2023 వ సంవత్సరం జూన్ 18 వ తేదీ న జరిగిన మన్ కీ బాత్ (మనసు లోమాట) కార్యక్రమం 102 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 18th, 11:30 am
మిత్రులారా!ప్రధానిగా నేను ఈ మంచి పని చేశాను, ఇంత గొప్ప పని చేశానని చాలా మంది అంటారు. చాలా మంది 'మన్ కీ బాత్' శ్రోతలు తమ లేఖల్లో చాలా ప్రశంసిస్తూ ఉంటారు. నేను ఇలా చేశాను, అలా చేశానని చాలా మంది రాస్తూ ఉంటారు. కొన్ని మంచి పనులు, కొన్ని గొప్ప పనులు చేశానని అంటూ ఉంటారు. కానీ, భారతదేశంలోని సామాన్యుల ప్రయత్నాలు, వారి కృషి, వారి సంకల్పబలం చూసినప్పుడుపొంగిపోతాను. అతిపెద్ద లక్ష్యం కావచ్చు, కష్టమైన సవాలు కావచ్చు- భారతదేశ ప్రజల సామూహిక బలం, సమష్టి శక్తి ప్రతి సవాలును పరిష్కరిస్తాయి. రెండు-మూడు రోజుల క్రితందేశ పశ్చిమ ప్రాంతంలో ఎంత పెద్ద తుఫాను వచ్చిందో మనం చూశాం. బలమైన గాలులు, భారీ వర్షం. బిపార్జాయ్ తుఫాను కచ్‌లో చాలా విధ్వంసం సృష్టించింది. కచ్ ప్రజలు ఇంత ప్రమాదకరమైన తుఫానును ఎంతో ధైర్యంతో, సన్నద్ధతతో ఎదుర్కొన్న తీరు ఎంతో అపూర్వమైంది. రెండు రోజుల తరువాతకచ్ ప్రజలు తమ కొత్త సంవత్సరం ఆషాఢీ బీజ్ ను జరుపుకుంటున్నారు. కచ్‌లో వర్షాల ప్రారంభానికి ప్రతీకగా ఆషాఢీ బీజ్‌ను జరుపుకుంటారు. నేను చాలా సంవత్సరాలుగా కచ్‌కి వెళ్తూ వస్తూ ఉన్నాను. అక్కడి ప్రజలకు సేవ చేసే అదృష్టం కూడా నాకు కలిగింది. అందువల్ల కచ్ ప్రజల తెగువ, వారి జీవనోపాధి గురించి నాకు బాగా తెలుసు. రెండు దశాబ్దాల క్రితం విధ్వంసకర భూకంపం తర్వాత ఎన్నటికీ కోలుకోలేదని భావించిన కచ్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో ఒకటి. బైపర్‌జోయ్ తుఫాను సృష్టించిన విధ్వంసం నుండి కూడా కచ్ ప్రజలు వేగంగా బయటపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.భారతదేశం యొక్క టీకా కార్యక్రమం ప్రపంచానికి ఒక కేస్ స్టడీ కావచ్చు: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
June 27th, 11:30 am
మన్ కి బాత్ సందర్భంగా, రాబోయే టోక్యో ఒలింపిక్స్‌తో సహా పలు అంశాలపై ప్రధాని మోదీ మాట్లాడారు, దివంగత మిల్కా సింగ్ మరియు ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. కొనసాగుతున్న టీకాల ప్రచారంపై ప్రధాని మోదీ వెలుగు చూశారు మరియు ఇది ప్రపంచానికి కేస్ స్టడీ కావచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలతో మాట్లాడిన ఆయన ఎటువంటి పుకార్లకు బలైపోవద్దని, వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. నీటి సంరక్షణ ప్రాముఖ్యత, అమృత్ మహోత్సవ్ మరియు మరెన్నో గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు.పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగం
September 14th, 09:58 am
సుదీర్ఘ విరామం తరువాత ఈ రోజున మీతో భేటీ అవుతున్నాను. మీరంతా బాగున్నారనుకుంటాను. మీ కుటుంబంలో ఎలాంటి కష్టం లేదని తలుస్తాను. మంచిది, ఆ ఈశ్వరుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.We strengthened our anti-terrorist laws within 100 days of government: PM
September 12th, 12:20 pm
