జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో యూరోపియన్ కమిశన్అధ్యక్షురాలి తో సమావేశమైన ప్రధాన మంత్రి
June 28th, 08:07 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యూరోపియన్ కమిశన్ అధ్యక్షురాలు ఉర్సు లా వాన్ డేర్ లేయెన్ గారి తో జి-7 శిఖర సమ్మేళనం సందర్బం లో 2022 జూన్ 27 న జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ లో సమావేశమయ్యారు.జర్మనీలో జరిగిన జి7 సమ్మిట్‌లో 'స్ట్రాంగర్ టుగెదర్: అడ్రస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ అడ్వాన్సింగ్ జెండర్ ఈక్వాలిటీ' సెషన్‌లో ప్రధానమంత్రి వ్యాఖ్యలు
June 27th, 11:59 pm
ప్రపంచ ఉద్రిక్తత వాతావరణం మధ్య మనం కలుస్తున్నాము. భారతదేశం ఎల్లప్పుడూ శాంతికి అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిలో కూడా, మేము సంభాషణ మరియు దౌత్య మార్గాన్ని నిరంతరం కోరాము. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత ప్రభావం కేవలం యూరప్‌కే పరిమితం కాదు. ఇంధనం, ఆహార ధాన్యాల ధరలు పెరగడం అన్ని దేశాలపై ప్రభావం చూపుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల ఇంధన మరియు భద్రత ముఖ్యంగా ప్రమాదంలో ఉన్నాయి. ఈ సవాలు సమయంలో, భారతదేశం అవసరమైన అనేక దేశాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేసింది. మేము గత కొన్ని నెలల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు మానవతా సహాయంగా సుమారు 35,000 టన్నుల గోధుమలను పంపాము. మరియు అక్కడ భారీ భూకంపం తర్వాత కూడా, సహాయ సామాగ్రిని అందించిన మొదటి దేశం భారతదేశం. మా పొరుగున ఉన్న శ్రీలంకకు కూడా ఆహార భద్రత కల్పించేందుకు మేము సహాయం చేస్తున్నాము.Prime Minister’s remarks at the session on ‘Investing in a better Future: Climate, Energy, Health’ at G7 Summit in Germany
June 27th, 07:47 pm
At the session on ‘Investing in a better Future: Climate, Energy, Health’ during G7 Summit in Germany, PM Modi said, There is a misconception that poor countries and poor people cause more damage to the environment. But, India’s history of over thousands of years completely refutes this view.జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో అర్జెంటీనా అధ్యక్షుని తోసమావేశమైన ప్రధాన మంత్రి
June 27th, 09:09 am
జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో 2022 జూన్ 26వ తేదీ న అర్జెంటీనా అధ్యక్షుడు శ్రీ అల్ బర్టో ఫర్నాండీజ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.Democracy is in DNA of every Indian: PM Modi
June 26th, 06:31 pm
PM Modi addressed and interacted with the Indian community in Munich. The PM highlighted India’s growth story and mentioned various initiatives undertaken by the government to achieve the country’s development agenda. He also lauded the contribution of diaspora in promoting India’s success story and acting as brand ambassadors of India’s success.జర్మనీ లోని మ్యూనిఖ్ లో భారతీయ సముదాయం తో భేటీ అయిన ప్రధానమంత్రి
June 26th, 06:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జర్మనీ లో నివసిస్తున్న భారతీయ సముదాయం తో మ్యూనిఖ్ లోని ఆడీ డోమ్ లో సమావేశమై, వారి ని ఉద్దేశించి ప్రసంగించారు. జర్మనీ లో అత్యంత క్రియాశీలంగా ఉంటున్న మరియు ఉత్సాహం నిండిన భారతీయ సముదాయం లోని వేలకొద్దీ సభ్యులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.జర్మనీలోని మ్యూనిచ్ చేరుకున్న ప్రధాని మోదీ
June 26th, 09:00 am
ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం మ్యూనిచ్ చేరుకున్నారు. జీ-7 సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సాయంత్రం తర్వాత, మ్యూనిచ్‌లో జరిగే కమ్యూనిటీ కార్యక్రమంలో కూడా ఆయన ప్రసంగిస్తారు.2022 జూన్ 26-28 ల మధ్య జర్మనీ, యుఎఇ ల సందర్శన కు బయలుదేరే ముందుప్రధాన మంత్రి జారీ చేసిన ప్రకటన
June 25th, 03:51 pm
