రిప‌బ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడు శ్రీ మూన్ జే-ఇన్ తో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

October 21st, 03:53 pm

రిప‌బ్లిక్ ఆఫ్ కొరియా అధ్య‌క్షుడు శ్రీ మూన్ జే-ఇన్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.

PM Greets President & People of Republic of Korea on the 70th Anniversary of the Outbreak of the Korean War

June 25th, 07:04 pm

On the occasion of the 70th Anniversary of the outbreak of the Korean War in 1950, Prime Minister of India Shri Narendra Modi paid rich tribute to the bravehearts who sacrificed their lives in the pursuit of peace on the Korean Peninsula.

అభినంద‌నపూర్వ‌క ఫోన్ కాల్స్ ను అందుకొన్న ప్ర‌ధాన మంత్రి

June 04th, 06:52 pm

భార‌త‌దేశం లో ఇటీవ‌ల జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సాధించిన విజ‌యానికి గాను రిప‌బ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడు, శ్రేష్ఠుడు శ్రీ మూన్ జే-ఇన్, జింబాబ్వే అధ్య‌క్షుడు, శ్రేష్ఠుడు శ్రీ ఇ.డి. మన‌ంగ్వా, మొజాంబీక్ అధ్యక్షుడు, శ్రేష్ఠుడు శ్రీ ఫిలిప్ జెసింటో న్యూసీ లు తమ అభినందనల ను ఈ రోజు న టెలిఫోన్ ద్వారా శ్రీ మోదీ కి తెలిపారు.

PM Modi's remarks at joint press meet with President Moon of Republic of Korea

February 22nd, 08:42 am

Addressing the joint press meet with President Moon of Republic of Korea, PM Modi noted that ties between both our countries were based on shared vision of people, peace and prosperity. The PM also mentioned that the MoU signed between both the countries will further strengthen the counter terrorism measures. Expressing contentment over the enhanced trade and investment ties between India and Republic of Korea, PM Modi reiterated India’s commitment to take bilateral trade to $50 dollars by 2030.

భారతదేశం లో కొరియా అధ్యక్షుల వారి ఆధికారిక పర్యటన సందర్భంగా భారతదేశం మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా లు సంతకాలు చేసిన ఎంఒయు లు/దస్తావేజుల జాబితా

July 10th, 02:46 pm

భారతదేశం లో కొరియా అధ్యక్షుల వారి ఆధికారిక పర్యటన సందర్భంగా భారతదేశం మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా లు సంతకాలు చేసిన ఎంఒయు లు/దస్తావేజుల జాబితా

దక్షిణ కొరియా అధ్యక్షుడితో ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని మోదీ ఉపన్యాసం

July 10th, 02:30 pm

దక్షిణ కొరియా అధ్యక్షుడితో ఉమ్మడి పత్రికా సమావేశంలో, భారతదేశంలో కొరియన్ కంపెనీలు పెరుగుతున్న పెట్టుబడిని ప్రధాని మోదీ స్వాగతించారు మరియు ఇవి 'మేక్ ఇన్ ఇండియా' చొరవను బలోపేతం చేయడమే కాకుండా ప్రజలకు ఉద్యోగావకాశాలు కూడా కల్పించాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మెరుగుపర్చుకోవాలన్న ప్రధాని కూడా ప్రసంగించారు.

రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడు, ఇటలీ ప్రధాన మంత్రి మరియు నార్వే ప్రధాన మంత్రులతో సమావేశమైన ప్రధానమంత్రి

July 08th, 04:03 pm

హాంబర్గ్లో జరిగిన జి20 సదస్సు సందర్భంగా, ప్రధానమంత్రి మోదీ కొరియా రిపబ్లిక్ అధ్యక్షుడు, ఇటలీ ప్రధానమంత్రి మరియు నార్వే ప్రధాన మంత్రితో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. పరస్పర సహకారం మరియు ప్రపంచ ప్రాముఖ్యత యొక్క విషయాలు చర్చకు వచ్చాయి.

హాంబర్గ్లో జి 20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు

July 08th, 01:58 pm

హాంబర్గ్లో జి 20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు

రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు అధ్యక్షుడిగా ఎన్నికైన మూన్ జాయ్-ఇన్ కు ప్రధాని అభినందన

May 10th, 04:36 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం, రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడిగా ఎన్నికైన మూన్ జాయ్-ఇన్ కు శుభాకాంక్షలు తెలిపారు. “రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడిగా ఎన్నికైన మూన్ జేయ్ ఇన్ ను నేను అభినందింస్తున్నాను. త్వరలోనే ఆయనను కలుస్తాను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వాములగా పనిచేయడానికి కూడా ఎదురు చూస్తుంటాను. అని అన్నారు