Prime Minister Narendra Modi today inaugurated several key development projects in Jharkhand. Among the projects that Shri Modi inaugurated include the new building of the Jharkhand Legislative Assembly, the Sahebganj Multi-Modal terminal and hundreds of Eklavya Model Schools. PM Modi also laid the foundation stone for a new building of Jharkhand’s new Secretariat building while also launching the PM Kisan Man Dhan Yojana and a National Pension Scheme for Traders at this occasion.‘ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన’ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 12th, 12:11 pm
రైతుల జీవనాని కి భద్రత ను కల్పించడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఝార్ ఖండ్ రాజధాని రాంచీ లో ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ను ఈ రోజు న ప్రారంభించారు. 5 కోట్ల మంది చిన్న రైతులు మరియు నామమాత్ర రైతు లకు ఈ పథకం ద్వారా జీవనం సురక్షితం కాగలదు. వారి కి 60 సంవత్సరాల వయస్సు పూర్తి కావడం తోనే కనీసం 3,000 రూపాయల వంతున ప్రతి నెలా పింఛను ను కల్పించడం జరుగుతుంది.17వ లోక్ సభ ఆరంభం సందర్భం గా ప్రసార మాధ్యమాల కు ప్రధాన మంత్రి విడుదల చేసిన ప్రకటన పాఠం
June 17th, 11:54 am
ఎన్నికలు ముగిసి నూతన లోక్ సభ ఏర్పడిన తరువాత జరుగుతున్న ఒకటో సమావేశం ఇది. నవీన సహచరుల ను పరిచయం చేయడానికి ఇది ఒక అవకాశం. మరి కొత్త సహచరులు సభ లోకి ప్రవేశించినప్పుడు వారి తో కొత్త ఆకాంక్షలు, నవోత్సాహం, ఇంకా కొంగొత్త స్వప్నాలు కూడా కలసి వస్తాయి.17వ లోక్ సభ ప్రారంభ వేళ ప్రధాన మంత్రి మీడియా ప్రకటన
June 17th, 11:53 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న 17వ లోక్ సభ ఒకటో సమావేశం ప్రారంభం కావడాని కన్నా ముందు నూతన ఎంపీ లందరికీ ఆహ్వానం పలికారు.పార్లమెంటు వర్ష కాల సమావేశాలు ప్రారంభం కావడాని కన్నా ముందు ప్రధాన మంత్రి యొక్క ప్రకటన పాఠం
July 18th, 11:11 am
పార్లమెంటు వర్ష కాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు, ప్రధాని మాట్లాడుతూ, దేశం లోని పలు అత్యవసర సమస్యలను గురించి పార్లమెంటు వర్ష కాల సమావేశాలలో విస్తృతంగా చర్చించవలసిన అవసరం ఉందని, చర్చ ఎంత కూలంకషంగా జరిగితే, పార్లమెంట్ కార్యకలాపాలు ప్రేరణాత్మకంగా ఉంటాయని, రాష్ట్రాల చట్ట సభలకు కూడా ఇవి ఒక ఉదాహరణ ను అందిస్తాయని తలుస్తాను. అన్ని రాజకీయ పక్షాలు ఈ పనిని చేస్తాయని నేను ఆశిస్తానన్నారు.అందరం కలసికట్టుగా ఎదగాలనే జిఎస్ టి చెబుతోంది. జిఎస్ టి స్ఫూర్తే ఈ సమావేశాల నిండా వ్యాపిస్తుందని ఆశిస్తున్నాను: ప్రధాన మంత్రి
July 17th, 10:40 am
నేటి నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. వేసవి కాలం ముగిసిన తరువాత, తొలకరి జల్లులు నేలకు సరి కొత్త పరిమళాన్ని అద్దుతాయి. అలాగే, జిఎస్ టి విజయవంతంగా అమలైన అనంతరం వస్తున్న ఈ వర్షాకాల సమావేశాలు కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తాయి.2017 జూలై 16 నాటి అఖిలపక్ష సమావేశం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం లోని ముఖ్యాంశాలు
July 16th, 03:18 pm
వర్షాకాల సమావేశాలు: సమయ పాలనకు స్థానం; వనరులు మరియు పార్లమెంటు ప్రతిష్ఠ పరిరక్షణ. రేపటి నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశ సమయాన్ని మనం గరిష్ఠంగా సద్వినియోగం చేసుకోవడమే ప్రస్తుత తక్షణావసరం. కొన్ని అంచనాలు తప్పడం మినహా గడచిన మూడు సంవత్సరాలలో పార్లమెంటు ఉత్పాదకత గణనీయంగా మెరుగుపడింది. ఇందుకుగాను అన్ని రాజకీయ పార్టీలకూ నా ధన్యవాదాలు.