Mahayuti government stands firmly on the side of national unity and development: PM in Mumbai

November 14th, 02:51 pm

PM Modi addressed the public meeting in Mumbai, emphasizing the choice Maharashtra faces in the upcoming elections: a government committed to progress or one mired in pisive politics. He recalled the legacy of Maharashtra’s great leaders like Balasaheb Thackeray, who first raised the demand to rename Aurangabad to Chhatrapati Sambhajinagar. Despite opposition from Congress, the Mahayuti government fulfilled this promise, highlighting the contrast between the BJP’s respect for Maharashtra's pride and Congress’s attempts to obstruct progress.

PM Modi delivers impactful addresses in Chhatrapati Sambhajinagar, Panvel & Mumbai, Maharashtra

November 14th, 02:30 pm

In powerful speeches at public meetings in Chhatrapati Sambhajinagar, Panvel & Mumbai, Prime Minister Narendra Modi highlighted the crucial choice facing Maharashtra in the upcoming elections - between patriotism and pisive forces. PM Modi assured the people of Maharashtra that the BJP-Mahayuti government is dedicated to uplifting farmers, empowering youth, supporting women, and advancing marginalized communities.

మహారాష్ట్రలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన... ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

October 09th, 01:09 pm

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్‌ షిండే, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు సహా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, శ్రీ అజిత్ పవార్, ఇతర ప్రముఖులు, నా ప్రియ సోదర సోదరీమణులారా...

మహారాష్ట్రలో రూ.7600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన

October 09th, 01:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈవేళ మహారాష్ట్రలో రూ.7600 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రారంభించారు. ఈ మేరకు నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునికీరణ ప‌నుల‌కు, షిర్డీ విమానాశ్రయంలో కొత్త స‌మీకృత టెర్మినల్ భవన నిర్మణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రాష్ట్రంలో 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ (ఐఐఎస్)-ముంబయి సహా మహారాష్ట్రలో విద్యా వ్య‌వ‌స్థ ప‌ర్య‌వేక్ష‌ణ కేంద్రానికి శ్రీ మోదీ ప్రారంభోత్స‌వం చేశారు.

ముంబయి మెట్రో ప్రయాణంలోని జ్ఞాపకాలను పంచుకున్న ప్రధానమంత్రి

October 06th, 02:00 pm

ముంబయి మెట్రో ప్రయాణంలోని తన జ్ఞాపకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.

ముంబయి మెట్రో లైన్ 3లో ఆరే‌ జేవీఎల్‌ఆర్ నుంచి బీకేసీ విభాగాన్ని ప్రారంభించిన సందర్భంగా ముంబయి వాసులకు అభినందలు తెలిపిన ప్రధాన మంత్రి

October 05th, 09:03 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ముంబయి మెట్రో లైన్ 3 మొదటి దశలోని ఆరే జేవీఎల్‌ఆర్ నుంచి బీకేసీ లైన్‌ను ప్రారంభించిన సందర్భంగా ముంబయి వాసులకు అభినందలు తెలియజేశారు. ముంబయిలో మెట్రో మార్గాలు విస్తరించడం వల్ల ప్రజలకు 'జీవన సౌలభ్యం'(ఈజ్ ఆఫ్ లివింగ్) పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

కొత్తగా 309 కిమీ రైలు మార్గానికి మంత్రివర్గం ఆమోద ముద్ర: ముంబయి, ఇండోర్ ల మధ్య తగ్గుతున్న దూరం

September 02nd, 03:30 pm

రైల్వే మంత్రిత్వ శాఖ దాదాపు రూ.18,036 కోట్ల ఖర్చుతో నిర్మించాలని ప్రతిపాదించిన ఒక కొత్త రైలు మార్గం ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) ఆమోదాన్ని తెలిపింది. ఇండోర్ కు, మన్మాడ్ కు మధ్య ప్రతిపాదించిన ఈ కొత్త రైలు మార్గం ప్రత్యక్ష సంధాన సదుపాయాన్ని కల్పించడంతోపాటు, ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరుస్తుంది. వీటితోపాటు భారతీయ రైల్వేల సామర్థ్యాన్ని వృద్ధి చేస్తుంది. అలాగే, సేవల పరంగా రైల్వేల విశ్వాసనీయతను పెంచనున్నది. నవ భారతాన్ని ఆవిష్కరించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు ఆయా ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడడం ద్వారా అక్కడి ప్రజలను ఆత్మనిర్భర్ వైపు నడుపుతుంది. దీనితో వారికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు/స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ లో ప్రధాన మంత్రి ప్రసంగం