జర్మనీ అధ్యక్షత న జరుగనున్న జి7 శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవాలంటూ జర్మనీ చాన్స్ లర్ శ్రీ ఓలాఫ్ స్కోల్జ్ ఆహ్వానించిన మీదట జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ ను నేను సందర్శించనున్నాను. కిందటి నెల లో జరిగిన భారతదేశం- జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రదింపులు (ఐజిసి) ఫలప్రదం అయిన తరువాత, జర్మనీ చాన్స్ లర్ శ్రీ ఓలాఫ్ స్కోల్జ్ ను మరో మారు కలుసుకోనుండడం సంతోషదాయకం కాగలదు. మానవాళి పై ప్రభావాన్ని చూపుతున్నటువంటి ముఖ్యమైన ప్రపంచ అంశాల పై అంతర్జాతీయ సహకారాన్ని పటిష్టపరచడం కోసం ఉద్దేశించిన ప్రయాస లో భాగం గా, అర్జెంటీనా, ఇండోనేశియా, సెనెగల్ మరియు దక్షిణ ఆఫ్రికా ల వంటి ఇతర ప్రజాస్వామిక దేశాల ను కూడా జి7 శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవాలంటూ జర్మనీ ఆహ్వానించింది. పర్యావరణం, శక్తి, జలవాయు, ఆహార భద్రత, ఆరోగ్యం, స్త్రీ పురుష సమానత్వం మరియు ప్రజాస్వామ్యం వంటి సమయోచిత అంశాల ను గురించి నేను జి7 సభ్యత్వ దేశాల తో ఆలోచనల ను వ్యక్తం చేసి ఆయా దేశాల ఆలోచనల ను తెలుసుకోబోతున్నాను. ఈ శిఖర సమ్మేళనం సందర్భం లో పాలుపంచుకొనే దేశాలు కొన్నింటి నేతల తో పాటు అతిథి దేశాల నేతల తో భేటీ అవ్వాలని నేను ఆశపడుతున్నాను.జర్మనీలోని బెర్లిన్ లో కమ్యూనిటీ రిసెప్షన్ లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
May 02nd, 11:51 pm
ఈ రోజు జర్మనీకి రావడం వల్ల భారత మాత బిడ్డలను కలుసుకునే అవకాశం లభించడం నా అదృష్టం. మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మీలో చాలా మంది జర్మనీలోని వివిధ నగరాల నుండి ఈ రోజు బెర్లిన్ కు చేరుకున్నారు. ఈ ఉదయం నేను చాలా ఆశ్చర్యపోయాను, ఇక్కడ చలికాలం, భారతదేశంలో చాలా వేడిగా ఉంది, కానీ చాలా మంది చిన్న పిల్లలు కూడా ఉదయం 4.30 గంటలకు వచ్చారు, మీ ఈ ప్రేమ, మీ ఆశీర్వాదాలు, ఇవే నా గొప్ప బలం. నేను ఇంతకు ముందు జర్మనీకి వచ్చాను. ఇంతకు ముందు మీలో చాలామందిని కలిశాను. మీలో చాలామంది భారతదేశానికి వచ్చినప్పటికీ, కొన్నిసార్లు కలుసుకునే అవకాశం నాకు లభించింది. యువ తరం అయిన మా కొత్త తరం చాలా పెద్ద సంఖ్యలో ఉందని నేను చూశాను. ఈ కారణంగా ఒక యువ ఉత్సాహమూ ఉంది. కానీ మీరు ఈ సమయాన్ని మీ బిజీ సమయం నుంచి బయటకు తీశారు. మీరు ఇక్కడకు వచ్చారు, నా హృదయాంతరాల నుండి మీ అందరికీ నేను చాలా కృతజ్ఞుడిని. ఇక్కడ జర్మనీలో సంఖ్యాపరంగా భారతీయుల సంఖ్య తక్కువగా ఉందని, కానీ మీ అభిమానానికి లోటు లేదని మా రాయబారి ఇప్పుడే చెప్పారు. మీ ఉత్సాహానికి ఎలాంటి లోటు లేదు, ఈ రోజు ఈ దృశ్యాన్ని భారత దేశ ప్రజలు చూసినప్పుడు, వారి మనస్సు గర్వంతో నిండిపోతుంది, మిత్రులారా.జర్మనీలో ప్రవాస భారతీయులతో ముచ్చటించిన ప్రధానమంత్రి
May 02nd, 11:50 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బెర్లిన్‌లోని ‘థియేటర్ అమ్ పోట్స్ డామర్ ప్లాట్జ్’లో ప్రవాస భారతీయులతో ముచ్చటించడంతోపాటు వారినుద్దేశించి ప్రసంగించారు. పలువురు విద్యార్థులు, పరిశోధకులు, వృత్తి నిపుణులు సహా జర్మనీలో నివసిస్తున్న శక్తిమంతమైన భారతీయ సమాజ సభ్యులు 1600 మంది ఇందులో పాల్గొన్నారు. జర్మనీ ఆర్థిక వ్యవస్థతోపాటు సమాజ ప్రగతికి వారందిస్తున్న సహకారాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ నేపథ్యంలో భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ప్రోత్సహించడంలో భాగంగా ’స్థానికతకు స్వగళం’ కార్యక్రమానికి తమవంతు సహకరించాల్సిందిగా వారికి పిలుపునిచ్చారు.బెర్లిన్ లో బిజినెస్ రౌండ్ టేబుల్ కు సహాధ్యక్షత వహించిన ప్రధానమంత్రి
May 02nd, 11:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ తో కలిసి బిజినెస్ రౌండ్ టేబుల్ కు సహాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేపట్టిన స్థూల సంస్కరణలు, దేశంలో పెరుగుతున్న స్టార్టప్ లు, యునికార్న్ ల గురించి వివరించారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన వ్యాపారవేత్తలను ఆహ్వానించారు.ఉమ్మడి ప్రకటన : భారత-జర్మనీ 6వ అంతర్ ప్రభుత్వ సంప్రదింపులు
May 02nd, 08:28 pm
