పాలస్తీనా యొక్క దివంగత అధ్యక్షుడు యాసర్ అరాఫత్కు నివాళులు అర్పించిన ప్రధాని
February 10th, 08:20 pm
పాలస్తీనాలో, ప్రధాని నరేంద్ర మోదీ దివంగత అధ్యక్షుడు యాసర్ అరాఫత్కు నివాళులర్పించారు. దివంగత అధ్యక్షుడు యాసర్ అరాఫత్ సమాధి వద్ద ప్రధాని పుష్పాంజలి ఘటించారు.ప్రధాన మంత్రికి ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా’ ప్రదానం
February 10th, 07:23 pm
భారతదేశం మరియు పాలస్తీనా మధ్య సంబంధాలకు ప్రధాన మంత్రి చేసిన కృషికి ప్రత్యేక గుర్తింపుగా, అధ్యక్షుడు మహమౌద్ అబ్బాస్ పాలస్తీనా రామల్లా వద్ద వారి ద్వైపాక్షిక సమావేశం ముగిసిన తరువాత అతనికి ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా’ ప్రదానం చేశారు.పాలస్తీనా లో పర్యటించిన సందర్భంగా ప్రధాన మంత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటన (ఫిబ్రవరి 10, 2018)
February 10th, 04:36 pm
రామల్లాహ్ కు ఒక భారతదేశ ప్రధాన మంత్రి మొట్టమొదటిసారిగా రావడం ఎంతో సంతోషదాయకమైన విషయం.పాలస్తీనా చేరుకున్న ప్రధాని మోదీ
February 10th, 03:14 pm
ప్రధాని నరేంద్ర మోదే పాలస్తీనా చేరుకున్నారు. ఇది భారతదేశం నుండి పాలస్తీనాకు మొదటి ప్రధాన మంత్రిత్వశాఖ పర్యటనగా చారిత్రక పర్యటనగా గుర్తింపుపొందింది. రామల్లా వద్ద ప్రధాని ఆ దేశ అధ్యక్షుడు మహమౌద్ అబ్బాస్ను కలుసుకుంటారు.పాలస్తీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంకా ఓమాన్ లకు బయలుదేరే ముందు ప్రధాన మంత్రి ప్రకటన
February 08th, 11:05 pm
పాలస్తీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంకా ఓమాన్ లకు బయలుదేరే ముందు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేసిన ప్రకటన పాఠం ఈ కింది విధంగా ఉంది.