August 30th, 12:00 pm

ఇటీవలే జన్మాష్టమిని జరుపుకున్న దేశం ప్రస్తుతం పండుగ వాతావరణం లో ఉంది. మన ఆర్థిక వ్యవస్థలోనూ, మార్కెట్లలోనూ పండుగ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంబర వాతావరణంలోనే మనం గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నాం, అలాంటి కార్యక్రమానికి కలల నగరమైన ముంబై కంటే మంచి ప్రదేశం ఏముంటుంది. దేశం నలుమూలల నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, స్వాగతం. ఇక్కడికి రాకముందు వివిధ ప్రదర్శనలను సందర్శించే అవకాశం, పలువురు మిత్రులతో మమేకమయ్యే అవకాశం లభించింది. అక్కడ, మన యువత నాయకత్వంలో, భవిష్యత్తు అవకాశాలతో నిండిన కొత్త ఆవిష్కరణల ప్రపంచాన్ని నేను చూశాను. మీ పనికి అనుగుణంగా, మరో మాటలో చెప్పాలంటే: నిజంగా ఒక కొత్త ప్రపంచం ఆవిర్భవిస్తోంది. ఈ ఉత్సవ నిర్వాహకులను, పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను.

ముంబైలో గ్లోబ‌ల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌(జీఎఫ్ఎఫ్‌) 2024లో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగం

August 30th, 11:15 am

మ‌హారాష్ట్ర‌లోని ముంబైలో ఉన్న జియో వ‌రల్డ్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో ఇవాళ జ‌రిగిన గ్లోబ‌ల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌ (జీఎఫ్ఎఫ్‌) 2024లో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏర్పాటు చేసిన ప్ర‌ద‌ర్శ‌న‌ను సైతం ప్ర‌ధాన‌మంత్రి సంద‌ర్శించారు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా, ఫిన్‌టెక్ క‌న్వ‌ర్జెన్స్ కౌన్సిల్ క‌లిసి జీఎఫ్ఎఫ్‌ను సంయుక్తంగా నిర్వ‌హించాయి. ఫిన్‌టెక్ రంగంలో భార‌త్ సామ‌ర్థ్యాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డంతో పాటు ఈ రంగంలోని కీల‌క భాగ‌స్వామ్య ప‌క్షాల‌ను ఒక్క‌చోట‌కు చేర్చ‌డ‌మే ఈ కార్య‌క్ర‌మం ల‌క్ష్యం.

ఆగస్టు 30న మహారాష్ట్రను సందర్శించనున్న ప్రధానమంత్రి

August 29th, 04:47 pm

మహారాష్ట్ర లోని పాల్‌ఘర్, ముంబయిలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 30వ తేదీన సందర్శించనున్నారు. ఉదయం దాదాపు 11 గంటలకు ప్రధాన మంత్రి ముంబయి లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటరుకు చేరుకొని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జిఎఫ్ఎఫ్) కార్యక్రమంలో పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రధానమంత్రి పాల్‌ఘర్ లోని సిఐడిసిఒ మైదానానికి చేరుకొని, వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభించి, శంకుస్థాపనలు చేస్తారు.

