బిహార్ లో నాలందాయొక్క శిథిలాల ను చూసిన ప్రధాన మంత్రి
June 19th, 01:39 pm
బిహార్ లో గల నాలందా యొక్క శిథిలాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సందర్శించారు. సిసలు నాలందా విశ్వవిద్యాలయం ప్రపంచం లో మొట్టమొదటగా ఏర్పాటైన ఆశ్రమ వసతి తో కూడిన విశ్వవిద్యాలయాల లో ఒక విశ్వవిద్యాలయం గా లెక్క కు వచ్చింది. నాలందా యొక్క శిథిలాల ను 2016 వ సంవత్సరం లో ఐక్య రాజ్య సమితి యొక్క వారసత్వ స్థలం (యుఎన్ హెరిటేజ్ సైట్) గా ప్రకటించడమైంది.The new Nalanda University would initiate the golden age of India: PM Modi in Bihar
June 19th, 10:31 am
PM Modi inaugurated the new campus of Nalanda University at Rajgir, Bihar. “Nalanda is not just a name, it is an identity, a regard. Nalanda is the root, it is the mantra. Nalanda is the proclamation of the truth that knowledge cannot be destroyed even though books would burn in a fire,”, the PM exclaimed. He underlined that the establishment of the new Nalanda University would initiate the golden age of India.బిహార్, రాజ్‌గిర్ లో నిర్మించిన నలందా విశ్వవిద్యాలయ క్యాంపస్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
June 19th, 10:30 am
బిహార్, రాజ్‌గిర్ లో నిర్మించిన నలందా విశ్వవిద్యాలయ క్యాంపస్ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభమైంది. భారతదేశం, తూర్పు ఆసియా శిఖరాగ్ర దేశాలు కలిసి ఈ విశ్వవిద్యాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ప్రారంభోత్పవ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 17 దేశాల మిషన్స్ అధ్యక్షుడు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని ఒక మొక్కను నాటారు.