సుప్రీంకోర్టు నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

November 26th, 05:35 pm

ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ గారు, జస్టిస్ యు.యు. లలిత్ గారు, న్యాయ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు గారు, జస్టిస్ డి.వై. చంద్రచూడ్ గారు, అటార్నీ జనరల్ శ్రీ కె.కె. వేణుగోపాల్ గారు, సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ వికాస్ సింగ్ గారు మరియు దేశంలోని న్యాయ వ్యవస్థతో అనుబంధం ఉన్న స్త్రీలు మరియు పెద్దమనుషులు!

సుప్రీంకోర్టు నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

November 26th, 05:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సుప్రీం కోర్టు న్యూఢిల్లీలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, కేంద్ర మంత్రి శ్రీ కిరణ్‌ రిజుజు, సుప్రీంకోర్టు-హైకోర్టుల సీనియర్‌ న్యాయమూర్తులు, భారత అటార్నీ జనరల్‌ శ్రీ కె.కె.వేణుగోపాల్‌, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీ వికాస్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

భచవూ లో పంపింగ్ స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి; నర్మద జలాలను టప్పర్ డ్యామ్ లోకి విడుదల చేయడమైంది

May 22nd, 06:35 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భచవూ లో పంపింగ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఇది నర్మద నది జలాలను టప్పర్ డ్యామ్ లోకి విడుదల చేసేందుకు తోడ్పడుతుంది.

కచ్ కెనాల్ వద్ద స్టేషన్ పంపింగ్ స్టేషన్ను ప్రారంభించిన ప్రధాని మోదీ

May 22nd, 06:32 pm

గుజరాత్ లోని కచ్ కెనాల్ వద్ద పంపింగ్ స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ప్రారంభోత్సవం తరువాత భారీ సభలో ప్రసంగిస్తూ, ప్రధాని మోదీ నీటిని పరిరక్షించాలని ఉద్ఘాటించారు. కచ్లోని ప్రజల నుండి నీటి సంరక్షణ గురించి తెలుసుకోవాలని ఆయన కోరారు. నర్మదా నది నీటిని కాలువలోకి ఆహ్వానిస్తూ ప్రధాని మోదీ ఇవి ఈ ప్రాంత ప్రజల జీవితాలను మార్చివేస్తాయని చెప్పారు.

సోషల్ మీడియా కార్నర్ - 15 మే

May 15th, 07:15 pm

సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

ప్రధాని మోదీ కృషిని అభినందించిన స్వామి అవధేషానంద, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

May 15th, 04:08 pm

నర్మదా సేవా యాత్రలో, స్వామి అవధేషానంద మరియు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశం అభివృద్ధికి చేస్తున్న కృషిని మరియు దేశపరివర్తన కోసం ఆయన చేపడుతున్న సంస్కరణలను ప్రశంసించారు.

నర్మదా నదిని కాపాడటానికి యజ్ఞం ప్రారంభమయ్యింది: ప్రధాని మోదీ

May 15th, 02:39 pm

నర్మదా సేవా యాత్ర చరిత్రలో అద్వితీయమైన చర్య అని అమర్నాథాక్లో ఒక సభలో ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. నర్మదా నదిని కాపాడటానికి యజ్ఞం ప్రారంభమయ్యిందని ఆయన అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ గురించి ప్రస్తావిస్తూ, పరిశుభ్రత యొక్క విజయం ప్రభుత్వాలది కాదు కానీ అది ప్రజల ప్రయత్నాల వల్లే సాధ్యమైయ్యింది.

మధ్యప్రదేశ్లో నర్మదా సేవా యాత్ర ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని

May 15th, 02:36 pm

నర్మదా సేవా యాత్ర ముగింపు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారతీయ చరిత్రలో ఒక సామూహిక ఉద్యమం అని కొనియాడారు. నర్మదా నది ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రధాని అభినందించారు. 2022లో దేశపు 75 సంవత్సరాల స్వాతంత్రాన్ని జరుపుకునేటప్పటికి భారతదేశం యొక్క నూతన్ మోడల్ అభివృద్ధి చేసేందుకు సంకల్పించుకోవాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు.

నర్మద సేవా యాత్ర ముగింపు సూచకంగా మధ్య ప్రదేశ్ లోని అమర్ కంటక్ లో జరగనున్న కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధాన మంత్రి

May 14th, 06:11 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నర్మద సేవా యాత్ర ముగింపు సూచకంగా మధ్య ప్రదేశ్ లోని అమర్ కంటక్ లో రేపు జరగనున్న కార్యక్రమానికి హాజరు కానున్నారు.