పారిస్ లో సి ఇ ఒ ల ఫోరం లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం
July 15th, 07:03 am
భారత ప్రధాన మంత్రి శ్రీ న రేంద్ర మోదీ, రిపబ్లిక్ ఆఫ్ ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంయుక్తంగా 2023 జూలై 14న పారిస్ లోని క్వాయ్ డి ఓర్సేలో ప్రముఖ భారత , ఫ్రెంచ్ సి ఇ ఒ ల బృందాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.India & France have long-standing people-to-people contacts: PM Modi during press meet with President Macron
July 15th, 01:47 am
Prime Minister Narendra Modi at press meet with President Macron of France.రిపబ్లిక్ ఆఫ్ ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాన మంత్రి సమావేశం
July 15th, 01:42 am
రక్షణ, భద్రత, పౌర అణు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, అంతరిక్షం, వాతావరణ చర్యలు, ప్రజల మధ్య సంబంధాలు సహా ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు.భారత-ఫ్రాన్స్ ఇండో-పసిఫిక్ రోడ్ మ్యాప్
July 14th, 11:10 pm
భారత, ఫ్రాన్స్ వ్యూహాత్మకంగా నిలిచిన శక్తులు కావడంతో పాటు భారత పసిఫిక్ ప్రాంతంలో కీలక భాగస్వామ్యం గల దేశాలు. హిందూ మహాసముద్రంలో భారత-ఫ్రెంచి భాగస్వామ్యం ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకమైన అంశం. ‘‘హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత-ఫ్రాన్స్ వ్యూహాత్మక సహకార విజన్’’పై 2018 సంవత్సరంలో ఉభయ దేశాలు ఒక అంగీకారం కుదుర్చుకున్నాయి. మనం ఇప్పుడు దాన్ని పసిఫిక్ ప్రాంతంలో ఉమ్మడి ప్రయత్నాలకు విస్తరించాయి.ఒకసారి వాడకపు ప్లాస్టిక్ నిషేధంపై ఫ్రాన్స్-భారత్ దృఢ సంకల్పం
July 14th, 11:00 pm
ఒకసారి వాడకపు ప్లాస్టిక్ ఉత్పత్తుల కాలుష్య నిర్మూలన దిశగా ఫ్రాన్స్-భారత్ కృత నిశ్చయంతో ఉన్నాయి. ఈ మేరకు స్వల్ప ప్రయోజనం, అధిక చెత్తకు దారితీసే ఒకసారి వాడకపు ప్లాస్టిక్ ఉత్పత్తులపై రెండు దేశాల్లోనూ నిషేధం విధించబడింది. ప్లాస్టిక్ వ్యర్థాలు విపరీతంగా పోగుపడటంతోపాటు వాటి అపసవ్య నిర్వహణ ప్రపంచ పర్యావరణానికి ముప్పుగా మారింది. అందువల్ల ఈ సమస్యను తక్షణం పరిష్కరించాల్సి ఉంది. ఇది సాధారణంగా పర్యావరణ వ్యవస్థలపైనా, ప్రత్యేకించి సముద్ర పర్యావరణ వ్యవస్థల మీద విపరీత ప్రతికూల ప్రభావం చూపుతుంది. (80 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలకు భూమే మూలం… ఎలాగంటే- 1950 నుంచి 9.2 బిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి కాగా, ఇందులో 7 బిలియన్ టన్నుల వ్యర్థాలు ఏర్పడ్డాయి. ఏటా 400 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తవుతోంది. దీనిలో మూడింట ఒక వంతు ఒకసారి వాడకం కోసమే కాగా, దాదాపు 10 మిలియన్ టన్నుల మేర సముద్రంలో వేయబడుతోంది).ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన సందర్బంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటన
July 14th, 10:45 pm
1947లో భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉన్న నిర్ణయాత్మక నిబద్ధత బలమైన, స్థిరమైన భాగస్వామ్యంలో చేసిన అసాధారణమైన ప్రయత్నాలలో ప్రతిబింబించిన పరస్పర విశ్వాసాన్ని ధ్రువీకరించడమే.ఫ్రెంచ్ వ్యోమగామి, పైలట్ , నటుడు థామస్ పెస్క్వెట్ తో ప్రధాన మంత్రి సమావేశం
July 14th, 10:24 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జూలై 14న పారిస్ లో ఫ్రెంచ్ ఏరోస్పేస్ ఇంజనీర్, పైలట్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామి , నటుడు శ్రీ థామస్ పెస్క్వెట్ తో సమావేశమయ్యారు.చానెల్ గ్లోబల్ సి ఇ ఒ శ్రీమతి లీనా నాయర్ తో ప్రధాన మంత్రి సమావేశం
July 14th, 10:18 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జూలై 14న పారిస్ లో ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌజ్ చానెల్ గ్లోబల్ సి ఇ ఒ శ్రీమతి లీనా నాయర్ తో సమావేశం అయ్యారు.List of Outcomes: Prime Minister’s visit to France
July 14th, 10:00 pm
With PM Modi's historic visit a number of agreements were signed as it's outcome. Cooperation agreements were signed in the domains of Maritime Awareness, Digital Technology and Civil Aviation aming others. India-France joint Earth Observation mission and the agreement between Invest India and Business France were the highlights of the visit by PM Modiఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీ అధ్యక్షురాలి తో ప్రధాన మంత్రి సమావేశం
July 14th, 09:26 pm
