నేపాల్‌లో జరిగిన 2566వ బుద్ధ జయంతి మరియు లుంబినీ దినోత్సవం 2022 కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

May 16th, 09:45 pm

గతంలో కూడా, వైశాఖ పూర్ణిమ రోజున, భగవాన్ బుద్ధునికి సంబంధించిన దివ్య స్థలాలను, ఆయనతో సంబంధం ఉన్న కార్యక్రమాల కోసం సందర్శించే అవకాశాలు నాకు లభిస్తున్నాయి. మరియు ఈ రోజు, భారతదేశానికి స్నేహితుడైన నేపాల్‌లోని బుద్ధ భగవానుడి పవిత్ర జన్మస్థలమైన లుంబినీని సందర్శించే అవకాశం నాకు లభించింది. కొంతకాలం క్రితం మాయాదేవి ఆలయాన్ని సందర్శించే అవకాశం కూడా నాకు మరచిపోలేనిది. బుద్ధ భగవానుడు జన్మించిన ప్రదేశం, అక్కడి శక్తి, చైతన్యం, అది భిన్నమైన అనుభూతి. 2014లో ఈ స్థలంలో నేను సమర్పించిన మహాబోధి వృక్షం యొక్క మొక్క ఇప్పుడు చెట్టుగా అభివృద్ధి చెందడం చూసి నేను కూడా సంతోషిస్తున్నాను.

నేపాల్ లోని లుంబినికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప‌ర్య‌ట‌న‌( మే 16,2022)

May 16th, 06:20 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, 2022 మే 16న నేపాల్ లోని లుంబినికి అధికారిక ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. నేపాల్ ప్ర‌ధాన‌మంత్రి రైట్ హాన‌ర‌బుల్ షేర్ బ‌హ‌దూర‌ర‌ర్ దేవ్‌బా ఆహ్వానం మేర‌కు బుద్ధ‌పూర్ణిమ ప‌ర్వ‌దినాన ప్ర‌ధాన‌మంత్రి ఈ ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ నేపాల్ లో ప‌ర్య‌టించ‌డం ఇది ఐదో సారి కాగా. లుంబినికి వెళ్ల‌డం ఇది మొద‌టి సారి.

నేపాల్‌లోని లుంబినిలో బుద్ధజయంతి వేడుకలు

May 16th, 03:11 pm

నేపాల్‌లోని లుంబినీలోగల అంతర్జాతీయ సమావేశ కేంద్రం-ధ్యాన మందిరంలో నిర్వహించిన 2566వ బుద్ధ జయంతి వేడుకలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆయనతోపాటు గౌరవనీయులైన నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా, ఆయన సతీమణి డాక్టర్ అర్జు రానా దేవ్‌బా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రధానమంత్రి నేపాల్‌ లోని లుంబినీ పర్యటన సందర్భంగా సంతకాలు చేసిన, మార్పిడి చేసుకున్న అవగాహన ఒప్పందాలు / ఇతర ఒప్పందాల జాబితా

May 16th, 02:43 pm

ప్రధానమంత్రి నేపాల్‌ లోని లుంబినీ పర్యటన సందర్భంగా సంతకాలు చేసిన, మార్పిడి చేసుకున్న అవగాహన ఒప్పందాలు / ఇతర ఒప్పందాల జాబితా

నేపాల్‌లోని లుంబినిలో బౌద్ధ సంస్కృతి-వారసత్వంపై భారత అంతర్జాతీయ కేంద్రానికి శిలాఫలకం ఆవిష్కరణ