జర్మన్ చాన్సలర్ ఓలాఫ్ షోల్జ్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహాధ్యక్షతన నేడు ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఆరవ విడత అంతర్-ప్రభుత్వ సంప్రదింపులు నిర్వహించాయి. ఇద్దరు నాయకులు కాకుండా ఉభయ దేశాల మంత్రులు, అనుబంధంలో పేర్కొన్న ఉన్నత ప్రతినిధుల ప్రతినిధివర్గాలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాయి.ఇండియా- జర్మనీ 6వ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల ప్లీనరీ సమావేశానికి సహ అధ్యక్షత వహించిన ప్రధానమమంత్రి శ్రీ నరేంద్రమోదీ
May 02nd, 08:23 pm
ఇండియా - జర్మనీ 6 వ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల ప్లీనరీ సమావేశానికి (ఐజిసి) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జర్మన్ ఫెడరల్ రిపబ్లిక్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ తో కలసి సహ అధ్యక్షత వహించారు.జర్మనీ ఫెడరల్ రిపబ్లిక్ ఛాన్సలర్ తో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 02nd, 06:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జర్మన్ ఫెడరల్ రిపబ్లిక్ ఛాన్సలర్ హిజ్ ఎక్సలెన్సీ ఓలాఫ్ షోల్జ్ తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇండియా జర్మనీల మధ్య ఆరోవిడత, ద్వైవార్షిక అంతర్ ప్రభుత్వ సంప్రదింపులకు (ఐజిసి) ముందస్తుగా ఈ సమావేశం జరిగింది.జర్మనీలోని బెర్లిన్ చేరుకున్న ప్రధాని మోదీ
May 02nd, 10:04 am
ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం బెర్లిన్ చేరుకున్నారు, అక్కడ జర్మనీ ఛాన్సలర్‌తో చర్చలు జరపడంతోపాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు.PM Modi holds talks with German Chancellor Merkel
April 21st, 12:44 am
Prime Minister Narendra Modi met German Chancellor Angela Merkel during his brief visit to Germany. The two leaders held wide ranging talks to further strengthen India-Germany cooperation in host of sectors.బెర్లిన్ లో జరిగిన నాలుగో భారత, జర్మనీ ల అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మర్కెల్
May 30th, 07:57 pm
జర్మనీ నుండి భారతదేశంలోకి మరీ ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలోకి వస్తున్న పెట్టుబడులు పెరుగుతున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ప్రపంచ కొలమానాలు’’ భారతదేశానికి కీలకమైనవని ఆయన చెబుతూ, జర్మనీ పరామితులు ప్రపంచ ప్రమాణాలను సరిపోలుతాయని, అలాంటిది జర్మనీ ‘స్కిల్ ఇండియా మిషన్’ లో భాగస్వామ్యాన్ని పంచుకోవడం ముఖ్యమైన విషయం అన్నారు. క్రీడా మైదానంలో ప్రత్యేకించి ఫుట్ బాల్ లోనూ సహకారాన్ని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.Prime Minister holds talks with President of Germany
May 30th, 07:42 pm
Prime Minister Narendra Modi today met German President Frank-Walter Steinmeier. Both the sides deliberated on wide-ranging topics of mutual interest and global perspective and agreed to further strengthen ties between India and Germany.ప్రపంచంలో జర్మనీ, భారతదేశానికి అత్యంత ముఖ్యమైన భాగస్వాములలో ఒకటి: ప్రధాని మోదీ
May 30th, 06:17 pm
బెర్లిన్లో ఇండో-జర్మన్ బిజినెస్ సమ్మిట్ తో ప్రసంగిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశానికి ద్వైపాక్షికంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన భాగస్వాములలో జర్మనీ ఒకటని అన్నారు. ఆర్థిక పరంగా భారత్ కు అనేక అవకాశాలు కల్పింస్తుందని, జర్మనీ కంపెనీలు వాటిని ఉపయోగించుకోవాలని ప్రధాని పేర్కొన్నారు.జర్మనీలో పర్యటన సందర్భంగా పత్రికా ప్రకటన చేసిన ప్రధాని మోదీ
May 30th, 02:54 pm
భారతదేశం మరియు జర్మనీ నేడు రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయగల కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్తో కలిసి సంయుక్త పత్రికా ప్రకటనలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారత్-జర్మనీల బలమైన భాగస్వామ్యం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.