Tribal society is the one that led the fight for centuries to protect India's culture and independence: PM Modi
November 15th, 11:20 am
PM Modi addressed Janjatiya Gaurav Diwas, emphasizing India's efforts to empower tribal communities, preserve their rich heritage, and acknowledge their vital role in nation-building.గిరిజన గౌరవ దినోత్సవం సందర్భంగా భగవాన్ బిర్సా ముండా150వ జయంతి వేడుకలను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 15th, 11:00 am
జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు(నవంబర్ 15న) భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. బీహార్‌లోని జముయిలో దాదాపు రూ. 6,640 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలూ ప్రారంభోత్సవాలూ చేశారు. వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగించారు.2024 అక్టోబర్ 28, 29 తేదీల్లో స్పెయిన్ అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా భారత్-స్పెయిన్ సంయుక్త ప్రకటన
October 28th, 06:32 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు స్పెయిన్ అధ్యక్షుడు శ్రీ పెడ్రో శాంచెజ్ 2024 అక్టోబర్ 28, 29 తేదీల్లో భారత్ లో అధికారికంగా పర్యటించారు. అధ్యక్షుడు శాంచెజ్ భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. 18 ఏళ్ల తర్వాత స్పెయిన్ ప్రభుత్వ అధ్యక్షుడు భారత్ లో పర్యటిస్తున్నారు. ఆయన వెంట రవాణా, సుస్థిర రవాణా శాఖ మంత్రి, పరిశ్రమలు, పర్యాటక శాఖ మంత్రులతో పాటు ఉన్నత స్థాయి అధికార, వ్యాపార ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.Prime Minister’s meeting with President of the UAE
February 13th, 05:33 pm
Prime Minister Narendra Modi arrived in Abu Dhabi on an official visit to the UAE. In a special and warm gesture, he was received at the airport by the President of the UAE His Highness Sheikh Mohamed bin Zayed Al Nahyan, and thereafter, accorded a ceremonial welcome. The two leaders held one-on-one and delegation level talks. They reviewed the bilateral partnership and discussed new areas of cooperation.అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్ పో-2023 ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం
May 18th, 11:00 am
మంత్రివర్గంలో నా సహచరులు జి.కిషన్ రెడ్డి గారు, మీనాక్షి లేఖి గారు, అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, లౌవ్రే మ్యూజియం డైరెక్టర్ మాన్యువల్ రబాటే గారు, ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వచ్చిన అతిథులు, ఇతర ప్రముఖులు, మహిళలు , పెద్దమనుషులు! మీ అందరికీ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు, మ్యూజియం ప్రపంచ దిగ్గజాలు కూడా ఇక్కడ సమావేశమయ్యారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమృత్ మహోత్సవ్ ను జరుపుకుంటున్నందున ఈ రోజు సందర్భం కూడా ప్రత్యేకం.ఇంటర్ నేశనల్మ్యూజియమ్ ఎక్స్ పో 2023 ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
May 18th, 10:58 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ‘ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ ఎక్స్ పో 2023’ ను ప్రారంభించారు. నార్థ్ బ్లాకు లో మరియు సౌథ్ బ్లాకు లో త్వరలో తయారు కానున్న నేశనల్ మ్యూజియమ్ గుండా ఒక వర్చువల్ వాక్ థ్రూ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన టెక్నో మేళా, కన్జర్వేశన్ లేబ్ మరియు ఎగ్జిబిశన్ లలో ప్రధాన మంత్రి కలియదిరిగారు. ఆజాదీ కా అ మృత్ మహోత్సవ్ లో భాగం గా 47 వ ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ డే సందర్భం లో ఈ సంవత్సరపు ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ ఎక్స్ పో ను ‘మ్యూజియమ్స్, సస్టెయినబిలిటి ఎండ్ వెల్ బీయింగ్’ ఇతివృత్తం గా నిర్వహించడం జరుగుతోంది.2022 చాలా స్ఫూర్తిదాయకంగా, అద్భుతంగా ఉంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
December 25th, 11:00 am
