Mutual trust, mutual respect & mutual sensitivity should continue to be the basis of our relations: PM Modi in meeting with President Xi Jinping
October 23rd, 07:35 pm
Prime Minister Narendra Modi met with Mr. Xi Jinping, President of the People’s Republic of China, on the sidelines of the 16th BRICS Summit at Kazan on 23 October 2024.16వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధానమంత్రి సమావేశం
October 23rd, 07:14 pm
రష్యాలోని కజన్‌లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు.బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సు ప్రారంభ ప్లీనరీలో ప్రధాన మంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
October 23rd, 05:22 pm
16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును అద్భుతంగా నిర్వహిస్తున్న్నందుకు అధ్యక్షుడు పుతిన్ కు అభినందనలు.16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగింపు ప్లీనరీలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
October 23rd, 03:25 pm
ఈ రోజు సమావేశాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు అధ్యక్షుడు పుతిన్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి
October 23rd, 03:10 pm
బహుళవాదాన్ని బలోపేతం చేయడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, స్థిరమైన అభివృద్ధిని కొనసాగించడం, అభివృద్ధి చెందుతున్న (గ్లోబల్ సౌత్) దేశాల ఆందోళనలపై దృష్టి పెట్టడం వంటి అంశాలపై బ్రిక్స్ నేతలు ఫలవంతమైన చర్చలు జరిపారు. కొత్తగా చేరిన 13 బ్రిక్స్ భాగస్వామ్య దేశాలకు నేతలు స్వాగతం పలికారు.రష్యా అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ
October 22nd, 10:42 pm
కజాన్‌లో జరుగుతున్న బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ ఏడాది వారిరువురూ సమావేశం కావడం ఇది రెండోసారి. ఈ ఏడాది జూలైలో 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా నాయకులిద్దరూ ఒకసారి సమావేశమయ్యారు.Prime Minister meets with the President of the Islamic Republic of Iran
October 22nd, 09:24 pm
PM Modi met Iran's President Dr. Masoud Pezeshkian on the sidelines of the 16th BRICS Summit in Kazan. PM Modi congratulated Pezeshkian on his election and welcomed Iran to BRICS. They discussed strengthening bilateral ties, emphasizing the Chabahar Port's importance for trade and regional stability. The leaders also addressed the situation in West Asia, with PM Modi urging de-escalation and protection of civilians through diplomacy.రష్యా అధ్యక్షునితో ద్వైపాక్షిక సమావేశం లో ప్రధానమంత్రి తొలి పలుకులు (అక్టోబర్ 22, 2024)
October 22nd, 07:39 pm
మీ స్నేహం, సాదర స్వాగతం, ఆతిథ్యం అందించిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కోసం అందమైన కజాన్ నగరాన్ని సందర్శించినందుకు సంతోషిస్తున్నాను. ఈ నగరంతో భారతదేశానికి చారిత్రక సంబంధాలు ఉన్నాయి. కజాన్ నగరంలో నూతన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించడం వల్ల ఆ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి.PM Modi arrives in Kazan, Russia
October 22nd, 01:00 pm
PM Modi arrived in Kazan, Russia. During the visit, the PM will participate in the BRICS Summit. He will also be meeting several world leaders during the visit.బ్రిక్స్ సదస్సు కోసం రష్యా వెళ్లే ముందు ప్రధాని చేసిన ప్రకటన
October 22nd, 07:36 am
బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనను ఆహ్వానించారని, ఈ రోజు నేను రెండు రోజుల పర్యటన నిమిత్తం కజాన్‌కు బయలుదేరుతున్నాను.Joint Statement following the 22nd India-Russia Annual Summit
July 09th, 09:54 pm
Prime Minister of the Republic of India Shri Narendra Modi paid an official visit to the Russian Federation on July 8-9, 2024 at the invitation of President of the Russian Federation H.E. Mr. Vladimir Putin for the 22nd India – Russia Annual Summit.2030 వరకు భారత, రష్యా మధ్య ఆర్థిక సహకారంలో వ్యూహాత్మక రంగాల అభివృద్ధిపై ఉభయ దేశాల నాయకుల ఉమ్మడి ప్రకటన
July 09th, 09:49 pm
