కతర్ యొక్క అమీరు గారి తో సమావేశమైన ప్రధాన మంత్రి
February 15th, 07:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కతర్ యొక్క అమీరు గారు శ్రీ శేఖ్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ తో దోహా లోని రాజ భవనం లో ఈ రోజు న సమావేశమయ్యారు.అమీరు గారి తండ్రి గారి తో సమావేశమైన ప్రధాన మంత్రి
February 15th, 07:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమీరు గారి తండ్రి గారైన శ్రీ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ తో ఈ రోజు న మధ్యాహ్న సమయం లో భేటీ అయ్యారు.కతర్ ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి
February 15th, 05:45 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కతర్ లోని దోహా లో ఈ రోజు న తన ఒకటో కార్యక్రమం లో భాగం గా, కతర్ ప్రధాని మరియు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ శేఖ్ మహమ్మద్ బిన్ అబ్దుల్‌రహమాన్ అల్ థానీ తో సమావేశమయ్యారు.కతర్ లోని దోహా కు చేరుకొన్న ప్రధాన మంత్రి
February 15th, 01:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కతర్ కు ఆధికారిక సందర్శన లో భాగం గా ఈ రోజు న దోహా కు చేరుకొన్నారు. దోహా ను ప్రధాన మంత్రి సందర్శించడం ఇది రెండో సారి, ఆయన 2016 వ సంవత్సరం జూన్ లో మొట్టమొదటి సారి గా కతర్ కు వచ్చారు.యుఎఇ ని మరియు కతర్ ను సందర్శించే కంటే ముందు ప్రధాన మంత్రి జారీ చేసిన ప్రకటన
February 13th, 10:46 am
నేను ఒక ఆధికారిక సందర్శన పై ఫిబ్రవరి 13 వ, 14 వ తేదీ లలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) కు మరియు ఫిబ్రవరి 14 వ, 15 వ తేదీ లలో కతర్ ప్రయాణమై వెళ్తుతున్నాను. 2014వ సంవత్సరం తరువాత నేను జరుపుతున్న ఏడో యుఎఇ యాత్ర, మరి అలాగే కతర్ కు రెండో యాత్ర అని చెప్పాలి.List of MOUs/Agreements signed during the visit of Prime Minister to Qatar
June 06th, 12:40 pm
The change in India is because of the 125 crore countrymen: PM Modi
June 05th, 07:51 pm
India-Qatar Joint Statement during the visit of Prime Minister to Qatar
June 05th, 07:26 pm
PM Narendra Modi meets the Emir of Qatar in Doha
June 05th, 04:37 pm
PM Narendra Modi receives Ceremonial Welcome in Doha, Qatar
June 05th, 04:30 pm
PM Modi holds talks with businesspersons from Qatar
June 05th, 02:10 pm
Smiles and snacks in Qatar
June 04th, 10:28 pm
PM visits Workers Camp in Doha
June 04th, 09:54 pm
PM Modi arrives at Doha, Qatar
June 04th, 08:24 pm
PM’s upcoming visit to Afghanistan, Qatar, Switzerland, USA and Mexico
June 03rd, 08:42 pm