సోషల్ మీడియా కార్నర్ 7 సెప్టెంబర్ 2017
September 07th, 07:53 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!యంగోలో కాళీ బారి వద్ద ప్రార్ధించిన ప్రధాని మోదీ
September 07th, 11:21 am
యంగోలో కాళీ బారి వద్ద ప్రధాని మోదీ ప్రార్ధనలు నిర్వహించారు.యంగోలో సమాధుల వద్ద మయన్మార్ యుద్ధ వీరులకు ప్రధాని మోదీ నివాళి
September 07th, 11:06 am
యంగోలో సమాధుల వద్ద మయన్మార్ యుద్ధ వీరులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు.మయన్మార్లో బాగ్యోయోక్ ఆంగ్ సాన్ మ్యూజియంను సందర్శించిన ప్రధాని మోదీ
September 07th, 10:48 am
మయన్మార్లో బాగ్యోయోక్ ఆంగ్ సాన్ మ్యూజియంను ప్రధాని మోదీ సందర్శించారు. మయన్మార్ సలహాదారు, ఆంగ్ సాంగ్ సూకి కూడా ఆయన తో పాటు ఉన్నారు.మయన్మార్లో శ్వేద్గాన్ పగోడాను సందర్శించిన ప్రధాని మోదీ
September 07th, 09:53 am
మయన్మార్లో శ్వేద్గాన్ పగోడాను ప్రధాని మోదీ నేడు సందర్శించారు. 2500 సంవత్సరాల పగోడా మయన్మార్ యొక్క సాంస్కృతిక వారసత్వం యొక్క పరాకాష్టగా పరిగణించబడుతుంది.మయన్మార్ లో భారతదేశ ప్రధాన మంత్రి ఆధికారిక పర్యటన సందర్భంగా జారీ అయిన భారతదేశం- మయన్మార్ సంయుక్త ప్రకటన (2017 సెప్టెంబరు 5-7)
September 06th, 10:26 pm
శ్రేష్ఠులు, ది రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మయన్మార్ అధ్యక్షులు శ్రీ యు హతిన్ క్యావ్ ఆహ్వానాన్ని అందుకొని భారతదేశ గణతంత్రం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబరు 5 నుండి 7వ తేదీల మధ్య మయన్మార్ లో తొలి ఆధికారిక పర్యటన జరుపుతున్నారు.సోషల్ మీడియా కార్నర్ 6 సెప్టెంబర్ 2017
September 06th, 08:29 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!మేము కేవలం భారతదేశాన్ని సంస్కరించడం లేదు దానిని పరివర్తిస్తున్నాము కూడా: ప్రధాని మోదీ
September 06th, 07:13 pm
మయన్మార్లోని యాంగున్లో భారత కమ్యూనిటీతో ప్రధాని చర్చించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, మేము కేవలం భారతదేశాన్ని సంస్కరించడం లేదు దానిని పరివర్తిస్తున్నామని, నవభారతదేశ నిర్మాణం జరుగుతుందని అన్నారు. నగదు చలామణి పై మాట్లాడుతూ'' కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడమని, మాకు రాజకీయాలకంటే దేశం ముఖ్యం.”అని ప్రధాని అన్నారు.యంగూన్ లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 06th, 07:12 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మయన్మార్ లోని యంగూన్ లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ఈ రోజు ప్రసంగించారు.బాగాన్ లో ఆనందా దేవాలయాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి
September 06th, 04:26 pm
