నాగాలాండ్ జిబి ఫెడరేషన్ ప్రతినిధి బృందం పిఎంతో సమావేశం

August 03rd, 06:01 pm

నాగాలాండ్ జిబి (గోవ్ బురహ్స్) ఫెడరేషన్ నుండి 15 మంది సభ్యుల ప్రతినిధి బృందం ప్రధాని మోదీతో సమావేశమైంది. ప్రతినిధి బృందం, ప్రధానమంత్రిని కలిసినందుకు సంతోషంగా ఉన్నామని, నాగా శాంతి ప్రక్రియకు ప్రధానమంత్రికి తమ హృదయపూర్వక మద్దతును వ్యక్తం చేశారు.