స్వీడన్ కు మరియు యుకె కు బయలుదేరి వెళ్ళే ముందు ప్రధాన మంత్రి విడుదల చేసిన ప్రకటన
April 15th, 08:51 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వీడన్ కు మరియు యునైటెడ్ కింగ్ డమ్ కు పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్ళే ముందు ఇచ్చిన ప్రకటన పాఠం ఈ కింది విధంగా ఉంది.దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ‘‘క్రియేటింగ్ ఎ శేర్ డ్ ఫ్యూచర్ ఇన్ ఎ ఫ్రాక్చర్ డ్ వరల్డ్’’ అంశంపై ప్రధాన మంత్రి ఉపన్యాసం
January 23rd, 05:02 pm
దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వహిస్తున్న ఈ 48 వ వార్షిక సమావేశానికి హాజరైనందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ముందుగా.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ను ఓ బలమైన, సమగ్ర వేదికగా తీర్చిదిద్దడంలో చొరవ చూపిన శ్రీ క్లావుస్ శ్వాబ్ ను అభినందించడం సముచితమని నేను భావిస్తున్నాను. ప్రపంచ స్థితిగతులను మెరుగుపరచాలన్న బలీయమైన ఆయన ఆకాంక్షే ఈ వేదిక స్థాపన లోని పరమోద్దేశం. ఈ కార్యక్రమాన్ని ఆయన ఆర్థిక, రాజకీయ మధనానికి గట్టిగా జోడించారు. అలాగే నాకు సాదర స్వాగతం పలికి, ఘనమైన ఆతిథ్యం ఇచ్చిన స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి, ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.దావోస్లో సిఈఓలతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ
January 23rd, 09:41 am
దావోస్లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్ర సిఈఓలతో చర్చించారు. అతను దేశంలో ఆర్థిక అభివృద్ధి మరియు పెట్టుబడి అవకాశాల గురించి వివరించారు.స్విస్ కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్, అలైన్ బెర్సేతో చర్చించనున్న ప్రధాని మోదీ
January 23rd, 09:08 am
దావోస్ చేరుకున్న తరువాత, ప్రధాని నరేంద్ర మోదీ స్విస్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్తో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు మార్గాలను ఇరువురు నాయకులు చర్చించారు.Switzerland supports India's bid for Nuclear Suppliers Group
June 06th, 03:50 pm
PM Narendra Modi attends business meeting in Geneva
June 06th, 01:49 pm
PM Modi meets Swiss President, Johann Schneider Ammann
June 06th, 01:00 pm
PM’s upcoming visit to Afghanistan, Qatar, Switzerland, USA and Mexico
June 03rd, 08:42 pm