ఉప రాష్ట్రప‌తి శ్రీ హ‌మీద్ అన్సారీ కి వీడ్కోలు ఇచ్చేందుకు పార్ల‌మెంటులో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో ప్రసంగించిన ప్ర‌ధాన మంత్రి

August 10th, 10:11 pm

ఉప రాష్ట్రప‌తి శ్రీ హ‌మీద్ అన్సారీ ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ప్ర‌శంసించారు. రాజ్య స‌భ ఛైర్మ‌న్ గా త‌న విధుల‌ను 10 సంవ‌త్స‌రాల‌ పాటు నిర్వ‌ర్తించాలంటే అన్ని సంద‌ర్భాల‌లోను ప్ర‌శాంతంగా ఉండి తీరాల‌ని, ఈ ప‌నిని ఆయ‌న (శ్రీ హ‌మీద్ అన్సారీ) నెర‌వేర్చిన తీరులో ఆయ‌న యొక్క ప్రావీణ్యం, ఓర్పు మ‌రియు మేధాశ‌క్తి ప్ర‌తిబింబించాయ‌ని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.

ఉప రాష్ట్రప‌తి శ్రీ హ‌మీద్ అన్సారీ కి వీడ్కోలు ఇచ్చే సంద‌ర్భంగా రాజ్య‌ స‌భ‌లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

August 10th, 11:25 am

ఉప రాష్ట్రప‌తి శ్రీ హ‌మీద్ అన్సారీ కి ఈ రోజు వీడ్కోలు ఇచ్చే సందర్భంగా రాజ్య స‌భ స‌భ్యుల‌తో పాటు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కూడా పాలు పంచుకొన్నారు. 100 సంవ‌త్స‌రాల‌కు పైగా ప్ర‌జా జీవ‌నంలో గ‌డిపిన‌టువంటి ప్ర‌సిద్ధ‌మైన చ‌రిత్ర శ్రీ అన్సారీ కుటుంబానికి ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

మన్ కి బాత్ అనేది ప్రధాని మోదీ సృష్టించిన అద్భుతమైన మరియు ప్రభావవంతమైన భావవ్యక్తీకరణ వేదిక: ఉప రాష్ట్రపతి

May 26th, 05:17 pm

ప్రధాని నరేంద్ర మోదీపై రెండు పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా ఉప రాష్ట్రపతి శ్రీ హమీద్ అన్సారీ మాట్లాడుతూ, మన్ కి బాత్ అనేది ప్రధాని మోదీ సృష్టించిన అద్భుతమైన మరియు ప్రభావవంతమైన భావవ్యక్తీకరణ వేదిక అని అన్నారు. “ఇది రేడియో మొదలుకుని టెలివిజన్ నుండి ఇంటర్నెట్ వరకూ, సోషల్ మీడియా నుండి మొబైల్ టెలిఫోన్ల వరకూ వున్న అన్ని సమాచార సాంకేతిక పరిజ్ఞానాల యొక్క మొత్తం స్పెక్ట్రంలను ఏకం చేస్తుంది.” అని కూడా అన్నారు.

ఉప రాష్ట్రపతి పుస్తకం “సిటిజన్ అండ్ సొసైటీ” పుస్తకావిష్కరణలో ప్రధాన మంత్రి వ్యాఖ్యలు

September 23rd, 01:42 pm

PM Narendra Modi attended a function for release of the book ‘Citizen and Society,’ written by Vice-President, Hamid Ansari. PM Modi congratulated the Vice President for presenting his thoughts to the future generations through the book. “India should be proud to be a country of so many dialects and languages, and so many different faiths, living in harmony”, PM Modi remarked at the event.

Vice President Hamid Ansari wishes PM Modi on his birthday

September 17th, 11:05 am

Vice President Hamid Ansari wished PM Narendra Modi on his birthday. The PM thanked him on Twitter.