పౌర, రక్షణ రంగాల కింద 85 నూతన కేంద్రీయ విద్యాలయాల ప్రారంభానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం:

December 06th, 08:01 pm

కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన కీలక నిర్ణయాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయాల ప్రకారం పౌర, రక్షణ రంగాలకు కలిపి 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలు (కేవీ) మంజూరయ్యాయి. పెరిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్థం కేంద్రీయ విద్యాలయ పథకం (కేంద్ర రంగ పథకం) ద్వారా కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని కేవీ శివమొగ్గలో ప్రతి తరగతికీ రెండు అదనపు సెక్షన్లను మంజూరు చేయాలన్న సీసీఈఏ నిర్ణయం పాఠశాల విస్తరణకు దోహదపడుతుంది. 86 కేవీలతో కూడిన జాబితా దిగువన చూడొచ్చు.

రష్యా అధ్యక్షునితో ద్వైపాక్షిక సమావేశం లో ప్రధానమంత్రి తొలి పలుకులు (అక్టోబర్ 22, 2024)

October 22nd, 07:39 pm

మీ స్నేహం, సాదర స్వాగతం, ఆతిథ్యం అందించిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కోసం అందమైన కజాన్ నగరాన్ని సందర్శించినందుకు సంతోషిస్తున్నాను. ఈ నగరంతో భారతదేశానికి చారిత్రక సంబంధాలు ఉన్నాయి. కజాన్ నగరంలో నూతన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించడం వల్ల ఆ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రష్యా కు ఆధికారిక పర్యటన జరిపిన సందర్భంలో ఒనగూరిన ఫలితాల పట్టిక

July 09th, 09:59 pm

రష్యా దూర ప్రాచ్య ప్రాంతం లో వాణిజ్యం, ఆర్థికం, పెట్టుబడి రంగాలలో 2024 నుంచి 2029 మధ్య కాలానికి భారత్-రష్యా సహకార కార్యక్రమం; రష్యన్ ఫెడరేషన్ లోని ఆర్కిటిక్ ప్రాంతంలో సహకారానికి సంబంధించిన సూత్రాలు.

Joint Statement following the 22nd India-Russia Annual Summit

July 09th, 09:54 pm

Prime Minister of the Republic of India Shri Narendra Modi paid an official visit to the Russian Federation on July 8-9, 2024 at the invitation of President of the Russian Federation H.E. Mr. Vladimir Putin for the 22nd India – Russia Annual Summit.

2030 వ‌ర‌కు భార‌త‌, ర‌ష్యా మ‌ధ్య ఆర్థిక స‌హ‌కారంలో వ్యూహాత్మ‌క రంగాల అభివృద్ధిపై ఉభ‌య దేశాల‌ నాయ‌కుల ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న

July 09th, 09:49 pm

మాస్కోలో 2024 జూలై 8, 9 తేదీల్లో భార‌త‌, ర‌ష్యా దేశాల మ‌ధ్య జ‌రిగిన‌ 22వ వార్షిక ద్వైపాక్షిక స‌ద‌స్సులో భాగంగా ర‌ష్యా అధ్య‌క్షుడు మాన‌నీయ వ్లాదిమిర్ పుతిన్‌; భార‌త ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌ధ్య‌ ప‌ర‌స్ప‌ర గౌర‌వం, స‌మాన‌త్వ సిద్ధాంతాల‌కు లోబ‌డి ద్వైపాక్షిక చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఆ సిద్ధాంతాలకు క‌ట్టుబ‌డుతూనే ద్వైపాక్షిక స‌హ‌కారం; ర‌ష్యా-ఇండియా ప్ర‌త్యేక‌, విశేష వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం, అమ‌లులో ఎదుర‌వుతున్న‌స‌మ‌స్య‌ల‌పై నాయ‌కులు ప‌ర‌స్ప‌రం అభిప్రాయాలు తెలియ‌చేసుకున్నారు. ఉభ‌య దేశాల సార్వ‌భౌమ‌త్వాన్ని గౌర‌వించుకుంటూనే ప‌ర‌స్ప‌ర, దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నం ప్రాతిప‌దికన భార‌త‌-ర‌ష్యా వాణిజ్య‌, ఆర్థిక స‌హ‌కారాన్ని మ‌రింత లోతుగా పాదుకునేలా చేయాల‌ని వారు అంగీకారానికి వ‌చ్చారు. వ‌స్తు, సేవ‌ల వాణిజ్యంలో బ‌ల‌మైన వృద్ధి చోటు చేసుకుంటుండ‌డంతో పాటు 2030 నాటికి వాణిజ్య ప‌రిమాణం మ‌రింత‌గా పెరిగేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌న్న ఆకాంక్ష ఉభ‌యులు ప్ర‌క‌టించారు.

