గ్లాస్ గో లో సిఒపి26 శిఖర సమ్మేళనం లో భాగం గా ‘ఎక్సెలరేటింగ్క్లీన్ టెక్నాలజీ ఇనొవేశన్ ఎండ్ డిప్లాయ్ మెంట్’ అంశం పైజరిగిన సదస్సు లో ప్రధాన మంత్రి ప్రసంగం
November 02nd, 07:45 pm
ఈ రోజు న ‘ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్’ ప్రారంభ సందర్భం లో మీకు అందరి కి ఇదే స్వాగతం. నేను ఎన్నో సంవత్సరాలు గా ఆలోచిస్తూ వచ్చిన ‘వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్’ కు అంతర్జాతీయ సౌర కూటమి (ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్.. ఐఎస్ఎ) తో పాటు యుకె యొక్క గ్రీన్ గ్రిడ్ ఇనిశియేటివ్ ల వంటి కార్యక్రమం తో ఈ రోజు న ఒక నిర్దిష్టమైనటువంటి రూపు లభించింది. ఎక్స్ లన్సిజ్, పారిశ్రామిక విప్లవానికి శిలాజ ఇంధనాలు దన్ను గా నిలచాయి. శిలాజ ఇంధనాల ను ఉపయోగించుకొని అనేక దేశాలు సమృద్ధం అయ్యాయి కానీ, మన భూమి, మన పర్యావరణం పేదవి అయిపోయాయి. శిలాజ ఇంధనాల కోసం ఆరాటపడడం తో భౌగోళిక - రాజకీయ ఉద్రిక్తత లు దాపురించాయి. కానీ ఈ రోజు న సాంకేతిక విజ్ఞానం మనకు ఒక ఉత్తమమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని ఇచ్చింది.గ్లాస్గో లో సి.ఓ.పి-26 సదస్సు లో ‘స్థితిస్థాపక ద్వీప దేశాల కోసం మౌలిక సదుపాయాలు' అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రసంగానికి - తెలుగు అనువాదం
November 02nd, 02:01 pm
‘స్థితిస్థాపక ద్వీప దేశాల కోసం మౌలిక సదుపాయాలు' - ఐ.ఆర్.ఐ.ఎస్. ప్రారంభం కొత్త ఆశను, కొత్త విశ్వాసాన్ని ఇస్తుంది. ఇది అత్యంత బలహీన దేశాల కోసం ఏదైనా చేసామన్న సంతృప్తినిస్తుంది.PM Modi launches IRIS- Infrastructure for Resilient Island States at COP26 Summit in Glasgow's
November 02nd, 02:00 pm
Prime Minister Narendra Modi launched the Infrastructure for the Resilient Island States (IRIS) initiative for developing infrastructure of small island nations. Speaking at the launch of IRIS, PM Modi said, The initiative gives new hope, new confidence and satisfaction of doing something for most vulnerable countries.సోషల్ మీడియా కార్నర్ - 19 ఏప్రిల్
April 19th, 07:44 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!125 కోట్ల మంది భారతీయులే నా కుటుంబం: ప్రధాని నరేంద్ర మోదీ
April 19th, 05:15 am
ఏకైక టౌన్ హాల్ 'భారత్ కి బాత్' లో, గత నాలుగేళ్ళలో దేశంలో వచ్చిన సానుకూల మార్పు గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రపంచమంతా భారతదేశాన్ని కొత్త ఆశతో చూస్తుంది మరియు ప్రపంచ వేదికపై దేశం యొక్క పెరుగుతున్న స్టాండ్ కోసం ప్రజలను ఘనపరిచింది. 125 కోట్ల మంది భారతీయులే నా కుటుంబం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.లండన్ లో జరిగిన ‘భారత్ కీ బాత్, సబ్‌కే సాథ్’ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ వ్యాప్త శ్రోత లతో ప్రధాన మంత్రి సంభాషణ సారాంశం
April 18th, 09:49 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యునైటెడ్ కింగ్‌డమ్ లోని లండన్ లో జరిగిన ‘భారత్ కీ బాత్, సబ్‌కే సాథ్’ కార్యక్రమంలో పాలుపంచుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రోత లతో సంభాషించారు.సోషల్ మీడియా కార్నర్ - 18 ఏప్రిల్
April 18th, 07:43 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!ప్రధాన మంత్రి యుకె పర్యటన సందర్భంగా యుకె-ఇండియా సంయుక్త ప్రకటన (ఏప్రిల్ 18,2018)
April 18th, 07:02 pm
లండన్ లో భగవాన్ బసవేశ్వరకు పుష్పాంజలి ఘటించిన ప్రధాని మోదీ
April 18th, 04:02 pm
ప్రధాని మోదీ నేడు లండన్ లో భగవాన్ బసవేశ్వరకు పుష్పాంజలి ఘటించారు.ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ను కలిసిన ప్రధాన మంత్రి మోదీ
April 18th, 03:54 pm
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేల్స్ ప్రిన్స్ ను కలుసుకున్నారు. ఇరు నాయకులు లండన్లోని సైన్స్ మ్యూజియంలో 5000 ఇయర్స్ ఆఫ్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్- ఇల్యూమినేటింగ్ ఇండియా ప్రదర్శనలో పాల్గొన్నారు.భారతదేశం- యూకే సంబంధాలు విభిన్నమైనవి, విస్తృతమైనవని వ్యాఖ్యానించిన ప్రధాని మోదీ
April 18th, 02:36 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూకే ప్రధానమంత్రి తెరెసా మేతో ఉత్పాదక చర్చలు జరిపారు. ఇరువురు నాయకులు పలు రంగాలలో భారత్-యూకే సంబంధాలను మరింత మెరుగుపర్చడానికి అభిప్రాయాలను మార్చుకున్నారు.హర్ మెజెస్టి క్వీన్ ను కలిసిన ప్రధాని మోదీ
April 18th, 10:50 am
హర్ మెజెస్టి క్వీన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిసారు.ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ ను సందర్శించనున్న ప్రధాని మోదీ, ప్రధాని థెరిస్సా మే
April 18th, 10:20 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు యూకే ప్రధానమంత్రి థెరిస్సా మే లండన్లోని బయోమెడికల్ ఇన్స్టిట్యూట్ అయిన ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ను సందర్శించారు.లండన్ కు చేరుకున్న ప్రధాని మోదీ
April 18th, 04:00 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లండన్ చేరుకున్నారు, అక్కడ ఆయన కామన్వెల్త్ దేశాల ప్రభుత్వనేతల సమావేశానికి హాజరవుతారు. ప్రధాని తెరెసా మేతో చర్చలలో పాల్గొని, వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.స్వీడన్ కు మరియు యుకె కు బయలుదేరి వెళ్ళే ముందు ప్రధాన మంత్రి విడుదల చేసిన ప్రకటన
April 15th, 08:51 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వీడన్ కు మరియు యునైటెడ్ కింగ్ డమ్ కు పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్ళే ముందు ఇచ్చిన ప్రకటన పాఠం ఈ కింది విధంగా ఉంది.Highlights from PM Narendra Modi's fruitful visit to the United Kingdom and Turkey
November 18th, 10:29 pm
In Pictures: PM Modi's visit to UK and Turkey
November 17th, 12:02 am
Day 3: PM unveils statue of Basaveshwara, visits Dr.Ambedkar's house & JLR factory
November 14th, 07:59 pm
PM Narendra Modi visits the Jaguar Land Rover facility in Solihull
November 14th, 07:35 pm
PM Modi inaugurates the Ambedkar memorial in London
November 14th, 06:12 pm