May 16th, 12:36 pm

భారత, నేపాల్‌ ప్రధానమంత్రులు శ్రీ నరేంద్ర మోదీ, గౌరవనీయులైన షేర్ బహదూర్ దేవ్‌బా ఇవాళ నేపాల్‌లోని లుంబినిలోగల లుంబినీ సన్యాసుల కేంద్రంలో ‘బౌద్ధ సంస్కృతి-వారసత్వంపై భారత అంతర్జాతీయ కేంద్రం నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరించారు. న్యూఢిల్లీలోని అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య (ఐబీసీ), నేపాల్‌లోని లుంబిని డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఎల్‌డీటీ)ల మధ్య 2022 మార్చిలో కుదిరిన ఒప్పందాలపై సంతకాలు చేసిన మేరకు అక్కడ ఎల్‌డీటీ తనకు కేటాయించిన స్థలంలో ఐబీసీ ఈ కేంద్రాన్ని నిర్మిస్తుంది.

నేపాల్ లోని లుంబినీ కి ఆధికారికసందర్శన కోసం చేరుకొన్న ప్రధాన మంత్రి

May 16th, 11:56 am

మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఉదయం ఆధికారిక సందర్శన నిమిత్తం నేపాల్ లోని లుంబినీ కి చేరుకొన్నారు. ఇదే రోజు న మంగళప్రదమైనటువంటి బుద్ధ జయంతి కావడం యాదృచ్చికం.

Nepal-India Maitri Pashupati Dharmshala will further enhance ties between our countries: PM Modi

August 31st, 05:45 pm

PM Narendra Modi and PM KP Oli jointly inaugurated Nepal-Bharat Maitri Pashupati Dharmashala in Kathmandu. Addressing a gathering at the event, PM Narendra Modi highlighted the strong cultural and civilizational ties existing between both the countries.

కాఠ్‌మాండూ లో ప‌శుప‌తినాథ్ ధ‌ర్మ‌శాల ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

August 31st, 05:45 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు కాఠ్‌మాండూ లోని ప‌శుప‌తినాథ్ ధ‌ర్మ‌శాల‌ ను నేపాల్ ప్ర‌ధాని శ్రీ కె.పి. ఓలీ తో క‌ల‌సి ప్రారంభించారు.

PM Modi meets PM KP Oli of Nepal

August 31st, 04:00 pm

On the margins of the BIMSTEC Summit in Kathmandu, PM Narendra Modi held bilateral level talks with PM KP Oli of Nepal. The leaders discussed ways to further enhance economic, trade, connectivity and cultural ties between both the countries.

నేపాల్‌ లోని కాఠ్ మాండూ లో జరిగిన బిమ్స్ టెక్ నాలుగో శిఖ‌ర స‌మ్మేళనం ప్రకటన (2018 ఆగ‌స్టు 30-31) “శాంతియుత‌మైన, సంప‌న్న‌మైన, సుస్థిరమైన బంగాళాఖాత ప్రాంతం దిశ‌గా”

August 31st, 12:40 pm

బిమ్స్ టెక్ నాలుగో శిఖ‌ర సమ్మేళనం లో భాగంగా 2018 ఆగ‌స్టు 30-31 తేదీల్లో కాఠ్ మాండూ న‌గ‌రంలో- పీపల్స్ రిపబ్లిక్ ఆఫ్ బాంగ్లాదేశ్ ప్రధాని, భూటాన్ రాజ్య ముఖ్య స‌ల‌హాదారు, భార‌త‌దేశ గణతంత్రం ప్ర‌ధాన‌ మంత్రి, రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మ‌య‌న్మార్ అధ్య‌క్షుడు, నేపాల్ ప్ర‌ధాని, శ్రీ ‌లంక ప్ర‌జాస్వామిక సామ్య‌వాద గ‌ణ‌తంత్రం అధ్య‌క్షుడు, థాయీలాండ్ రాజ్య ప్ర‌ధాని ప‌దవీబాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న‌ మేము స‌మావేశ‌మ‌య్యాము. మరి ఈ సంద‌ర్భంగా:-

PM Modi addresses Inaugural Session of BIMSTEC Summit

August 30th, 05:28 pm

PM Narendra Modi addressed the inaugural session of BIMSTEC Summit in Kathmandu. Noting that all BIMSTEC nations were strongly connected by civilization, history, art, language, cuisine and shared culture, PM Narendra Modi called for further strengthening the cooperation. PM Modi called for an enhanced participation of all member countries to tackle challenges like terrorism and drug trafficking.

