‘బ్రిక్స్ -ఆఫ్రికా అవుట్ రీచ్ ఎండ్ బ్రిక్స్ ప్లస్ డైలాగ్’ లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
August 25th, 12:12 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 24 వ తేదీ నాడు జోహాన్స్ బర్గ్ లో జరిగిన ‘బ్రిక్స్ - ఆఫ్రికా అవుట్ రీచ్ ఎండ్ బ్రిక్స్ ప్లస్ డైలాగ్’ లో పాల్గొన్నారు.జన్యుశాస్త్రం లో ప్రముఖురాలు మరియు దక్షిణ ఆఫ్రికాలో అకాడమీ ఆఫ్ సైన్స్ కు సిఇఒ డాక్టర్హిమ్ లా సూడ్ యాల్ గారి తో సమావేశమైన ప్రధాన మంత్రి
August 24th, 11:33 pm
జన్యుశాస్త్రం లో ప్రముఖురాలు మరియు దక్షిణ ఆఫ్రికా లో అకాడమీ ఆఫ్ సైన్స్ కు సిఇఒ అయిన డాక్టర్ హిమ్ లా సూడ్ యాల్ గారి తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 24 వ తేదీ నాడు జోహాన్స్ బర్గ్ లో భేటీ అయ్యారురాకెట్ శాస్త్రం లో ప్రముఖ శాస్త్రవేత్త మరియుగేలెక్టిక్ ఎనర్జీ వెంచర్స్ స్థాపకుడు శ్రీ సియాబులేలా జుజా తో సమావేశమైన ప్రధానమంత్రి
August 24th, 11:32 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 24వ తేదీ న జోహాన్స్ బర్గ్ లో ప్రసిద్ధ రాకెట్ శాస్త్రవేత్త మరియు గేలెక్టిక్ ఎనర్జి వెంచర్స్ యొక్క స్థాపకుడు, ఇంకా మేనేజింగ్ డైరెక్టరు శ్రీ సియాబులేలా జుజా తో సమావేశమయ్యారు.ఇథియోపియా గణతంత్రం యొక్క ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి
August 24th, 11:27 pm
ఇథియోపియా గణతంత్రం యొక్క ప్రధాని డాక్టర్ శ్రీ అబీయ్ అహమద్ అలీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 24 వ తేదీ నాడు జోహాన్స్ బర్గ్ లో సమావేశమయ్యారు. బ్రిక్స్ పదిహోనో శిఖర సమ్మేళనం సందర్భం లో ఈ భేటీ జరిగింది.సెనెగల్ గణతంత్రం యొక్క అధ్యక్షుని తో సమావేశమైన ప్రధాన మంత్రి
August 24th, 11:26 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 24 వ తేదీ నాడు జోహాన్స్ బర్గ్ లో బ్రిక్స్ పదిహేనో శిఖర సమ్మేళనం జరిగిన సందర్భం లో సెనెగల్ గణతంత్రం అధ్యక్షుడు శ్రీ మేకీ సాల్ తో సమావేశమయ్యారు.ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుని తో సమావేశమైనప్రధాన మంత్రి
August 24th, 11:23 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రిక్స్ పదిహేనో శిఖర సమ్మేళనం సందర్భం లో 2023 ఆగస్టు 24 వ తేదీ నాడు జోహాన్స్ బర్గ్ లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీ సైయద్ ఇబ్రాహిమ్ రయీసీ తో సమావేశమయ్యారు.PM's statement at the BRICS-Africa Outreach and BRICS Plus Dialogue
August 24th, 02:38 pm
Prime Minister Narendra Modi's statement at the BRICS-Africa Outreach and BRICS Plus Dialogueబ్రిక్స్ విస్తరణపై ప్రధానమంత్రి ప్రకటన
August 24th, 01:32 pm
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు ప్రప్రథమంగా నా మిత్రుడు, అధ్యక్షుడు రమఫోసాను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సు సందర్భంగా అనేక సానుకూల ఫలితాలు రావడం నాకు ఆనందంగా ఉంది.బ్రిక్స్ 15వ సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి
August 23rd, 08:57 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 23న దక్షిణాఫ్రికా అధ్యక్షతన జోహాన్నెస్‌బర్గ్ లో ప్రారంభమైన ‘బ్రిక్స్’ 15వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, ఆఫ్రికాసహా దక్షిణార్థ గోళ దేశాలతో భాగస్వామ్యం తదితర అంశాలపై కూటమి దేశాల అధినేతలు ఈ సందర్భంగా చర్చించారు. అలాగే ‘బ్రిక్స్’ కార్యాచరణ జాబితాలోని అంశాల అమలులో ఇప్పటిదాకా పురోగతిని వారు సమీక్షించారు.BRICS will be – Breaking barriers, Revitalising economies, Inspiring innovation, Creating opportunities, and Shaping the future: PM Modi
