India-Rwanda Joint Statement during State Visit of Prime Minister to Rwanda
July 24th, 11:45 pm
At the invitation of the President of the Republic of Rwanda, H.E. Paul Kagame, Prime Minister of India, H. E. Shri Narendra Modi undertook a State visit to the Republic of Rwanda from 23-24th July 2018. He was accompanied by a high-level delegation including senior officials of the Government of India. A large business delegation from India was also present for the visit. This was the first ever visit by an Indian Prime Minister to Rwanda.భారతదేశం మరియు రువాండాలలోని ప్రముఖ సీఈఓలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
July 24th, 03:25 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు రువాండా అధ్యక్షుడు పాల్ కగమే ఇరు దేశాల ప్రముఖ సీఈఓలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ మాట్లాడుతూ, ''భారత్, రువాండా మధ్య ఆర్థిక సంబంధాలను పెంచుకోవాలని మేము కోరుకుంటున్నాము, మన దేశాలు కలిసి చాలా చేయగలవు. గ్రామీణాభివృద్ధి మరియు చిన్న తరహా పరిశ్రమలలో అనేక అవకాశాలు ఉన్నాయి. అని అన్నారుభారత్, రువాండా మధ్య ఆర్థిక సంబంధాలు పెంచాలని మేము కోరుకుంటున్నాం: ప్రధాని మోదీ
July 24th, 03:25 pm
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరియు రువాండా అధ్యక్షుడు పాల్ కగమే రెండు దేశాల ప్రముఖ సిఈఓలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ మాట్లాడుతూ, ''భారత్, రువాండా మధ్య ఆర్థిక సంబంధాలు పెంచాలని మేము కోరుకుంటున్నాం. మన దేశాలు కలిసి చాలా చేయవచ్చు. గ్రామీణ అభివృద్ధి మరియు చిన్న తరహా పరిశ్రమలలో అనేక అవకాశాలు ఉన్నాయి. అన్నారు.రవాండా ప్రభుత్వ గిరింక కార్యక్రమం లో భాగంగా ఆదర్శ గ్రామమైన రువేరు లో పల్లెవాసులకు గోవులను బహూకరించిన ప్రధాన మంత్రి
July 24th, 01:53 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రవాండా ప్రభుత్వం యొక్క ‘గిరింక’ కార్యక్రమం లో భాగంగా ఇప్పటి వరకు గోవులు లేనటువంటి పల్లె వాసులకు 200 ఆవులను ఈ రోజు బహూకరించారు. గోవులను అప్పగించే కార్యక్రమాన్ని రవాండా అధ్యక్షుడు శ్రీ పాల్ కగామే సమక్షంలో ఆదర్శ గ్రామం రువేరు లో నిర్వహించారు.కిగాలీలోని జెనోసైడ్ మెమోరియల్ సెంటర్ను సందర్శించిన ప్రస్ధాని మోదీ
July 24th, 11:35 am
రువాండాలోని కిగాలిలోని జెనోసైడ్ మెమోరియల్ సెంటర్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. హింసాత్మక ఘర్షణల బాధితులకు గౌరవార్ధం ఆ జ్ఞాపిక ఉంది.ప్రధాన మంత్రి రవాండా పర్యటన సందర్భంగా భారతదేశానికి, రవాండాకు మధ్య సంతకాలు జరిగిన ఎంఓయూ లు/ దస్తావేజు ల జాబితా
July 24th, 12:53 am
ప్రధాన మంత్రి రవాండా పర్యటన సందర్భంగా భారతదేశానికి, రవాండాకు మధ్య సంతకాలు జరిగిన ఎంఓయూ లు/ దస్తావేజు ల జాబితా, రువాండా అధ్యక్షుడు కగమేతో ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం
July 23rd, 10:44 pm
రువాండా అధ్యక్షుడు కగమేతో ఉమ్మడి పత్రికా సమావేశంలో, ర్వాండా అభివృద్ధిలో భారతదేశం పాత్రను హైలైట్ చేసి, రాబోయే కాలంలో, రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడుతుందని ప్రధాని మోదీ తెలిపారు. టెక్నాలజీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రాజెక్టు సహాయం, ఫైనాన్స్, ఐ.సి.టి మరియు సామర్థ్య నిర్మాణం వంటి అనేక రంగాలలో భారత్, రువాండా మధ్య సహకారం గురించి ప్రధాని ప్రస్తావించారు.రువాండాలోని కిగాలీ చేరుకున్న ప్రధాని మోదీ
July 23rd, 09:14 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటన ప్రారంభంలో రుగాండాలోని కిగాలికి చేరుకున్నారు. ఒక ప్రత్యేక సంజ్ఞలో, ప్రధాని మోదీని రువాండా అధ్యక్షుడు పాల్ కగమే స్వాగతించారు.రవాండా, యుగాండా, ఇంకా దక్షిణ ఆఫ్రికా లను 2018, జులై 23-27 వ తేదీల మధ్య కాలంలో ఆధికారికంగా పర్యటించనున్న ప్రధాన మంత్రి
July 23rd, 09:29 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 23వ, 24వ తేదీలలో రిపబ్లిక్ ఆఫ్ రవాండా లో, ఈ నెల 24వ, 25వ తేదీలలో రిపబ్లిక్ ఆఫ్ యుగాండా లో మరియు ఈ నెల 25వ తేదీ మొదలుకొని 27వ తేదీ వరకు రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా లో ఆధికారిక పర్యటనలను చేపట్టనున్నారు. భారతదేశ ప్రధాన మంత్రి ఒకరు రవాండా లో జరపనున్న ఒకటో పర్యటన ఇది. అలాగే, యుగాండా లో మన ప్రధాన మంత్రి పర్యటించడం 20 కి పైగా సంవత్సరాల కాలంలో ఇదే తొలి సారి. బిఆర్ఐసిఎస్ శిఖర సమ్మేళనం సందర్భంగా ఆయన దక్షిణాఫ్రికా పర్యటన చోటు చేసుకొంటోంది.రువాండాలో భారతీయ సంతతితో సంభాషించిన ప్రధాని మోదీ
July 23rd, 01:30 am
రువాండాలో భారతీయ సంతతితో ప్రధాని మోదీ సంభాషణ వద్ద, ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రవాసులు ఒక ముద్రవేస్తున్నారని అన్నారు. భారతీయ ప్రవాసులు మన దేశదూతలు అని ఆయన అన్నారు.భారతీయ ప్రవాసులు మన రాష్ట్రదూతలు: ప్రధాని మోదీ
July 23rd, 01:25 am
రువాండాలో భారతీయ సంతతితో సంభాషిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా ప్రవాస భారతీయులు తమ ముద్ర వేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. “భారతీయ ప్రవాసులు మన రాష్ట్రదూతలు” అని అన్నారు.