అవకాశవాద పొత్తుల విభజన ఎజెండాకు వ్యతిరేకంగా హెచ్చరిస్తూ, దేశ ఐక్యత & ప్రగతికి మహారాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా ఓటు వేయాలి: రామ్‌టెక్‌లో ప్రధాని మోదీ
April 10th, 06:30 pm
మహారాష్ట్రలోని రామ్‌టెక్‌లో జరిగిన ఆత్మీయ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి దోహదపడిన గౌరవనీయ నాయకులు మరియు చారిత్రక వ్యక్తుల పట్ల కృతజ్ఞతలు మరియు గౌరవాన్ని వ్యక్తం చేస్తూ అతను తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. బాబా జుమ్‌దేవ్‌జీ, గోండ్ రాజా భక్త్ బులంద్ షా మరియు బాబా సాహెబ్ అంబేద్కర్ వంటి గౌరవనీయ వ్యక్తులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ, సమాజానికి వారు చేసిన అమూల్యమైన సేవలను గుర్తిస్తున్నారు.మహారాష్ట్రలోని రామ్‌టెక్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు
April 10th, 06:00 pm
మహారాష్ట్రలోని రామ్‌టెక్‌లో జరిగిన ఆత్మీయ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి దోహదపడిన గౌరవనీయ నాయకులు మరియు చారిత్రక వ్యక్తుల పట్ల కృతజ్ఞతలు మరియు గౌరవాన్ని వ్యక్తం చేస్తూ అతను తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. బాబా జుమ్‌దేవ్‌జీ, గోండ్ రాజా భక్త్ బులంద్ షా మరియు బాబా సాహెబ్ అంబేద్కర్ వంటి గౌరవనీయ వ్యక్తులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ, సమాజానికి వారు చేసిన అమూల్యమైన సేవలను గుర్తిస్తున్నారు.Be it poor or middle-class, to fulfill every dream is Modi’s guarantee: PM Modi
August 01st, 02:00 pm
PM Modi flagged off metro trains marking the inauguration of completed sections of Pune Metro. Highlighting the contributions of Pune city in the freedom struggle, PM Modi said that the city has given numerous freedom fighters to the country including Bal Gangadhar Tilak. Pune is a vibrant city that gives momentum to the economy of the country and fulfills the dreams of the youth of the entire country. Today’s projects with about 15 thousand crore will further strengthen this identity”, the PM Modi said.మహారాష్ట్రలోని పుణేలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం... శంకుస్థాపన
August 01st, 01:41 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పుణే నగరంలో మెట్రో మార్గాల పరిధిలో పూర్తయిన సెక్షన్ల ప్రారంభోత్సవంలో భాగంగా పచ్చ జెండా ఊపి మెట్రో రైళ్లను కూడా ప్రారంభించారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవై) కింద పింప్రి-చించ్‌వాడ్ పురపాలక సంస్థ (పిసిఎంసి) నిర్మించిన 1,280 ఇళ్లతోపాటు పుణే నగరపాలక సంస్థ నిర్మించిన 2650 ఇళ్లను కూడా ఆయన లబ్ధిదారులకు అప్పగించారు. అంతేకాకుండా ‘పిఎంఎవై’ కింద ‘పిసిఎంసి’ నిర్మించే మరో 1,190 ఇళ్లతోపాటు పుణే నగరపాలిక ప్రాంతీయాభివృద్ధి ప్రాధికార సంస్థ నిర్మించబోయే 6,400 ఇళ్లకు ప్రధాని శంకుస్థాపన చేశారు. మరోవైపు ‘పిసిఎంసి’ ఆధ్వర్యంలో దాదాపు రూ.300 కోట్లతో నిర్మించిన ‘వ్యర్థం నుంచి విద్యుత్తు’ ప్లాంటును కూడా ఆయన ప్రారంభించారు.మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
December 11th, 11:50 am