August 23rd, 03:30 pm
PM Modi addressed the BRICS Plenary Session in Johannesburg, South Africa. He elaborated at length the reforms undertaken by the Government in promoting the overall progress and development of India. PM Modi also lauded the initiatives such as the New Development Bank, Contigency Reserve Arrangement among others that have sought to promote stability and prosperity for the countries of the Global South.దక్షిణ ఆఫ్రికాఅధ్యక్షుని తో సమావేశమైన ప్రధాన మంత్రి
August 23rd, 03:05 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జోహాన్స్ బర్గ్ లో బ్రిక్స్ పదిహేనో శిఖర సమ్మేళనం జరిగిన సందర్భం లో దక్షిణ ఆఫ్రికా గణతంత్రం అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామఫోసా తో 2023 ఆగస్టు 23 వ తేదీ న సమావేశమయ్యారు.బ్రిక్స్ లీడర్స్రిట్రీట్ మీటింగ్ లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
August 22nd, 11:58 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జోహాన్స్ బర్గ్ లోని సమర్ పాలెస్ లో 2023 ఆగస్టు 22 వ తేదీ న జరిగిన బ్రిక్స్ లీడర్స్ రిట్రీట్ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.బ్రిక్స్ ఔట్రీచ్ సమావేశంలో ప్రధాని ఉపన్యాసం
July 27th, 02:35 pm
బ్రిక్స్ ఔట్రీచ్ సమావేశంలో, ప్రధాని మోదీ ఆఫ్రికాతో భారతదేశం యొక్క చారిత్రక మరియు లోతైన సంబంధాల గురించి మాట్లాడారు. ఆఫ్రికాలో శాంతి భద్రతలు మరియు అభివృద్ధికి భరోసా పట్ల భారత ప్రభుత్వం ఇచ్చిన అత్యంత ప్రాధాన్యతను ఆయన గుర్తుచేశారు. భారతదేశం మరియు ఆఫ్రికా మధ్య ఆర్థిక మరియు అభివృద్ధి సహకారం నూతన ఎత్తులు చేరింది,అని అన్నారు.బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్) 10వ శిఖర సమ్మేళనం సందర్భంగా భారతదేశం, దక్షిణ ఆఫ్రికా ల మధ్య సంతకాలు జరిగిన ఎమ్ఒయు ల జాబితా
July 26th, 11:57 pm
బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్) 10వ శిఖర సమ్మేళనం సందర్భంగా భారతదేశం, దక్షిణ ఆఫ్రికా ల మధ్య సంతకాలు జరిగిన ఎమ్ఒయు ల జాబితా10th BRICS Summit Johannesburg Declaration
July 26th, 11:55 pm
దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సందర్భంగా ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు
July 26th, 09:02 pm
దక్షిణాఫ్రికాలోని జొహ్యాన్స్బర్గ్లో బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న పలువురు ప్రపంచ నాయకులతో నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.బ్రిక్స్ ప్లీనరీ సెషన్లో ప్రధాని వ్యాఖ్యలు
July 26th, 04:55 pm
జొహ్యాన్స్బర్గ్ లో బ్రిక్స్ సదస్సు యొక్క ప్లీనరీ సమావేశంలో, ప్రధాని మోదీ నాల్గవ పారిశ్రామిక విప్లవం, ఉపాధి, యువతకు నైపుణ్యం అభివృద్ధిని గురించి ప్రోత్సహించారు. రానున్న కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి, రూపకల్పన, తయారీ రంగాలలో రాడికల్ మార్పులు కనిపిస్తాయని ఆయన అన్నారు.దక్షిణాఫ్రికా చేరుకున్న ప్రధాని మోదీ
July 25th, 08:08 pm
రువాండా, ఉగాండా దేశాల్లో విజయవంతమైన ద్వైపాక్షిక పర్యటనల తరువాత, బ్రిక్స్ సమ్మిట్లో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా చేరుకున్నారు.