Aatmanirbhar Bharat and modern India are the biggest goals for us in the 21st century: PM

March 17th, 12:07 pm

PM Narendra Modi addressed the Valedictory Function of 96th Common Foundation Course at LBSNAA. The Prime Minister underlined the emerging new world order in the post-pandemic world. He said the that the world is looking towards India at this juncture of 21st century. “In this new world order, India has to increase its role and develop itself at a fast pace”, he said.

‘ఎల్బీఎస్‌ఎన్‌ఏఏ’లో 96వ కామన్‌ ఫౌండేషన్‌ కోర్సు ముగింపు కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

March 17th, 12:00 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌’ (ఎల్‌బీఎన్‌ఏఏ) ప్రాంగణంలో 96వ ‘కామన్‌ ఫౌండేషన్‌ కోర్సు' ముగింపు కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఇందులో భాగంగా ఆయన కొత్త క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించడంతోపాటు నవీకరించిన ‘హ్యీపీ వ్యాలీ కాంప్లెక్స్‌’ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- ముందుగా కోర్సు పూర్తి చేసుకున్న అధికారులను అభినందించి, హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం శిక్షణ పూర్తిచేసుకున్న బృందానికి ఎంతో విశిష్టత ఉందని, ఆ మేరకు స్వాతంత్ర్య అమృత కాలంలో వారంతా వాస్తవ సేవల్లో ప్రవేశిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా “రాబోయే 25 ఏళ్ల అమృత కాలంలో మీ బృందానిదే దేశ సర్వతోముఖాభివృద్ధిలో కీలకపాత్ర” అని గుర్తుచేశారు.

ఆరంభ్-2020 సందర్భంగా సివిల్ సర్వీస్ ప్రొబెషనర్లతో ప్రధానమంత్రి సంభాషణ పూర్తిపాఠం

October 31st, 12:01 pm

మిత్రులారా, ఏడాదిక్రితం ఉన్న పరిస్థితులకు ప్రస్తుత పరిస్థితులకు చాలా తేడా ఉంది. సంకట సమయంలో దేశం ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టింది? దేశ వ్యవస్థ ఏ విధమైన పనులు చేసింది? అనే విషయాలనుంచి చాలా నేర్చుకుంటారనే విశ్వాసం నాకుంది. మీరు కేవలం చూడటం మాత్రమే కాదు. అనుభవం ద్వారా నేర్చుకుని ఉంటారని భావిస్తున్నాను. కరోనాతో పోరాటం సందర్భంగా భారతదేశం చాలా అంశాల్లో ఇతరులపై ఆధారపడేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. సంకల్పంతో ఏదైనా సిద్ధిస్తుంది అనడానికి ఇదోక మంచి ఉదాహరణ.

ఇంటిగ్రేటెడ్ ఫౌండేషన్ కోర్సు “ఆరంభ్‌” రెండో దశలో భాగంగా, శిక్షణలో ఉన్న సివిల్‌ సర్వీస్‌ అధికారులతో మాట్లాడిన ప్రధాని

October 31st, 12:00 pm

సవిల్‌ సర్వీసులకు ఎంపికై ముస్సోరిలో శిక్షణ పొందుతున్న అధికారులతో , గుజరాత్‌లోని కేవాడియా నుంచి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చటించారు. ఇంటిగ్రేటెడ్‌ ఫౌండేషన్‌ కోర్సు ఆరంభ్‌లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

స‌హాయ కార్య‌ద‌ర్శుల‌ (2017 బ్యాచ్ ఐఎఎస్ అధికారుల‌) స‌మావేశం లో ప్రారంభోప‌న్యాసం చేసిన ప్ర‌ధాన‌ మంత్రి

July 02nd, 06:57 pm

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు 2017 బ్యాచ్‌ కు చెందిన 160 మంది యువ ఐఎఎస్ అధికారుల‌ తో స‌మావేశ‌మ‌య్యారు. వీరంతా ఇటీవ‌లే భార‌త ప్ర‌భుత్వం లో స‌హాయ కార్య‌ద‌ర్శులు గా నియ‌మితుల‌య్యారు.

PM addresses Officer Trainees of the 92nd Foundation Course at LBSNAA, Mussoorie, on the 2nd day of his visit

October 27th, 05:16 pm

PM Modi addressed over 360 Officer Trainees of the 92nd Foundation Course at LBSNAA, Mussoorie, on the 2nd day of his visit. Addressing the officer trainees, the PM stressed on the importance of Jan Bhagidari for policy initiatives to be successfully implemented.

మ‌సూరీ లోని ఎల్‌బిఎస్ఎన్ఎఎ లో రెండు రోజుల‌ ప‌ర్య‌ట‌నకు విచ్చేసిన ప్ర‌ధాన మంత్రి; 92వ ఫౌండేష‌న్ కోర్సు ఆఫీస‌ర్ ట్రైనీ లతో స‌మావేశం

October 26th, 08:16 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఉత్త‌రాఖండ్ లోని మ‌సూరీలో లాల్ బ‌హాదూర్ శాస్త్రి నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎల్‌బిఎస్ఎన్ఎఎ) 92వ ఫౌండేష‌న్ కోర్సును అభ్య‌సిస్తున్న 360 మందికి పైగా ఆఫీస‌ర్ ట్రైనీల‌తో ఈ రోజు భేటీ అయ్యి, వారితో ముఖాముఖి సంభాషించారు. ఆయ‌న రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం ఎల్‌బిఎస్ఎన్ఎఎ కు విచ్చేశారు.