వికసిత భారత్ ప్రయాణంలో వార్తాపత్రికల పాత్ర కీలకం: ముంబైలోని ఐఎన్ఎస్ టవర్స్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ

July 13th, 09:33 pm

ముంబైలోని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ సెక్రటేరియట్‌లో ఐఎన్‌ఎస్ టవర్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రజాస్వామ్యం మరియు సామాజిక మార్పులో మీడియా యొక్క కీలక పాత్రను ఆయన నొక్కిచెప్పారు, పర్యాటకాన్ని ప్రోత్సహించాలని, ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని మరియు డిజిటల్ ఎడిషన్‌లను ప్రభావితం చేయాలని వార్తాపత్రికలను కోరారు. భారతదేశం యొక్క గ్లోబల్ ఇమేజ్ మరియు పురోగతిని పెంపొందించడానికి సమిష్టి కృషికి పిలుపునిస్తూ, జాతీయ ఉద్యమాలు మరియు డిజిటల్ కార్యక్రమాలపై మీడియా ప్రభావాన్ని ప్రధాని మోదీ హైలైట్ చేశారు.

ముంబాయిలో ఇండియన్ న్యూస్‌పేప‌ర్ సొసైటీ ( ఐఎన్ ఎస్ ) ట‌వ‌ర్స్ ను ప్రారంభించిన ప్ర‌ధాని

July 13th, 07:30 pm

ముంబాయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జి బ్లాక్ లోని భార‌తీయ వార్తాప‌త్రిక‌ల సంఘం కార్యాల‌యాన్ని సంద‌ర్శించిన ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ఐఎన్ ఎస్ ట‌వ‌ర్స్‌ను ప్రారంభించారు. నూత‌న భ‌వ‌నం ముంబాయిలో త‌గినంత స్థ‌లంలో ఆధునిక కార్యాల‌యాన్ని క‌లిగివుంద‌ని ఇది ఐఎన్ ఎస్ స‌భ్యుల అవ‌స‌రాల‌ను తీరుస్తుంద‌ని ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు. ముంబాయిలోని వార్తాప‌త్రిక‌ల ప‌రిశ్ర‌మ‌కు ఇది కీల‌క‌మైన కేంద్రంగా వుంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

అణగారిన వారికి ప్రాధాన్యత ఇవ్వడమే NDA ప్రభుత్వ అభివృద్ధి నమూనా: ప్రధాని మోదీ

July 13th, 06:00 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని ముంబైలో రూ. 29,400 కోట్లకు పైగా విలువైన రోడ్డు, రైల్వేలు మరియు ఓడరేవుల రంగానికి సంబంధించిన బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ, ముంబై మరియు సమీప ప్రాంతాల మధ్య రోడ్డు మరియు రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి 29,400 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు మరియు అంకితం చేసే అవకాశం లభించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

మహారాష్ర్టలోని ముంబైలో రూ.29,400 కోట్లకు పైగా విలువ గల పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, కొన్నింటిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

July 13th, 05:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ర్టలోని ముంబైలో శనివారం రూ.29,400 కోట్ల విలువ గల పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి కొన్నింటిని ప్రారంభించారు. వీటిలో రోడ్డు, రైల్వే, పోర్టు ప్రాజెక్టులున్నాయి.

ఈ నెల 13న ముంబైలో ప్రధానమంత్రి పర్యటన

July 12th, 05:23 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జూలై 13వ తేదీన ముంబై నగరంలో పర్యటిస్తారు. ఆ రోజున సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ముంబైలోని గోరెగాఁవ్‌లో నెస్కో ఎగ్జిబిషన్ సెంటర్‌కు ఆయన చేరుకుంటారు. అక్కడ రహదారులు, రైల్వేలు, ఓడరేవుల రంగాలకు సంబంధించి రూ.29,400 కోట్లకుపైగా విలువైన పలు ప్రాజెక్టుల ప్రారంభం, జాతికి అంకితం, శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత రాత్రి 7:00 గంటల ప్రాంతంలో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోగల జి-బ్లాక్‌లో ఇండియన్ న్యూస్ సర్వీస్ (ఐఎన్ఎస్) సెక్రటేరియట్‌కు వెళ్లి, ‘ఐఎన్ఎస్’ టవర్లను ప్రారంభిస్తారు.