PM Modi arrives in Kathmandu, Nepal for 4th BIMSTEC Summit

August 30th, 09:30 am

PM Narendra Modi arrived in Kathmandu where he will take part in the 4th BIMSTEC Summit. The Summit focuses on the theme ‘Towards a Peaceful, Prosperous and Sustainable Bay of Bengal Region.’ On the sidelines of the Summit, the PM will hold talks with several world leaders. PM Modi will meet PM KP Sharma Oli and review India-Nepal bilateral relations. PM Modi and PM Oli will also inaugurate the Nepal-Bharat Maitri Dharamshala at the Pashupatinath Temple Complex.

నేపాల్ కు బ‌య‌లుదేరి వెళ్ళే ముందు ప్ర‌ధాన మంత్రి విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌

August 29th, 07:08 pm

“ఆగ‌స్టు 30-31 వ తేదీల్లో బిఐఎమ్ఎస్‌టిఇసి నాలుగో శిఖ‌ర స‌మ్మేళ‌నం లో పాలుపంచుకోవ‌డం కోసం కాఠ్ మాండూ కు వెళ్తున్నాను.

Social Media Corner for 13 May 2018

May 13th, 09:06 pm

Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

సోషల్ మీడియా కార్నర్ 12 మే 2018

May 12th, 07:26 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

PM Modi addresses civic reception at Kathmandu, Nepal

May 12th, 04:39 pm

Addressing a civic reception at Kathmandu, PM Modi highlighted the deep rooted ties between India and Nepal. He said that Nepal was a top priority for India’s ‘Neighbourhood First’ policy. He also complimented Nepal for its commitment towards democracy and successfully conducting federal, provincial and local body elections. PM Modi asserted that India would stand shoulder-to-shoulder with Nepal in its development journey.

నేపాల్ యొక్క అనేక నేతలతో ప్రధాని మోదీ సమావేశం

May 12th, 04:12 pm

మహాత్మా థాకూర్ నాయకత్వంలో నేపాల్- రాష్టీయ జనతా పార్టీ యొక్క ప్రతినిధి వర్గంతో ప్రధానమంత్రి మోదీ సమావేశమయ్యారు. నేపాల్ మాజీ విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఉపేంద్ర యాదవ్ కూడా శ్రీ మోదీ కలుసుకున్నారు.

నేపాల్ మాజీ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ 'ప్రచండ' ని కలిసిన ప్రధాని మోదీ

May 12th, 01:27 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేపాల్ మాజీ ప్రధానమంత్రి పుష్పా కమల్ దహల్ 'ప్రచండ' తో విస్తృతమైన చర్చలు జరిపారు. ఇరువురు నాయకులు ఖాట్మండులో కలుసుకున్నారు మరియు భారత-నేపాల్ సంబంధాల అనేక అంశాల గురించి చర్చించారు.

నేపాల్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ డ్యూబాను కలిసిన ప్రధాని మోదీ

May 12th, 01:00 pm

భారత్-నేపాల్ స్నేహం ను మరింత ముందుకు తీసుకు పోయేందుకు, నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని షేర్ బహదూర్ డ్యూబా, ఖాట్మండులో నేపాలీ కాంగ్రెస్ సభ్యులతో చర్చలు జరిపారు.

నేపాల్లోని చారిత్రాత్మక పశుపతినాథ ఆలయంలో ప్రధాని మోదీ ప్రార్ధన

May 12th, 11:00 am

ప్రధాని నరేంద్ర మోదీ నేడు నేపాల్లోని చారిత్రాత్మక పశుపతినాథ ఆలయం వద్ద ప్రార్ధనలు చేశారు.