ఈ వేదిక పై ఆసీనులైన మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ గారు, ప్రముఖ ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే గారు, మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఈ ధరతి పుత్రులు, శ్రీ దేవేంద్రజీ, నితిన్ జీ, రావుసాహెబ్ దాన్వే, డాక్టర్ భారతి తాయ్ మరియు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నాగ్‌పూర్‌లోని నా ప్రియమైన సోదర సోదరీమణులారా!PM lays foundation stone and dedicates to the nation projects worth Rs. 75,000 crores in Maharashtra
December 11th, 11:45 am
PM Modi laid the foundation stone and dedicated to the nation various projects worth more than Rs. 75,000 crores in Maharashtra. The Prime Minister highlighted that this very special day when a bouquet of development works is being launched from Nagpur, Maharashtra will transform the lives of people. Today a constellation of 11 new stars is rising for the development of Maharashtra which will help in achieving new heights and provide a new direction, he said.‘నాగ్ పుర్ మెట్రో ఫేజ్-2’ కు శంకు స్థాపన చేసిన ప్రధాన మంత్రి;‘నాగ్ పుర్ మెట్రో ఫేజ్-1’ ని దేశ ప్రజల కు ఆయన అంకితం చేశారు
December 11th, 10:15 am
‘నాగ్ పుర్ మెట్రో ఒకటో దశ’ ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అంకితం చేశారు. దీనితో పాటు గా ఖాప్ రీ మెట్రో స్టేశన్ లో ‘నాగ్ పుర్ మెట్రో రెండో దశ’ కు శంకుస్థాపన కూడా చేశారు. ప్రధాన మంత్రి ఖాప్ రీ నుండి ఆటోమోటివ్ స్క్వేర్ వరకు, ఇంకా ప్రజాపతి నగర్ నుండి లోక్ మాన్య నగర్ వరకు మొదటి సారి గా రాక పోకల ను జరిపిన రెండు మెట్రో రైళ్ళ కు ప్రారంభ సూచకం గా ఆకుపచ్చటి జెండా ను చూపెట్టారు. నాగ్ పుర్ మెట్రో లో భాగం గా ఒకటో దశ ను 8650 కోట్ల రూపాయల కు పైచిలుకు వ్యయం తో అభివృద్ధి పరచడం జరిగింది. ఇక రెండో దశ ను 6700 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో అభివృద్ధి పరచడం జరుగుతుంది.11న మహారాష్ట్ర, గోవాల్లో ప్రధానమంత్రి పర్యటన
December 09th, 07:39 pm
ఉదయం 9.30 గంటలకు ప్రధానమంత్రి నాగపూర్ రైల్వే స్టేషన్ లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు. 10 గంటల సమయంలో ప్రధానమంత్రి ఫ్రీడమ్ పార్క్ మెట్రో స్టేషన్ నుంచి ఖప్రి మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించి అక్కడ “నాగపూర్ మెట్రో తొలి దశ” ను జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆయన “నాగపూర్ మెట్రో రెండో దశ” కు కూడా శంకుస్థాపన చేస్తారు. 10.45 గంటలకు ప్రధానమంత్రి నాగపూర్-షిర్డీలను అనుసంధానం చేసే సమృద్ధి మహామార్గ్ తొలి దశను ప్రారంభించి హైవేపై ప్రయాణిస్తారు. 11.15 గంటలకు నాగపూర్ ఎయిమ్స్ ను జాతికి అంకితం చేస్తారు.నాగ్‌పుర్ మెట్రో ప్రారంభ సూచకం గా ఆ రైలు కు జెండా ను చూపిన ప్రధాన మంత్రి
March 07th, 05:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా జెండా ను చూపి, నాగ్‌పుర్ మెట్రో ను ప్రారంభించారు. నాగ్‌పుర్ మెట్రో లో భాగం గా ఉన్నటువంటి 13.5 కి.మీ. పొడవైన ఖాప్‌రీ-సితాబర్డీ సెక్షను ను డిజిటల్ పద్ధతి లో ఒక ఫలకాన్ని ఆవిష్కరించడం ద్వారా ప్రారంభించడం జరిగింది.