PM Modi inaugurates Tuirial Hydropower Project in Mizoram

December 16th, 10:54 am

Dedicating the Tuirial Hydropower Project in Mizoram, PM Modi today said that the project would boost the socio-economic development of the State. The PM said that besides electricity the reservoir water would open new avenues for navigation; provide connectivity to remote villages and development of fisheries.

ప్రధాని ఈశాన్య పర్యటన కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను అందించండి

December 12th, 09:39 pm

డిసెంబరు 16 న ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య ప్రాంతాన్ని సందర్శిస్తారు. మిజోరాంలో, ప్రధాని టర్రియల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ను ప్రారంభించి, మైడొనెర్ యాప్ను ప్రారంభించనున్నారు. మేఘాలయలో షిల్లాంగ్-నాంగ్స్టోయిన్-రోంగ్జెంగ్-తురా రోడ్డును ప్రారంభిస్తారు.ప్రధాని బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు. మీకు ఏవైనా సూచనలు మరియు ఆలోచనలు ఉంటే, వాటిని క్రింద వ్యాఖ్యల విభాగంలో పంచుకోండి. ప్రధాని తన ప్రసంగంలో మీరిచ్చిన కొన్ని సలహాలను ఉపయోగించవచ్చు.