
ప్రపంచ రంగస్థలంపై భారతీయ సంస్కృతిని ప్రోత్సహించినందుకు జర్మన్ గాయని కాస్‌మాయికి ప్రధానమంత్రి ప్రశంసలు
March 18th, 03:25 pm
సాంస్కృతిక ఆదాన, ప్రదానాలను ప్రోత్సహించడంలో కాస్‌మాయి వంటి వారు అసాధారణ పాత్రను పోషించారని శ్రీ మోదీ అన్నారు. అంకితభావంతో కూడిన కృషితో, ఆమె అనేక మందితో కలిసికట్టుగా భారత వారసత్వ వైవిధ్యాన్ని, గాఢతను, సంపన్నతను చాటిచెప్పడంలో సాయపడ్డారని ఆయన అన్నారు.