ప్రధాన మంత్రి తో సమావేశమైన మాల్దీవ్స్ కు చెందిన పీపుల్స్ మజ్‌లిస్ స్పీకర్ శ్రీ మొహమద్ నశీద్
December 13th, 04:13 pm
లోక్ సభ స్పీకర్ మరియు రాజ్య సభ చైర్ మన్ ల సంయుక్త ఆహ్వానాన్ని అందుకొని భారతదేశాని కి విచ్చేసిన మాల్దీవ్స్ కు చెందిన పీపల్స్ మజ్ లిస్ స్పీకర్ శ్రీ మొహమద్ నశీద్ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో న్యూ ఢిల్లీ లో ఈ రోజు న భేటీ అయ్యారు.