ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ,జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా సంయుక్త పత్రికా సమావేశంలో భారత ప్రధాని పత్రికా ప్రకటన
March 20th, 12:30 pm
ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్న జపాన్ ప్రధానమంత్రి కిషిడా కు, ఆయన వెంట వచ్చిన ప్రతినిధివర్గానికి ముందుగా సాదర స్వాగతం. గత ఏడాది కాలంలో జపాన్ ప్రధానితో నేను చాలాసార్లు సమావేశమయ్యాము. నేను ఆయనను కలసిన ప్రతిసారి ఆయనలో సకారాత్మక వైఖరి, ఇండియా - జపాన్ సంబంధాలపట్ల నిబద్ధత నాకు కనిపించాయి. అందువల్ల, ఈ రోజు ఆయన రాక మన రెండు దేశాల మధ్య సహకారం నిలబెట్టుకోవడాని, అదే ఉరవడిలో కొనసాగడానికి ఎంతో ఉపయోగపడగలదు.జపాన్ లోని టోక్యోలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగం - తెలుగు అనువాదం
May 23rd, 08:19 pm
నేను జపాన్‌ను సందర్శించిన ప్రతిసారీ, మీ ప్రేమ, ఆప్యాయతలు కాలంతో పాటు పెరుగుతుండడాన్ని నేను గమనించాను. మీలో చాలా మంది అనేక సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. జపాన్ భాష, దుస్తులు, సంస్కృతి, ఆహారం ఒక విధంగా మీ జీవితంలో ఒక భాగమయ్యాయి. ఇలా మీరు ఎల్లప్పుడూ అందరినీ కలుపుకొని పోవడానికి, అందరితో కలిసిపోయే భారతీయ సమాజం యొక్క సంస్కృతి ఒక కారణం. అయితే, అదే సమయంలో, జపాన్ తన సంప్రదాయం, దాని విలువలు, ఈ భూమిపై దాని జీవితం పట్ల కలిగి ఉన్న నిబద్ధత కూడా మరో ముఖ్య కారణం. మరి ఇప్పుడు ఆ రెండు కారణాలు కలిసాయి. అందువల్ల, సొంతమనే భావన కలగడం చాలా సహజం.జపాన్ లో భారతీయ సముదాయం తో మాట్లాడిన ప్రధాన మంత్రి
May 23rd, 04:15 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ లో 700 మంది కి పైగా ప్రవాసీ భారతీయుల ను ఉద్దేశించి ఈ రోజు (2022 మే 23వ తేదీ) న ప్రసంగించారు. వారితో ఆయన ముచ్చటించారు కూడాను.కోవిడ్ అనంతర ప్రపంచ శాంతి, సుస్థిరత, సుసంపన్నతలకు భారత-జపాన్ భాగస్వామ్య ఉమ్మడి ప్రకటన
March 20th, 01:18 pm
జపాన్ ప్రధానమంత్రి గౌరవనీయ కిషిదా ఫుమియో 19, 20 తేదీల్లో భారతదేశంలో అధికారికంగా పర్యటించారు. ఇది ఆయన తొలి ద్వైపాక్షిక పర్యటన. భారత ప్రధానమంత్రి గౌరవనీయ శ్రీ నరేంద్ర మోదీతో 14వ భారత-జపాన్ శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం ఉభయ దేశాలు 70 సంవత్సరాల ద్వైపాక్షిక సంబంధాలు, 75 సంవత్సరాల భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న అత్యంత కీలకమైన సమయంలో జరుగుతోంది. గత వార్షిక సమావేశం జరిగిన నాటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలను సమీక్షించడంతో పాటు సహకారానికి సంబంధించిన విస్తృతమైన అంశాలపై నాయకులు చర్చించారు.ఈ రోజు భారతదేశం "మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్" కోసం అపరిమితమైన అవకాశాలను అందిస్తుంది: ప్రధాని మోదీ
March 20th, 11:04 am
పీఎం కిషిదాతో జాయింట్ ప్రెస్ మీట్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ భారత్, జపాన్ మధ్య ఆర్థిక భాగస్వామ్యంలో పురోగతిని గుర్తించారు. భారతదేశంలో అతిపెద్ద పెట్టుబడిదారులలో జపాన్ ఒకటి. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్‌లో భారత్-జపాన్ 'వన్ టీమ్- వన్ ప్రాజెక్ట్'గా పనిచేస్తున్నాయి అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. జపాన్ 5 ట్రిలియన్ యెన్ లేదా రూ. భారతదేశంలో వచ్చే ఐదేళ్లలో 3.2 లక్షల కోట్లు.ఇండియా- జపాన్ బిజినెస్ ఈవెంట్ లోప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్య లు
March 20th, 11:03 am
రెండు సంవత్సరాల కు పైబడిన అంతరం తరువాత మనం భారతదేశానికి మరియు జపాన్ కు మధ్య శిఖర సమ్మేళనం స్థాయి సమావేశాల పరంపర ను మళ్లీ మొదలుపెట్టుకోగలుగుతున్నందుకు నాకు చాలా సంతోషం గా ఉంది.జపాన్ ప్రధాని కిషిదాతో జాయింట్ ప్రెస్ మీట్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు
March 19th, 09:38 pm
పీఎం కిషిదాతో జాయింట్ ప్రెస్ మీట్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ భారత్, జపాన్ మధ్య ఆర్థిక భాగస్వామ్యంలో పురోగతిని గుర్తించారు. భారతదేశంలో అతిపెద్ద పెట్టుబడిదారులలో జపాన్ ఒకటి. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్‌లో భారత్-జపాన్ 'వన్ టీమ్- వన్ ప్రాజెక్ట్'గా పనిచేస్తున్నాయి అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. జపాన్ 5 ట్రిలియన్ యెన్ లేదా రూ. భారతదేశంలో వచ్చే ఐదేళ్లలో 3.2 లక్షల కోట్లు.జపాన్ ప్రధాని మాన్య శ్రీ సుగా యోశీహిదే తో టెలిఫోన్ లో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 09th, 08:13 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని మాన్యశ్రీ సుగా యోశిహిదే తో మంగళవారం నాడు టెలిఫోన్ లో మాట్లాడారు.