Today, Congress party is roaming around like the ‘Sultan’ of a ‘Tukde-Tukde’ gang: PM Modi in Mysuru

April 14th, 10:07 pm

Prime Minister Narendra Modi addressed a public meeting in Mysuru, Karnataka, seeking blessings from Tai Chamundeshwari. Expressing reverence, he bowed to the feet of Tai Chamundeshwari, Tai Bhuvaneshwari, and Tai Kaveri, symbolizing the essence of power inherent in the land of Mysuru and Karnataka. Acknowledging the significant presence of the people, especially the mothers and sisters of Karnataka, PM Modi emphasized the state's resounding call for the return of the Modi government.

PM Modi addresses a public meeting in Mysuru, Karnataka

April 14th, 05:00 pm

Prime Minister Narendra Modi addressed a public meeting in Mysuru, Karnataka, seeking blessings from Tai Chamundeshwari. Expressing reverence, he bowed to the feet of Tai Chamundeshwari, Tai Bhuvaneshwari, and Tai Kaveri, symbolizing the essence of power inherent in the land of Mysuru and Karnataka. Acknowledging the significant presence of the people, especially the mothers and sisters of Karnataka, PM Modi emphasized the state's resounding call for the return of the Modi government.

కర్ణాటకలోని హుబ్బల్లి-ధార్వాడ్‌లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

March 12th, 04:01 pm

ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా హుబ్బళ్లి సందర్శించే అవకాశం నాకు లభించింది. హుబ్బళ్లిలోని నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులు రోడ్డు పక్కన నిలబడి నాపై చాలా ప్రేమ మరియు ఆశీర్వాదాలను కురిపించిన తీరు నేను ఎప్పటికీ మరచిపోలేను. గతంలో కర్ణాటకలోని పలు ప్రాంతాలను సందర్శించే అవకాశం నాకు లభించింది. బెంగుళూరు నుండి బెలగావి వరకు, కలబురగి నుండి షిమోగా వరకు, మైసూరు నుండి తుమకూరు వరకు, కన్నడిగులు నిరంతరం నాకు అందించిన ప్రేమ, ఆప్యాయత మరియు ఆశీర్వాదాలు నిజంగా అపారమైనవి. మీ అభిమానానికి రుణపడి ఉంటాను, కర్ణాటక ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ ఈ రుణం తీర్చుకుంటాను. కర్నాటకలోని ప్రతి వ్యక్తికి సంతృప్తికరమైన జీవితం ఉండేలా చూసుకునే దిశలో మేము కలిసి పని చేస్తున్నాము; ఇక్కడి యువత ముందుకు సాగుతున్నారు మరియు కొత్త ఉపాధి అవకాశాలను క్రమం తప్పకుండా పొందుతున్నారు మరియు సోదరీమణులు మరియు కుమార్తెలు మెరుగైన శక్తిని పొందుతున్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కర్ణాటకలోని ప్రతి జిల్లా, ప్రతి గ్రామం మరియు ప్రతి పట్టణం సమగ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఈ ధార్వాడ భూమిపై నేడు కొత్త అభివృద్ధి స్రవంతి ఆవిర్భవిస్తోంది. ఈ అభివృద్ధి ప్రవాహం హుబ్బల్లి, ధార్వాడ్‌తో పాటు మొత్తం కర్ణాటక భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తుంది మరియు వికసిస్తుంది.

కర్ణాటకలోని హుబ్బళ్ళి-ధార్వాడ్ లో అభివృద్ధి పథకాలకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ధార్వాడ్ ఐఐటీ జాతికి అంకితం

