సోషల్ మీడియా కార్నర్ 2 ఫెబ్రవరి 2018
February 12th, 07:47 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!మస్కట్ లోని సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీదును సందర్శించిన ప్రధానమంత్రి
February 12th, 02:35 pm
మస్కట్ లోని సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీదును ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ప్రధాని ట్విట్టర్ లో, పర్యటనకు సంబంధించి కొన్ని చిత్రాలను పంచుకున్నారు.మస్కట్ లోని శివాలయంలో ప్రార్ధించిన ప్రధాని మోదీ
February 12th, 01:35 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మస్కట్, ఒమన్ లోని శివాలయంలో ప్రార్ధనలు చేశారు.మంత్రి మండలిలోని డిప్యూటీ ప్రధానమంత్రి ఘనుడైన సయీద్ ఫహద్ బిన్ మహమూద్ అల్ సయిద్ తో చర్చలు జరిపిన ప్రధాని మోదీ
February 12th, 01:33 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు మంత్రి మండలిలోని డిప్యూటీ ప్రధానమంత్రి ఘనుడైన సయీద్ ఫహద్ బిన్ మహమూద్ అల్ సయిద్ ను కలిసి చర్చలు జరిపారు. భారత-ఒమన్ స్నేహాన్ని బలపరిచే మార్గాలను ఇరువురు నాయకులు చర్చించారు.అంతర్జాతీయ సంబంధాలు మరియు సహకార వ్యవహారాల డిప్యూటీ ప్రధానమంత్రి ఘనుడైన సయీద్ అసాద్ బిన్ తారిక్ అల్ సయిద్ ను కలిసిన ప్రధాని మోదీ
February 12th, 12:35 pm
అంతర్జాతీయ సంబంధాలు మరియు సహకార వ్యవహారాల డిప్యూటీ ప్రధానమంత్రి ఘనుడైన సయీద్ అసాద్ బిన్ తారిక్ అల్ సయిద్ ను ప్రధాని మోదీ కలిసుకున్నారు. భారత-ఒమన్ స్నేహాన్ని బలపరిచే మార్గాలను ఇరువురు నాయకులు చర్చించారు.ప్రధాన మంత్రి ఓమాన్ పర్యటన సందర్భంగా సంతకాలైన ఒప్పందాలు/ఎమ్ఒయు ల జాబితా (ఫిబ్రవరి 11, 2018)
February 12th, 11:53 am
ప్రధాన మంత్రి ఓమాన్ పర్యటన సందర్భంగా సంతకాలైన ఒప్పందాలు/ఎమ్ఒయు ల జాబితా (ఫిబ్రవరి 11, 2018)ఒమన్ లోని ప్రముఖ వ్యాపారవేత్తలను కలిసిన ప్రధానమంత్రి
February 12th, 11:35 am
భారతదేశ-ఒమన్ వ్యాపార సమావేశంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒమన్ లోని ప్రముఖ వ్యాపారవేత్తలను కలుసుకున్నారు మరియు భారతదేశ ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడారు. గత 3.5 సంవత్సరాల్లో మెరుగుపరిచిన వ్యాపార అవకాశాలు, సంస్కరణలను గురించి ప్రధానమంత్రి వివరించి ఒమన్ వ్యాపారవేత్తలను భారతదేశంలో పెట్టుబడి పెట్టాలని కోరారు.ఒమన్ సుల్తాన్ ఖబూస్ ను కలిస్న ప్రధాని మోదీ
February 11th, 10:30 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒమన్ సుల్తాన్ ఖబూస్ను కలుసుకున్నారు. ఇరువురు నాయకులు పలు ఉత్పాదక చర్చలు నిర్వహించారు.Every Indian is working to realize the vision of a ‘New India’: PM Modi in Muscat
February 11th, 09:47 pm
The Prime Minister, Shri Narendra Modi today addressed the Indian community at Sultan Qaboos Stadium in Muscat, Oman.During his address, PM Modi appreciated the role of Indian diaspora in Oman and said that Indian diaspora has played an essential role in strengthening Indo-Oman tiesఓమన్లోని మస్కట్ లో భారతీయ సంతతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
February 11th, 09:46 pm
ప్రధానమంత్రి, శ్రీ నరేంద్ర మోదీ మస్కట్, ఒమన్ లోని సుల్తాన్ ఖాబూస్ స్టేడియంలో భారతీయ సంతతినుద్దేశించి ప్రసంగించారు.మస్కట్, ఒమన్ చేరుకున్న ప్రధాని మోదీ
February 11th, 07:07 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మస్కట్, ఒమన్ చేరుకున్నారు. ప్రధాని ఒమన్ సుల్తాన్ ఘనుడైన సయీద్ కబూస్ బిన్ సెడ్ అల్ సయిద్ ను కలుసుకున్నారు.పాలస్తీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంకా ఓమాన్ లకు బయలుదేరే ముందు ప్రధాన మంత్రి ప్రకటన
February 08th, 11:05 pm
పాలస్తీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంకా ఓమాన్ లకు బయలుదేరే ముందు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేసిన ప్రకటన పాఠం ఈ కింది విధంగా ఉంది.