మిత్రులారా!వీటన్నిటితో పాటు 2022 సంవత్సరాన్ని గుర్తుంచుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఇది 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' భావన విస్తరణ. దేశ ప్రజలు ఐక్యతను, సంఘీభావాన్ని చాటిచెప్పేందుకుఅనేక అద్భుతమైన కార్యక్రమాలను కూడా నిర్వహించారు.రుక్మిణీ కళ్యాణంతో పాటుశ్రీకృష్ణునికి ఈశాన్య ప్రాంతాలతో ఉన్న సంబంధాన్ని వెల్లడించే గుజరాత్‌లోని మాధవపూర్ మేళా; కాశీ-తమిళ సంగమం మొదలైన ఉత్సవాల్లో ఏకీభావ ప్రదర్శన వర్ణమయంగా కనిపించింది. 2022లో దేశప్రజలు మరో అజరామర చరిత్రను లిఖించారు.ఆగస్టు నెలలో నిర్వహించిన 'హర్ ఘర్ తిరంగా' ప్రచారాన్ని ఎవరు మర్చిపోగలరు! ప్రతి దేశస్థుది రోమాలు నిక్కబొడుచుకునే క్షణాలవి. స్వతంత్రభారత 75 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా దేశం యావత్తూ త్రివర్ణమయమైంది. 6 కోట్ల మందికి పైగా ప్రజలు త్రివర్ణ పతాకంతో సెల్ఫీలు కూడా పంపారు.ఈ స్వాతంత్ర్య అమృత మహోత్సవం వచ్చే ఏడాది కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. ఇది అమృతోత్సవ కాల పునాదిని మరింత బలోపేతం చేస్తుంది.Welfare of tribal communities is our foremost priority: PM Modi in Vyara, Gujarat
October 20th, 03:33 pm
PM Modi laid the foundation stone of multiple development initiatives in Vyara, Tapi. He said that the country has seen two types of politics regarding tribal interests and the welfare of tribal communities. On the one hand, there are parties which do not care for tribal interests and have a history of making false promises to the tribals while on the other hand there is a party like BJP, which always gave top priority to tribal welfare.గుజరాత్ రాష్ట్రం, తాపీ జిల్లా, వ్యారా లో 1970 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన - ప్రధానమంత్రి
October 20th, 03:32 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వ్యారా జిల్లా, తాపీ లో 1970 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సపుతర నుండి ఐక్యతా విగ్రహం వరకు రహదారిని మెరుగుపరచడం, మిస్సింగ్ లింక్‌ల నిర్మాణంతో పాటు, తాపి మరియు నర్మదా జిల్లాల్లో 300 కోట్ల రూపాయల విలువైన నీటి సరఫరా ప్రాజెక్టులు కూడా ఇందులో ఉన్నాయి.ఏప్రిల్ 24వ తేదీ నాటి ‘మన్ కీ బాత్’ ఆధారం గా రూపొందించిన రెండు క్విజ్ ల కు నమో ఏప్ లో జవాబులు ఇవ్వవలసిందంటూ ప్రజల కు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
April 25th, 06:52 pm
ఏప్రిల్ 24వ తేదీ నాటి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ఆధారం గా రూపొందించిన రెండు క్విజ్ లలో నమో ఏప్ ( NaMo App ) మాధ్యమం ద్వారా పాలుపంచుకోవలసిందంటూ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు దీని లో పాలుపంచుకోవడాని కి వీలు గా క్విజ్ యొక్క లింక్ ల ను కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.ప్రధానమంత్రి సంగ్రహాలయ ను ఏప్రిల్ 14వ తేదీ నాడు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
April 12th, 07:33 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం లో ఏప్రిల్ 14వ తేదీ నాడు ఉదయం 11 గంటల వేళ కు ‘ప్రధాన మంత్రి సంగ్రహాలయాన్ని’ ప్రారంభించనున్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కాలం లో, ఈ సంగ్రహాలయాన్ని ప్రారంభించడం జరుగుతున్నది. స్వాతంత్య్రం వచ్చిన అనంతర కాలం లో మన ప్రధాన మంత్రుల జీవనం మరియు వారి యొక్క తోడ్పాటు అనే మాధ్యమం ద్వారా లిఖితం అయిన భారతదేశ గాథ ను ఈ మ్యూజియమ్ వివరిస్తుంది.గతంలోని భయానక పరిస్థితులను ఏ దేశమూ విస్మరించడం సరికాదు: ప్రధాని మోదీ
August 28th, 08:48 pm
జలియన్‌వాలా బాగ్ స్మారక్ యొక్క పునర్నిర్మించిన సముదాయాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. జలియన్ వాలా బాగ్ భారతదేశ స్వాతంత్య్రం కోసం చనిపోవడానికి లెక్కలేనన్ని విప్లవకారులను మరియు సర్దార్ ఉద్ధమ్ సింగ్, సర్దార్ భగత్ సింగ్ వంటి పోరాటయోధులను ప్రేరేపించిన ప్రదేశం అని ప్రధాని అన్నారు. ఏప్రిల్ 13, 1919 యొక్క ఆ 10 నిమిషాలు మన స్వాతంత్ర్య పోరాటంలోని అమర కథగా మారాయని, ఈ కారణంగా మనం ఈ రోజు స్వేచ్ఛ యొక్క అమృత్ మహోత్సవాన్ని జరుపుకోగలుగుతున్నామని ఆయన అన్నారు.పునర్నిర్మిత జలియన్‌వాలా బాగ్ స్మారక ప్రాంగణాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