March 12th, 04:00 pm

కర్ణాటకలోని హుబ్బళ్ళి-ధార్వాడ్ లో అభివృద్ధి పథకాలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆ ప్రాజెక్టులలో ధార్వాడ్ ఐఐటీ ప్రారంభోత్సవం కూడా ఉంది. దీని శంకుస్థాపన కూడా 2019 ఫిబ్రవరిలో ప్రధాని చేతుల మీదుగానే జరిగింది. అదే విధంగా 1507 మీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతిపొడవైన ప్లాట్ ఫామ్ గా గిన్నీస్ బుక్ లో రికార్డు సొంతం చేసుకున్న సిద్ధ రూధ స్వామీజీ హుబ్బళ్ళి స్టేషన్ ను, హోసపేట – హుబ్బళ్ళి – తినైఘాట్ సెక్షన్ విద్యుదీకరణ, ఈ ప్రాంతంలో అనుసంధానత పెంచేలా హోసపేట స్టేషన్ స్థాయి పెంపు లాంటి కార్యక్రమాలు ప్రారంభించారు. హుబ్బళ్ళి -ధార్వాడ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనాలు, ప్రారంభోత్సవాలు కూడా చేశారు. జయదేవ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ కు, ధార్వాడ్ బహుళ గ్రామ నీటి సరఫరా పథకానికి, తిప్పరిహళ్ళ వరద నష్ట నియంత్రణ పథకానికి కూడా ప్రధానిం శంకుస్థాపన చేశారు.

కర్ణాటకలోని మాండ్యలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

March 12th, 12:35 pm

గతంలో కర్నాటకలోని వివిధ ప్రాంతాల ప్రజలను సందర్శించే అవకాశం వచ్చింది. ఎక్కడ చూసినా కర్ణాటక ప్రజలు అపూర్వమైన వరాలు కురిపిస్తున్నారు. మరియు మాండ్య ప్రజల ఆశీర్వాదాలలో మాధుర్యం ఉంది, దీనిని చక్కెర నగరం (సక్కరే నగర్ మధుర మండ్య) అని పిలుస్తారు. మాండ్యా యొక్క ఈ ప్రేమ మరియు ఆతిథ్యానికి నేను పొంగిపోయాను. నేను మీ అందరికీ నమస్కరిస్తున్నాను!

కర్ణాటకలోని మాండ్యలో కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి

March 12th, 12:15 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ క‌ర్ణాట‌క‌లోని మాండ్య‌లో వివిధ కీల‌క అభివృద్ధి ప‌థకాల‌కు శంకుస్థాపన, జాతికి అంకితం చేశారు. వీటిలో బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే, మైసూరు-కుశాల్‌నగర్ 4 వరుసల జాతీయ రహదారి వంటి పథకాలున్నాయి. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- ముందుగా భువనేశ్వరీ మాతతోపాటు ఆది చుంచ‌న‌గిరి, మేలుకోటే గురువుల‌కు ఆయన వందనం చేశారు. కర్ణాటకలోని వివిధ ప్రాంతాల‌లో ప్ర‌జ‌లతో మమేకమయ్యే అవ‌కాశం లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఈ పర్యటనలలో త‌న‌పై ప్రేమాభిమానాలు చూపడంతోపాటు ఆశీర్వదించిన ప్ర‌తి ఒక్క‌రికీ ప్రధాని ధ‌న్య‌వాదాలు తెలిపారు. ముఖ్యంగా మాండ్య ప్రజల ఆదరణ తనను ఎంతగానో కదిలించిందని, వారి ఆశీస్సుల మధురానుభూతిలో తడిసిముద్దయ్యానని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర ప్రజల ప్రేమాభిమానాలకు తగినట్లుగా రెండు ఇంజన్ల ప్రభుత్వం సత్వర అభివృద్ధితో వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే నేడు రూ.వేల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు జాతికి అంకితం, శంకుస్థాపన చేయబడ్డాయని అని ఆయన వివరించారు.

