జాతీయ చేనేత దినోత్సవం నేపథ్యంలో ఘనమైన భారత సాంస్కృతిక వైవిధ్యానికి ప్రధానమంత్రి అభివందనం
August 07th, 02:24 pm
జాతీయ చేనేత దినోత్సవం నేపథ్యంలో ఘనమైన భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికి, కళాత్మక సంప్రదాయాల కొనసాగింపునకు కృషి చేస్తున్న వారందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివందనం చేశారు. అంకుర సంస్థల పర్యావరణంతో ముడిపడిన యువతరం ‘హ్యాండ్లూమ్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్’లో పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.స్థానిక చేనేత ఉత్పత్తుల కుసమర్థన ను అందించాలంటూ జాతీయ చేనేత దినం నాడు పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి
August 07th, 01:39 pm
చేనేత లు భారతదేశం వివిధత్వాన్ని, అసంఖ్యాకంగా ఉన్నటువంటి చేనేత కార్మికుల, చేతి వృత్తుల వారి నేర్పు ను స్పష్టం చేస్తున్నాయి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. స్థానికంగా తయారు అవుతున్న చేనేత ఉత్పాదనల కు సమర్థన ను అందించవలసిందంటూ ఆయన పిలుపునిచ్చారు.