మాస్కోలో 2024 జూలై 8, 9 తేదీల్లో భారత, రష్యా దేశాల మధ్య జరిగిన 22వ వార్షిక ద్వైపాక్షిక సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు మాననీయ వ్లాదిమిర్ పుతిన్; భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మధ్య పరస్పర గౌరవం, సమానత్వ సిద్ధాంతాలకు లోబడి ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఆ సిద్ధాంతాలకు కట్టుబడుతూనే ద్వైపాక్షిక సహకారం; రష్యా-ఇండియా ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం, అమలులో ఎదురవుతున్నసమస్యలపై నాయకులు పరస్పరం అభిప్రాయాలు తెలియచేసుకున్నారు. ఉభయ దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించుకుంటూనే పరస్పర, దీర్ఘకాలిక ప్రయోజనం ప్రాతిపదికన భారత-రష్యా వాణిజ్య, ఆర్థిక సహకారాన్ని మరింత లోతుగా పాదుకునేలా చేయాలని వారు అంగీకారానికి వచ్చారు. వస్తు, సేవల వాణిజ్యంలో బలమైన వృద్ధి చోటు చేసుకుంటుండడంతో పాటు 2030 నాటికి వాణిజ్య పరిమాణం మరింతగా పెరిగేందుకు అవకాశం కల్పించాలన్న ఆకాంక్ష ఉభయులు ప్రకటించారు.రష్యా లో అత్యున్నత జాతీయ పురస్కారాన్ని అందుకొన్న ప్రధాన మంత్రి
July 09th, 08:12 pm
రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు, శ్రేష్ఠుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ క్రెమ్లిన్ లోని సెంట్ ఆండ్రూ హాల్ లో ఒక ప్రత్యేక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి రష్యా అత్యున్నత జాతీయ పురస్కారం ‘‘ది ఆర్డర్ ఆఫ్ సెంట్ ఆండ్రూ ది అపోసల్’’ను ప్రదానం చేశారు. భారతదేశం-రష్యా సంబంధాలను పెంపొందింపచేయడంలో శ్రీ నరేంద్ర మోదీ అందించిన సేవలకు గాను ఈ పురస్కారంతో ఆయనకు సత్కరించడం జరిగింది. ఈ పురస్కారాన్ని 2019లో ప్రకటించారు.మాస్కో లో ‘గుర్తు తెలియని సైనికుని సమాధి’ వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
July 09th, 02:39 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున మాస్కో లో ‘అజ్ఞాత సైనికుని సమాధి’ని సందర్శించి, శ్రద్ధాంజలిని ఘటించారు. ఆయన సమాధి వద్ద పుష్పాంజలిని కూడా సమర్పించారు.The world needs confluence, not influence, a message best delivered by India: PM Modi in Moscow
July 09th, 11:35 am
PM Modi addressed the Indian community in Moscow, Russia, stating that the development achieved by India in the past decade is just a trailer, with the next decade poised for even faster growth. He underscored the robust India-Russia relations.రష్యాలో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
July 09th, 11:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున రష్యాలోని మాస్కోలో జరిగిన ఒక కార్యక్రమంలో భారతీయ సముదాయానికి చెందిన వారితో మాటామంతీ జరిపారు. ప్రవాసి భారతీయులు ప్రధాన మంత్రికి స్నేహభరితంగాను, ఉత్సాహపూర్వకంగాను స్వాగతం పలికారు.భారతదేశం, రష్యా ల 22వ వార్షికశిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి మాస్కో కు చేరుకొన్న ప్రధాన మంత్రి
July 08th, 05:20 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున ఆధికారిక పర్యటన నిమిత్తం మాస్కో కు చేరుకొన్నారు. వనుకోవో-II విమానాశ్రయానికి ప్రధాన మంత్రి చేరుకోవడంతోనే రష్యన్ ఫెడరేషన్ ప్రథమ ఉప ప్రధాని శ్రీ డెనిస్ మంటురోవ్ ఆయన కు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ప్రధాన మంత్రికి సంప్రదాయబద్ధ స్వాగతం లభించింది.తూర్పు దేశాల ఆర్థిక వేదిక 5వ ప్లీనరీ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం (సెప్టెంబరు 05, 2019)
September 05th, 01:33 pm
భారత, దూర ప్రాచ్య దేశాల స్నేహబంధం ఈ నాటిది కాదు, ఎంతో ప్రాచీనకాలం నాటిది. వ్లాదివోస్తోక్ లో తొలి రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన దేశం భారత్. అంతకన్నా ముందు కూడా భారత, రష్యా మధ్య ఎంతో విశ్వాసపూరితమైన వాతావరణం ఉండేది. సోవియెట్ రష్యా కాలంలో కూడా విదేశీ సందర్శకులపై ఆంక్షలున్నప్పటికీ వ్లోదివోస్తోక్ భారత పౌరుల సందర్శనకు తెరిచి ఉండేది. భారీ పరిమాణంలో రక్షణ, అభివృద్ధి పరికరాలు వ్లాదివోస్తోక్ ద్వారా భారత్ చేరేవి. ఆ స్నేహవృక్షం ఈ రోజున మరింత బలంగా వేళ్లూనుకుంటోంది. ఉభయ దేశాల ప్రజల సంపన్నతకు అది ఒక మూలస్తంభంగా ఉంది. వ్లోదివోస్తోక్ లో భారత్ ఇంధనం, వజ్రాలు వంటి ప్రకృతి వనరుల్లో గణనీయంగా పెట్టుబడులు పెట్టింది. భారత పెట్టుబడుల విజయానికి సఖాలిన్ ఆయిల్ క్షేత్రాలే సజీవ నిదర్శనం.రష్యాలోని వ్లాదివోస్టాక్‌లో ప్రపంచ నాయకులతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు
September 05th, 09:48 am
తూర్పు ఆర్థిక వేదికలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలోని వ్లాదివోస్టాక్‌ను సందర్శిస్తున్నారు. సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ పలువురు ప్రపంచ నాయకులతో చర్చలు జరిపారు.ప్రధాన మంత్రి వ్లాదివోస్తోక్ ను సందర్శించిన కాలం లో ఆదాన ప్రదానం జరిగినటువంటి ఎంఒయు లు / ఒప్పందాల జాబితా
September 04th, 04:49 pm
ప్రధాన మంత్రి వ్లాదివోస్తోక్ ను సందర్శించిన కాలం లో ఆదాన ప్రదానం జరిగినటువంటి ఎంఒయు లు / ఒప్పందాల జాబితా