కర్నాటకలోని బెంగుళూరులో జరిగిన బహిరంగ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

November 11th, 12:32 pm

ఈ గొప్ప వ్యక్తులను సత్కరిస్తూనే, మేము బెంగళూరు మరియు కర్ణాటక అభివృద్ధి మరియు వారసత్వం రెండింటినీ శక్తివంతం చేస్తున్నాము. ఈరోజు కర్ణాటకలో తొలి మేడ్ ఇన్ ఇండియా వందేభారత్ రైలు వచ్చింది. ఈ రైలు చెన్నై, దేశ ప్రారంభ రాజధాని బెంగళూరు మరియు వారసత్వ నగరమైన మైసూరును కలుపుతుంది. కర్ణాటక ప్రజలను అయోధ్య, ప్రయాగ్‌రాజ్ మరియు కాశీకి తీసుకెళ్లే భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలు కూడా ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రెండో టెర్మినల్‌ను కూడా ప్రారంభించారు. నేను విమానాశ్రయం యొక్క కొత్త టెర్మినల్ యొక్క కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాను. కానీ నా సందర్శన సమయంలో, చిత్రాలలో చాలా అందంగా కనిపించే కొత్త టెర్మినల్ మరింత గొప్పగా మరియు ఆధునికంగా ఉందని నేను కనుగొన్నాను. ఇది బెంగుళూరు ప్రజల చాలా పాత డిమాండ్, దీనిని ఇప్పుడు మా ప్రభుత్వం నెరవేర్చింది.

PM Modi attends a programme at inauguration of 'Statue of Prosperity' in Bengaluru

November 11th, 12:31 pm

PM Modi addressed a public function in Bengaluru, Karnataka. Throwing light on the vision of a developed India, the PM said that connectivity between cities will play a crucial role and it is also the need of the hour. The Prime Minister said that the new Terminal 2 of Kemepegowda Airport will add new facilities and services to boost connectivity.

మైసూరుదసరా ఉత్సవాల దృశ్యాల ను శేర్ చేసిన ప్రధాన మంత్రి

October 06th, 03:37 pm

మైసూరు దసరా ఉత్సవాల తాలూకు దృశ్యాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేస్తూ, మైసూరు ప్రజలు వారి యొక్క సంస్కృతి ని మరియు వారసత్వాన్ని శోభాయమానమైన రీతి లో పరిరక్షించుకోవాలని చాటుకొంటున్న నిబద్ధత ను ప్రశంసించారు. మైసూరు కు తాను జరిపిన యాత్ర తాలూకు మధురమైన స్మృతుల ను ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొన్నారు. ఈ మధ్యే 2022 యోగ దినం సందర్భం లో ఆయన అక్కడ కు వెళ్లారు.

కర్ణాటకలోని మైసూరు ప్యాలెస్ గ్రౌండ్‌లో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

June 21st, 06:55 am

రాష్ట్ర గవర్నర్ శ్రీ థావర్ చంద్ గెహ్లాట్ జీ, ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై జీ, శ్రీ యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ జీ, రాజమాత ప్రమోదా దేవి, మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ జీ. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశంలోని మరియు ప్రపంచ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు!

8వ అంతర్జాతీయ యోగ దినం సందర్భం లో, మైసూరు లోని మైసూరుప్యాలెస్ గ్రౌండ్ లో సామూహిక యోగ ప్రదర్శన కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధానమంత్రి

June 21st, 06:54 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న 8వ అంతర్జాతీయ యోగ దినం (ఐడివై) సందర్భం లో వేల మంది అభ్యాసకుల తో కలసి మైసూరు లోని మైసూరు ప్యాలెస్ గ్రౌండు లో నిర్వహించిన ఒక సామూహిక యోగ ప్రదర్శన కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. ఈ సందర్భం లో యావన్మంది ఇతరుల తో సహా కర్నాటక గవర్నరు శ్రీ థావ‌ర్ చంద్ గహ్ లోత్, కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మయి మరియు కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద్ సొనొవాల్ కూడా పాల్గొన్నారు.

కర్ణాటకకు ‘కమిషన్’ ప్రభుత్వం కాదు 'మిషన్' ప్రభుత్వం అవసరం : ప్రధాని

February 19th, 04:45 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం కర్ణాటకలోని మైసూరులో భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. తన ప్రసంగంలో, ఎన్డిఎ ప్రభుత్వం హయాంలో రైల్వే మంత్రిత్వశాఖ సాధించిన విజయాలు, మైసూరు, బెంగళూరు మధ్య కొత్తగా నిర్మించిన ఎలెక్ట్రిక్ లైన్ రాష్ట్ర ప్రజలకు ఎలా ఉపయోగపడనుందో వివరించారు.