August 28th, 08:46 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పునర్నిర్మిత జలియన్‌వాలా బాగ్ స్మారక ప్రాంగణాన్ని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్మారకం వద్ద ఏర్పాటుచేసిన మ్యూజియం గ్యాలరీలను కూడా ఆయన ప్రారంభించారు. ఈ ప్రాంగణం ఉన్నతీకరణలో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యకలాపాలను కూడా ఈ కార్యక్రమం ప్రతిబింబించింది. ప్రధానమంత్రి ఈ సందర్భంగా వీరభూమి పంజాబ్‌తోపాటు పవిత్రమైన జలియన్‌వాలా బాగ్ ప్రాంగణానికి శిరసాభివందనం చేశారు. స్వేచ్ఛా జ్వాలలను ఆర్పివేయడం కోసం పరాయి పాలకుల అనూహ్య అమానుష హింసాకాండకు గురైన భరతమాత బిడ్డలకు ఆయన సగౌరవ వందనం సమర్పించారు.పునర్నిర్మించిన జలియన్‌వాలా బాగ్ స్మారక్ నుండి సంగ్రహావలోకనం
August 27th, 07:38 am
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 28, శనివారం నాడు జలియన్ వాలా బాగ్ స్మారక్ యొక్క పునరుద్ధరించిన సముదాయాన్ని జాతికి అంకితం చేస్తారు. స్మారక్‌లో అభివృద్ధి చేసిన మ్యూజియం గ్యాలరీలను ఆయన ప్రారంభిస్తారు. కాంప్లెక్స్‌ని అప్‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం తీసుకున్న బహుళ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ కార్యక్రమం ప్రదర్శిస్తుంది.పునరుద్ధరించిన జలియన్‌వాలా బాగ్ స్మారక ప్రాంగణాన్ని ఆగస్టు 28న జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి
August 26th, 06:51 pm
పునరుద్ధరించిన జలియన్‌వాలా బాగ్ స్మారక ప్రాంగణాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 ఆగస్టు 28న సాయంత్రం 6:25 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేస్తారు. దీంతోపాటు స్మారకం వద్ద నిర్మించిన మ్యూజియం గ్యాలరీలను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఈ ప్రాంగణం నవీకరణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలు కూడా ఇక్కడ ప్రదర్శించబడతాయి.గుజరాత్ లో పలు ప్రాజెక్టుల ను ప్రారంభించి, దేశ ప్రజలకు అంకితం చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
July 16th, 04:05 pm
మంత్రి మండలిలో నా సహచరులు, గాంధీనగర్ ఎంపి శ్రీ అమిత్ షా జీ, రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ జీ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ జీ, ఉప ముఖ్యమంత్రి నితిన్ జీ భాయ్, కేంద్ర రైల్వే సహాయ మంత్రి శ్రీ దర్శన జార్డోష్ జీ, గుజరాత్ ప్రభుత్వ ఇతర మంత్రులు, పార్లమెంటులో నా సహచరులు మరియు గుజరాత్ ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ సిఆర్ పాటిల్ జీ ఇతర ఎంపిలు, ఎమ్మెల్యేలు, నా ప్రియమైన సోదర సోదరీమణులు, మీ అందరికీ శుభాకాంక్షలుగుజరాత్ లో అనేక ప్రాజెక్టుల ను ప్రారంభించి, దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి
July 16th, 04:04 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లో రైల్వే లకు చెందిన కీలకమైన అనేక పథకాల ను వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించి, దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ కార్యక్రమం లో భాగం గా ఆయన గుజరాత్ సైన్స్ సిటీ లో ఆక్వాటిక్స్- రోబోటిక్స్ గ్యాలరీ ని, నేచర్ పార్కు ను కూడా ప్రారంభించారు. గాంధీనగర్ రాజధాని- వారాణసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, గాంధీ నగర్ రాజధాని, వరేఠా ల మధ్య ఎమ్ఇఎమ్‌యు సర్వీస్ రైలు అనే రెండు కొత్త రైళ్ళ కు ఆయన జెండా ను చూపెట్టి, వాటిని ప్రారంభించారు.2021వ సంవత్సరం మార్చి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) 75 భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
March 28th, 11:30 am
2021వ సంవత్సరం మార్చి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) 75 భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం2020వ సంవత్సరం జనవరి 2వ తేదీ న మరియు 3వ తేదీ న కర్నాటక ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
January 01st, 07:28 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020వ సంవత్సరం జనవరి 2వ తేదీ న మరియు 3వ తేదీ న కర్నాటక ను సందర్శించనున్నారు.PM's Press Statement during the state visit of Chancellor of Germany to India
November 01st, 04:40 pm
Prime Minster Narendra Modi said that the bilateral relations between India-Germany are based on the fundamental belief in Democracy and Rule of Law.