కాఠ్‌మాండూ లో పశుపతినాథ్ ధర్మశాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
August 31st, 05:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కాఠ్‌మాండూ లోని పశుపతినాథ్ ధర్మశాల ను నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. ఓలీ తో కలసి ప్రారంభించారు.Nepal-India Maitri Pashupati Dharmshala will further enhance ties between our countries: PM Modi
August 31st, 05:45 pm
PM Narendra Modi and PM KP Oli jointly inaugurated Nepal-Bharat Maitri Pashupati Dharmashala in Kathmandu. Addressing a gathering at the event, PM Narendra Modi highlighted the strong cultural and civilizational ties existing between both the countries.నేపాల్లో ముక్తినాధ్ వద్ద ప్రధాని మోదీ ప్రార్ధన
May 12th, 10:31 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ముక్తినాధ్ వద్ద ప్రార్ధించారు. ఇది నేపాల్లో ముఖ్య ప్రార్ధనా స్థలాలలో ఒకటి.నేపాల్ లో భారతదేశ ప్రధాన మంత్రి ఆధికారిక పర్యటన కు విచ్చేసిన సందర్భంగా భారతదేశం- నేపాల్ సంయుక్త ప్రకటన (మే 11-12, 2018)
May 11th, 09:30 pm
నేపాల్ ప్రధాని మాన్య శ్రీ కె.పి. శర్మ ఓలీ ఆహ్వానించిన మీదట భారతదేశ ప్రధాన మంత్రి శ్రేష్ఠులైన శ్రీ నరేంద్ర మోదీ 2018 మే 11వ, 12వ తేదీలలో నేపాల్ ఆధికారిక పర్యటనకు తరలివచ్చారు.జానకి ఆలయంలో ప్రధాని మోదీ ప్రార్ధన, జనక్పూర్ మరియు అయోధ్య మధ్య బస్సు సేవలకు పచ్చజెండా ఊపారు
May 11th, 10:29 am
నేపాల్ లో జనక్పూర్ వద్ద వచ్చిన తరువాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జానకి ఆలయంలో ప్రార్థనలు చేసి, పూజలు నిర్వహించారు. నేపాల్ ప్రధాని కేపి శర్మ ఓలి కూడా ప్రధానమంత్రితో ఉన్నారు.నేపాల్ కు బయలుదేరి వెళ్ళే ముందు ప్రధాన మంత్రి విడుదల చేసిన ప్రకటన
May 10th, 03:10 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను నేపాల్ పర్యటనకు వెళ్ళే ముందు విడుదల చేసిన ప్రకటన పాఠం ఈ కింది విధంగా ఉంది.