మయన్మార్ లోని బాగాన్ లో ఆనందా దేవాలయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు.మయన్మార్ ప్రభుత్వ సలహాదారు డావ్ ఆంగ్ సాన్ సూ కీ కి బహుమతి ఇచ్చిన ప్రధాన మంత్రి
September 06th, 02:03 pm
మయన్మార్ ప్రభుత్వ సలహాదారు డావ్ ఆంగ్ సాన్ సూ కీ కి ఈ రోజు ఒక ప్రత్యేక బహుమతిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మంత్రి ఇచ్చారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మయన్మార్ పర్యటన కాలంలో సంతకాలు జరిగిన ఎమ్ ఒయుల/ఒప్పందాల పట్టిక
September 06th, 01:38 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మయన్మార్ పర్యటన కాలంలో సంతకాలు జరిగిన ఎమ్ ఒయుల/ఒప్పందాల పట్టికనే పీ టా లో మయన్మార్ ప్రభుత్వ సలహాదారు తో కలసి ప్రసార మాధ్యమాల ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటన పాఠం
September 06th, 10:37 am
భారతదేశపు ప్రజాస్వామ్యానుభవం మయన్మార్ విషయంలోనూ వర్తిస్తుందనే నేను నమ్ముతున్నాను. మరి ఇందుకోసం, కార్యనిర్వహణ శాఖ, చట్ట సభలు, ఎన్నికల సంఘం మరియు ప్రెస్ కౌన్సిల్ ల వంటి సంస్థల సామర్ధ్యం పెంపుదల విషయంలో సమగ్ర సహకారాన్ని అందించినందుకు మేం గర్విస్తున్నాం. ఇరుగుపొరుగు దేశాలు కావడంతో, భద్రత రంగంలో మన ప్రయోజనాలు ఒకే విధమైనటువంటివి.మయన్మార్ స్టేట్ కౌన్సిలర్, హెచ్ఈ ఆంగ్ సాన్ సూ కీతో ప్రధాని సమావేశమయ్యారు.
September 06th, 10:02 am
మయన్మార్ స్టేట్ కౌన్సిలర్, హెచ్ఈ ఆంగ్ సాన్ సూ కీతో ప్రధాని సమావేశమయ్యారు. ఇరువురు నాయకులు రెండు దేశాల మధ్య అనేక రంగాలపై చర్చలు జరిపారు.మయన్మార్ అధ్యక్షునికి ప్రధాన మంత్రి బహుమానాలు
September 05th, 09:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సల్‌వీన్ నది యొక్క గమన మార్గాన్ని తెలియజేసే 1841 సంవత్సరానికి చెందిన ఒక చిత్రపటం ప్రతిలిపిని మయన్మార్ అధ్యక్షులు శ్రీ యూ హతిన్ క్యావ్ కు బహుమతిగా ఈ రోజు అందజేశారు.నా ఫై టైలో మయన్మార్ ప్రెసిడెంట్ హితిన్ క్యేని కలిసిన ప్రధానమంత్రి మోదీ
September 05th, 05:37 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నా ఫై టైలో మయన్మార్ ప్రెసిడెంట్ హితిన్ క్యవ్ను కలిశారు. ఇరువురు నాయకులు రెండు దేశాల మధ్య అనేక రంగాలపై చర్చలు జరిపారు.మయన్మార్ చేరుకున్న ప్రధానమంత్రి మోదీ
September 05th, 04:09 pm
ప్రధాని నరేంద్ర మోదీ మయన్మార్ చేరుకున్నారు. ప్రధాని తన పర్యటనలో మయన్మార్ అధ్యక్షుడు యు హ్తిన్ క్యవ్ మరియు యొక్క రాష్ట్ర సలహాదారు హర్ ఎక్సెలెన్సీ డా ఆంగ్ శాన్ సూయి కీ లతో సమావేశమవుతారు.ఇప్పుడు మయన్మార్లో ప్రధాని మోదీ కమ్యూనిటీ ఉపన్యాసం కోసం మీ ఇన్పుట్లను పంచుకోండి!
September 03rd, 06:45 pm
మీరు ప్రధాని ఉపన్యాసం కోసం సలహాలు మరియు ఆలోచనలు కలిగి ఉంటే, క్రింద వ్యాఖ్యల విభాగంలో వాటిని పంచుకోండి.