాగం ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆయా పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు తమ ఎంపీతో సంధానం కావడానికి, స్థానికంగా నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇది మార్గం సుగమం చేస్తుందని ప్రధాని వివరించారు.I consistently encourage our dedicated karyakartas to incorporate Deendayal Ji's seven sutras into their lives: PM Modi
September 25th, 07:31 pm
Addressing the BJP karyakartas on the birth anniversary of Pandit Deendayal Upadhyaya in New Delhi, Prime Minister Narendra Modi expressed, I am honored to inaugurate his statue at 'Pt. Deendayal Upadhyaya Park' in Delhi, and it's truly remarkable that we are witnessing this wonderful and happy coincidence moment. On one side, we have Deendayal Upadhyaya Park, and right across stands the headquarters of the Bharatiya Janta Party. Today, the BJP has grown into a formidable banyan tree, all thanks to the seeds he sowed.PM Modi pays tribute to Pt. Deendayal Upadhyaya in Delhi
September 25th, 07:09 pm
Addressing the BJP karyakartas on the birth anniversary of Pandit Deendayal Upadhyaya in New Delhi, Prime Minister Narendra Modi expressed, I am honored to inaugurate his statue at 'Pt. Deendayal Upadhyaya Park' in Delhi, and it's truly remarkable that we are witnessing this wonderful and happy coincidence moment. On one side, we have Deendayal Upadhyaya Park, and right across stands the headquarters of the Bharatiya Janta Party. Today, the BJP has grown into a formidable banyan tree, all thanks to the seeds he sowed.గరీబ్ కళ్యాణ్ కు తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయినసందర్భం లో నమో ఏప్ లో ప్రచురించిన వేరువేరు వ్యాసాల ను /కంటెంటు ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
June 01st, 10:22 am
గరీబ్ కళ్యాణ్ కు 9 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం లో నమో ఏప్ (NaMo App) లో ప్రచురించిన వివిధ వ్యాసాలు /కంటెంటు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.నమోయాప్అభియాన్ తో అమృత్ మహోత్సవ్ని జరుపుకుంటారు
August 16th, 08:00 am
మనము స్వాతంత్ర్యం యొక్క 75 వ సంవత్సరానికి అడుగుపెట్టినప్పుడు, దేశం-భవనానికి దోహదం చేద్దాము. #Namoappabhiyaan చేరండి మరియు మీ మద్దతు చూపించండి