మాస్కో లో ‘గుర్తు తెలియని సైనికుని సమాధి’ వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

July 09th, 02:39 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున మాస్కో లో ‘అజ్ఞాత సైనికుని సమాధి’ని సందర్శించి, శ్రద్ధాంజలిని ఘటించారు. ఆయన సమాధి వద్ద పుష్పాంజలిని కూడా సమర్పించారు.

The world needs confluence, not influence, a message best delivered by India: PM Modi in Moscow

July 09th, 11:35 am

PM Modi addressed the Indian community in Moscow, Russia, stating that the development achieved by India in the past decade is just a trailer, with the next decade poised for even faster growth. He underscored the robust India-Russia relations.

రష్యాలో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

July 09th, 11:30 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున రష్యాలోని మాస్కోలో జరిగిన ఒక కార్యక్రమంలో భారతీయ సముదాయానికి చెందిన వారితో మాటామంతీ జరిపారు. ప్రవాసి భారతీయులు ప్రధాన మంత్రికి స్నేహభరితంగాను, ఉత్సాహపూర్వకంగాను స్వాగతం పలికారు.

భారతదేశం, రష్యా ల 22వ వార్షికశిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి మాస్కో కు చేరుకొన్న ప్రధాన మంత్రి

July 08th, 05:20 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున ఆధికారిక పర్యటన నిమిత్తం మాస్కో కు చేరుకొన్నారు. వనుకోవో-II విమానాశ్రయానికి ప్రధాన మంత్రి చేరుకోవడంతోనే రష్యన్ ఫెడరేషన్ ప్రథమ ఉప ప్రధాని శ్రీ డెనిస్ మంటురోవ్ ఆయన కు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ప్రధాన మంత్రికి సంప్రదాయబద్ధ స్వాగతం లభించింది.

రష్యన్ ఫెడరేషన్.. రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియాలలో (2024 జూలై 08-10 మధ్య) ప్రధాని పర్యటన

July 04th, 05:00 pm

ఈ మేరకు రష్యా సమాఖ్య అధ్యక్షుడు గౌరవనీయ వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానొం మేరకు 2024 జూన్ 8,9 తేదీల్లో ప్రధానమంత్రి మాస్కో సందర్శిస్తారు. ఈ సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షతన సాగే 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా దేశాధినేతలిద్దరూ రెండు దేశాల మధ్యగల బహుముఖ సంబంధాలను సమీక్షిస్తారు. అలాగే పరస్పర ప్రయోజనంగల సమకాలీన ప్రాంతీయ-అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు.

రష్యా లోని మాస్కో లో నిర్వహించిన వుశు స్టార్స్ చాంపియన్ శిప్ లోభారతదేశాని కి 17 పతకాల ను గెల్చుకొన్న మహిళా క్రీడాకారుల కు అభినందన లు తెలిపినప్రధాన మంత్రి

May 08th, 11:03 pm

రష్యా లోని మాస్కో లో నిర్వహించిన వుశు స్టార్స్ చేంపియన్ శిప్ లో భారతదేశాని కి 17 పతకాల ను సాధించి పెట్టిన మహిళా క్రీడాకారిణుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలిపారు.

మాస్కో ‘ఉషు స్టార్స్‌ చాంపియన్‌ షిప్‌’లో స్వర్ణ పతక విజేత సాదియా తారిఖ్‌కు ప్రధానమంత్రి అభినందన

February 26th, 09:10 pm

మాస్కోలో నిర్వహిస్తున్న ‘ఉషు స్టార్స్‌ చాంపియన్‌ షిప్‌’ పోటీల్లో భారత క్రీడాకారిణి సాదియా తారిఖ్‌ స్వర్ణ పతకం సాధించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెను అభినందించారు.

మాస్కో లో విమాన ప్ర‌మాదంలో ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌డం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేసిన ప్ర‌ధాన మంత్రి

February 11th, 10:40 am

మాస్కో లో విమాన ప్ర‌మాదం సంభవించి ప్రాణ నష్టం జరిగినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

PM visits National Crisis Management Centre in Moscow

December 24th, 03:15 pm



PM Modi meets Russian President Vladimir Putin

December 23rd, 11:47 pm



PM Modi arrives in Moscow, Russia

December 23rd, 08:04 pm



PM to visit National Crisis Management Centre in Moscow

December 23rd, 12:46 pm