మైసూరు లో రైల్వే ప్రాజెక్టుల‌ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి; శ్రావ‌ణ‌బెళ‌గోళ లో అభివృద్ధి ప‌నుల‌ను కూడా ఆయ‌న ప్రారంభించారు

February 19th, 03:44 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మైసూరు మ‌రియు కెఎస్ఆర్‌ బెంగ‌ళూరు ల మ‌ధ్య విద్యుద్దీకరణ జరిగిన రైలు మార్గాన్ని దేశ ప్ర‌జ‌ల‌కు ఈ రోజు అంకితం చేశారు. మైసూరు రైల్వే స్టేష‌న్ లో ఏర్పాటు చేసిన ఒక కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాలుపంచుకొని, మైసూరు మ‌రియు ఉద‌య్‌పూర్ మ‌ధ్య రాక‌పోక‌లు జ‌రిపే ప్యాలెస్ క్వీన్ హ‌మ్‌స‌ఫ‌ర్ ఎక్స్‌ప్రెస్ కు ప‌చ్చ జెండాను చూపి ఆ రైలును ప్రారంభించారు.

హైద‌రాబాద్ లో జ‌రుగుతున్న వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ఐటి ని ఉద్దేశించి వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రసంగించిన ప్ర‌ధాన మంత్రి

February 19th, 11:30 am

వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ ని ప్రారంభిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్య‌క్ర‌మాన్ని మొట్టమొద‌టిసారిగా భార‌త‌దేశంలో జ‌రుపుకొంటున్నాం. తెలంగాణ ప్ర‌భుత్వం, డ‌బ్ల్యుఐటిఎస్ఎ, ఇంకా ఎన్ఎఎస్ఎస్ సిఒఎమ్ ల భాగ‌స్వామ్యంతో దీనిని నిర్వ‌హిస్తున్నారు.

ఫిబ్ర‌వ‌రి 18వ మరియు 19వ తేదీల‌లో మ‌హారాష్ట్ర‌, ఇంకా క‌ర్నాట‌క లను సంద‌ర్శించ‌నున్న ప్ర‌ధాన‌ మంత్రి

February 17th, 09:40 pm

ప్ర‌ధాన‌ మంత్రి ఫిబ్ర‌వ‌రి 18 వ‌ తేదీ నాడు మ‌ధ్యాహ్నానికల్లా ముంబయి కి చేరుకొంటారు. ఆయన న‌వీ ముంబయిలో ఒక కార్యక్రమానికి హాజరవుతారు. అదే న‌వీ ముంబయి అంత‌ర్జాతీయ విమానాశ్ర‌య ప‌నుల‌కు శంకు స్థాప‌న సంద‌ర్భంగా ఏర్పాటైన కార్య‌క్ర‌మం. ఆ కార్య‌క్ర‌మంలో భాగంగానే, జెఎన్ పిటి లోని నాలుగో కంటేన‌ర్ టర్మిన‌ల్‌ ను ప్రధాన మంత్రి దేశ ప్రజలకు అంకితం చేస్తారు.

We are at the global frontiers of achievements in science and technology: PM Modi

January 03rd, 11:37 am



PM condemns terror attack in Pathankot

January 02nd, 10:14 pm



PM’s address at Centenary Celebrations of Jagadguru Dr. Sri Shivarathri Rajendra Mahaswami ji of Sri Suttur Math

January 02nd, 09:46 pm



PM visits Avadhoota Datta Peetham in Mysuru, attends Centenary Celebrations of Jagadguru Dr. Sri Shivarathri Rajendra Mahaswami ji of Sri Suttur Math

January 02nd, 08:15 pm



PM’s address at the Avadhoota Datta Peetham in Mysuru

January 02nd, 07:24 pm