అంతర్జాతీయ అభిధమ్మ దివస్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

October 17th, 10:05 am

సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు జీ, భదంత్ రాహుల్ బోధి మహాథెరో జీ, గౌరవ జాంగ్‌చుప్ చోడెన్ జీ, మహాసంఘ గౌరవ సభ్యులు, ప్రముఖులు, దౌత్య సంఘం సభ్యులు, బౌద్ధ పండితులు, బుద్ధుని బోధనలను ఆచరిస్తున్నవారు, సోదరసోదరీమణులారా.

అంతర్జాతీయ అభిధమ్మ దివస్ వేడుకలు, ప్రాచీన భాషగా పాళీ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

October 17th, 10:00 am

అంతర్జాతీయ అభిధమ్మ దివస్ వేడుకలు, ప్రాచీన భాషగా పాళీకి గుర్తింపు వచ్చిన సందర్భంగానూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. అభిధమ్మను బోధించిన అనంతరం స్వర్గం నుంచి బుద్ధుడు తిరిగి వచ్చిన రోజును అభిధమ్మ దివస్‌గా పాటిస్తారు. బుద్ధుని అభిధమ్మ బోధనలు పాళీ భాషలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాచీన భాషగా పాళీకి ఇటీవల దక్కిన గుర్తింపు... ఈ ఏడాది అభిధమ్మ దివస్ వేడుకల ప్రాధాన్యాన్ని పెంచింది.

The atmosphere, energy and experience from Yoga can be felt in Jammu & Kashmir today: PM Modi in Srinagar

June 21st, 06:31 am

PM Modi addressed the 10th International Day of Yoga event in Srinagar, Jammu & Kashmir. PM Modi said that the world is looking at yoga as a powerful agent of global good and it enables us to live in the present without the baggage of the past. PM Modi emphasized, “Yoga helps us realize that our welfare is related to the welfare of the world around us. When we are peaceful within, we can also make a positive impact on the world.”

జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం-2024 సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

June 21st, 06:30 am

పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐవైడి) సందర్భంగా ఇవాళ జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘ఐవైడి’ నేపథ్యంలో సామూహిక యోగాభ్యాస వేడుకకు ఆయన నాయకత్వం వహిస్తూ యోగాసనాలు వేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి మాట్లాడుతూ- ‘యోగా-సాధన’లకు పుట్టినిల్లయిన జమ్ముకశ్మీర్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి హాజరు కావడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. అలాగే ‘‘యోగా వాతావరణం, శక్తి, అనుభూతిని నేడు జమ్ముకశ్మీర్‌లో అనుభవించవచ్చు’’ అని శ్రీ మోదీ అన్నారు. ‘ఐవైడి’ నేపథ్యంలో దేశ పౌరులందరితోపాటు ప్రపంచవ్యాప్త యోగా సాధకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Prime Minister to address celebration of Dharma Chakra Day / Asaadh Poornima on July 4, 2020

July 03rd, 05:37 pm

Prime Minister Narendra Modi will deliver a video address on the Dharma Chakra Day to emphasize the teachings of peace and justice of Lord Buddha and the Eight Fold Path shown by him to overcome sufferings of sentient beings. 

బుద్ధుని విగ్ర‌హాన్ని క‌ల‌సి ఆవిష్క‌రించిన‌ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, మంగోలియా అధ్యక్షుడు మాన్య శ్రీ‌ ఖాల్త్‌ మాగిన్ బటుల్‌గా లు

September 20th, 01:01 pm

ఉలాన్‌ బ‌టోర్ లోని చ‌రిత్రాత్మ‌క‌మైన గంద‌న్ తేగ్ చెన్‌ లింగ్ మఠం లో నెల‌కొల్పిన భ‌గ‌వాన్ బుద్ధుడు మ‌రియు ఆయ‌న శిష్యులు ఇద్ద‌రి విగ్ర‌హాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, ఇంకా మంగోలియా అధ్యక్షుడు మాన్య శ్రీ ఖాల్త్‌ మాగిన్ బటుల్‌ గా లు సంయుక్తం గా ఆవిష్క‌రించారు.

కజఖస్తాన్, మంగోలియా & కిర్గిస్థాన్ రాష్ట్రాల అధిపతులను కలిసిన ప్రధాని మోదీ

June 10th, 02:14 pm

చైనాలోని క్వింగ్డావోలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఎస్సిఓ సదస్సు సందర్భంగా కజాఖ్స్తాన్, మంగోలియా మరియు కిర్గిస్థాన్ దేశాధినేతలతో ఉత్పాదక చర్చలు జరిపారు.

సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్లో భాగంగా ప్రధాని సమావేశాలు

June 02nd, 10:38 pm

SPIEF సందర్భంగా ఆస్ట్రియా ఛాన్సలర్ క్రిస్టియన్ కెర్న ను ప్రధాని నరేంద్ర మోదీ కలుసుకున్నారు. అనేక రంగాల్లో భారత-ఆస్ట్రియా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చడానికి చర్చలు జరిపారు.

World Culture Festival‬ is a Kumbh Mela of culture: PM Modi

March 11th, 08:02 pm



PM greets people of China, Korea, Mongolia and Vietnam, on the Lunar New Year Celebrations

February 08th, 06:02 pm



In Pictures: PM Modi's visit to China, Mongolia & South Korea

May 19th, 09:55 pm



PM Modi’s Historic and Path-Breaking Visit to Mongolia

May 18th, 01:01 am



PM Modi’s visit to Mongolia

May 17th, 08:58 pm



Text of PM's Banquet speech in Ulaanbaatar

May 17th, 07:30 pm



PM attends community reception in Mongolia

May 17th, 07:25 pm



PM Narendra Modi attends Mini Naadam Festival

May 17th, 06:45 pm



PM Modi's gift to President Elbegdorj of Mongolia

May 17th, 11:05 am



Remarks by Prime Minister in the Mongolian Parliament Ulan Bataar

May 17th, 09:53 am



Text of the Press Statement made by the PM after the Signing of Agreements in Ulaanbaatar, Mongolia

May 17th, 08:46 am



PM visits Gandan Monastery

May 17th, 08:20 am