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జూలై 14న పారిస్ లో ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీ అధ్యక్షురాలు, అసెంబ్లీ సీనియర్ నేత శ్రీమతి యాల్ బ్రౌన్-పివెట్ తో ఆమె అధికారిక నివాసమైన హోటల్ డి లాస్సేలో మధ్యాహ్న భోజన సందర్భంగా సమావేశమయ్యారు.బేస్టిల్ డే పరేడ్ లో గౌరవ అతిథి గాపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
July 14th, 05:39 pm
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాన్య శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జులై 14 వ తేదీ నాడు చేంప్స్ ఎలిసీస్ లో బాస్టీల్ డే పరేడ్ లో గౌరవ అతిథి గా పాల్గొన్నారు.‘ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లీజన్ ఆఫ్ ఆనర్’ నుప్రధాన మంత్రి కి ఇవ్వడమైంది
July 13th, 11:56 pm
ఫ్రాన్స్ లో అత్యున్నత పురస్కారం ‘ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లీజన్ ఆఫ్ ఆనర్’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ఫ్రాన్స్ గణతంత్రం అధ్యక్షుడు మాన్య శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ ఈ రోజు న ప్రదానం చేశారు.దిక్చక్రం 2047: భారత్ - ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్య 25వ వార్షికోత్సవం -- భారత్ - ఫ్రాన్స్ సంబంధాలు శతాబ్ధి దిశగా పయనం
July 13th, 11:30 pm
ఇండో-ఫ్రెంచ్ భాగస్వామ్యం 25 వసంతాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 2047 వరకు ద్వైపాక్షిక సంబంధాల కోసం ఒక మార్గనిర్దేశం చేయాలని రెండు దేశాలు అంగీకరించాయి. మరొకవంక 2047 భారతదేశ స్వాతంత్య్ర శతాబ్ది, రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్బంగా శతాబ్ది వేడుకలు జరుగుతాయి. మరియు వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడి అప్పటికి 50 సంవత్సరాలు పూర్తవుతుంది.ఫ్రాన్స్ గణతంత్రం ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి
July 13th, 11:05 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫ్రాన్స్ ప్రధాని ఎలిజాబెథ్ బోర్న్ గారి తో 2023 జులై 13 వ తేదీ నాడు సమావేశమయ్యారు.PM Modi arrives in Paris, France
July 13th, 04:38 pm
PM Modi arrived in Paris, France and will be the Guest of Honour at the Bastille Day Parade on 14 July 2023, where a tri-services Indian armed forces contingent would be participating. PM Modi will hold formal talks with President Macron and will also attend a banquet and a private dinner.ప్రధాన మంత్రి 2023 జులై 13 నుండి 15 మధ్య కాలం లో ఫ్రాన్స్ను మరియు యుఎఇ ని సందర్శించనున్నారు
July 12th, 02:19 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జులై 13 వ తేదీ మొదలుకొని 15 వ తేదీ మధ్య కాలం లో ఫ్రాన్స్ లో మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఇఎ) లో ఆధికారిక సందర్శన ను చేపట్టనున్నారు.ప్రధానమంత్రి ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా భారత-ఫ్రాన్స్ సంయుక్త ప్రకటన
May 04th, 10:44 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 మే 4వ తేదీన అధికారిక సందర్శనలో భాగంగా కొద్దిసేపు పారిస్‌లో ఆగిన నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్యాన్యుయెల్ మేక్రాన్ ఆయనకు ఆతిథ్యమిచ్చారు.ఫ్రాన్స్‌కు ఫలవంతమైన పర్యటన
May 04th, 09:16 pm
జర్మనీ, డెన్మార్క్‌లలో ఉత్పాదక పర్యటనల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ పారిస్‌లో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో చర్చలు జరిపారు. వచ్చిన వెంటనే ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది.PM Modi's meetings on the sidelines of G-7 Summit in Biarritz
August 25th, 10:59 pm
On the sidelines of the ongoing G-7 Summit, PM Modi held meetings with world leaders.PM Modi interacts with Indian community in France
August 23rd, 01:45 pm
PM Modi addressed Indian community in France. Speaking about India’s growth trajectory, he highlighted the initiatives taken in the last five years. He further said that India-France ties were based on trust and principles of liberty, equality and fraternity and coined an acronym for the partnership between both the countries and said, “Today in the 21st century we talk of INFRA. I would like to say that for me it is IN+FRA, which means the alliance between India and France.”