ఘాట్‌కోపర్ ఈస్ట్‌లో 'వికసిత భారత్, వికసిత ముంబై' కోసం వికసిత భారత్ అంబాసిడర్ల సమావేశం

May 17th, 04:14 pm

వికసిత భారత్ అంబాసిడర్లు స్థానిక వజ్రాల వ్యాపారి మరియు వ్యాపారుల సంఘంతో పరస్పర చర్చ కోసం ముంబైలోని ఘట్కోపర్ ఈస్ట్‌లోని భాటియా వాడి వద్ద సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా సభ్యులు చేరారు, ఈ కార్యక్రమంలో శ్రీ. అశ్విని వైష్ణవ్, కేంద్ర రైల్వేలు, కమ్యూనికేషన్లు మరియు ఐటీ శాఖ మంత్రి. పాల్గొనగా తమ సూచనలు మరియు అనుభవాలను నేరుగా మంత్రికి తెలియజేయడంతో స్వేచ్ఛా-ప్రవాహ మార్పిడి జరిగింది.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో 'వికసిత భారత్, వికసిత ముంబై' మీట్‌అప్ కోసం వికసిత భారత్ అంబాసిడర్లు సమావేశమయ్యారు

May 17th, 02:59 pm

ముంబైలోని వికసిత భారత్ అంబాసిడర్లు ముంబైలోని బాంద్రాలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఆసక్తికరమైన సమావేశం కోసం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి EDGE ప్లాట్‌ఫారమ్ యొక్క శక్తివంతమైన స్టార్ట్-అప్ కమ్యూనిటీ ప్రతినిధులు మరియు సినీ సోదరుల గౌరవనీయ సభ్యులతో సహా 300 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్లు మరియు నిపుణులు ప్రేక్షకులను ఆకర్షించారు.

ముంబైలోని వికసిత భారత్ అంబాసిడర్లు వికసిత భారత్, వికసిత ముంబై మీటప్‌ని నిర్వహిస్తున్నారు

May 17th, 02:04 pm

ముంబయిలోని వికసిత భారత్ అంబాసిడర్లు 200 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వైద్యులు, చార్టర్డ్ అకౌంటెంట్లు మరియు నిపుణులతో ప్రేక్షకులను ఆకర్షించి, లోధా వరల్డ్ వన్‌లో లోధా వరల్డ్ వన్‌లో వికసిత భారత్, వికసిత ముంబై సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం, కేంద్ర రైల్వేలు, కమ్యూనికేషన్లు మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారి గౌరవనీయమైన సమక్షంలో రైల్వేలు మరియు టెలికమ్యూనికేషన్‌లలో భారతదేశం యొక్క గణనీయమైన పురోగతిని హైలైట్ చేసింది.

Mumbai shows its support for PM Modi during a mega roadshow!

May 15th, 08:54 pm

Prime Minister Narendra Modi held a massive roadshow in Mumbai. Thousands of people gathered to greet the PM and cheer for the Bharatiya Janata Party. People enthusiastically chanted 'Modi Modi,' 'Bharat Mata ki Jai' and 'Phir Ek Baar Modi Sarkar.' The atmosphere was spectacular as supporters showered flower petals, creating a vibrant display of affection and support as the PM's convoy made its way through the city.

The jungle raj of the RJD pushed Bihar back for decades: PM Modi in Muzaffarpur

May 13th, 10:51 am

In his second rally of the day in Muzaffarpur, PM Modi remarked, “This is a country's election, a choice to elect the country's leadership. The country does not want a weak, cowardly, and unstable government like the Congress. You can imagine... these are such frightened people, even in their dreams, they see Pakistan's nuclear bombs coming. Congress leaders, and leaders of the 'INDI Alliance,' what kind of statements are they making? Saying that Pakistan hasn't worn bangles. Someone is giving Pakistan a clean chit in the Mumbai attacks. Someone is questioning surgical and air strikes... Leftists even want to eliminate India's nuclear weapons altogether. Can such selfish people make tough decisions for national security? Can such parties build a strong India?”