బ్రెజిల్ అధ్యక్షునితో భారత ప్రధానమంత్రి సమావేశం

May 21st, 09:49 am

హిరోషిమాలో జి7 దేశాల శిఖరాగ్ర సభ వేదిక వద్ద ఆదివారం బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ ఇనాకియో లులా డా సిల్వాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సమావేశమయ్యారు.

Prime Minister’s visit to the Hiroshima Peace Memorial Museum

May 21st, 07:58 am

Prime Minister Shri Narendra Modi joined other leaders at G-7 Summit in Hiroshima to visit the Peace Memorial Museum. Prime Minister signed the visitor’s book in the Museum. The leaders also paid floral tributes at the Cenotaph for the victims of the Atomic Bomb.

జపాన్ ప్రధానమంత్రిని కలుసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

May 20th, 08:16 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2023 మే 20 న హిరోషిమాలో జరుగుతున్న జి–7 శిఖరాగ్ర సమ్మేళనం సందర్భంగా,

హిరోషిమాలో మహాత్మాగాంధీ బస్ట్ సైజు కాంస్య విగ్రహాన్నిఆవిష్కరించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ,

May 20th, 08:12 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జపాన్లోని హిరోషిమాలో 2023 మే 20 వ తేదీన మహాత్మాగాంధీ ఛాతీ సైజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

PM Modi arrives in Hiroshima, Japan

May 19th, 05:23 pm

Prime Minister Narendra Modi arrived in Hiroshima, Japan. He will attend the G7 Summit as well hold bilateral meetings with PM Kishida of Japan and other world leaders.

జపాన్ పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే కు ప్రభుత్వ లాంఛనాల తో జరిగిన అంత్యక్రియలలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

September 27th, 04:34 pm

జపాన్ పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే కు ప్రభుత్వ లాంఛనాల తో టోక్యో లోని నిప్పోన్ బుడోకన్ లో జరిగిన అంత్యక్రియల కార్యక్రమాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరు అయ్యారు. ఇరవై కి పైగా దేశాధినేతలు / ప్రభుత్వాధినేతలు సహా వంద కు పైగా దేశాల నుండి విచ్చేసిన ప్రతినిధులు ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.

జపాన్ ప్రధాని తో జరిగిన ద్వైపాక్షిక సమావేశం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆడిన మాటలు

September 27th, 12:57 pm

ఈ దుఃఖ ఘడియ లో ఈ రోజు న మనం భేటీ అవుతున్నాం. ఈ రోజు న జపాన్ కు చేరుకొన్నప్పటి నుండి, నా అంతట నేను మరింత దుఃఖానికి లోనవుతున్నాను. ఇలా ఎందుకు అంటే, కిందటి సారి నేను ఇక్కడ కు వచ్చినప్పుడు శ్రీ ఆబే శాన్ తో చాలా సేపు మాట్లాడడం జరిగింది. మరి వెనుదిరిగి వెళ్లిన తరువాత ఇటువంటి వార్త ను వినవలసి వస్తుందని నేను ఎన్నడు అనుకోనే లేదు.

జపాన్ ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి

September 27th, 09:54 am

జపాన్ ప్రధాని శ్రీ ఫుమియో కిశిదా తో జరిగిన ఒక ద్వైపాక్షిక సమావేశం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కీర్తిశేషుడైన ప్రధాని భారతదేశం-జపాన్ భాగస్వామ్యాన్ని బలపరచడం తో పాటు గా ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి, అరమరికల కు తావు ఉండనటువంటి మరియు అన్ని వర్గాల ను కలుపుకొని పోయేటటువంటి ఇండో-పసిఫిక్ రీజియన్ తాలూకు దార్శనికత ను రూపుదిద్దడం లో కూడా అందించిన తోడ్పాటుల ను ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రస్తావించారు.

జపాన్‌లోని టోక్యో చేరుకున్న ప్రధాని మోదీ

September 27th, 03:49 am

ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లోని టోక్యో చేరుకున్నారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే రాష్ట్ర అంత్యక్రియలకు ఆయన హాజరుకానున్నారు. ఈ పర్యటనలో ప్రధాని కిషిదాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు.

జ‌పాన్ ప్ర‌ధాన‌మంత్రితో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ స‌మావేశం

May 24th, 06:59 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, జ‌పాన్ ప్ర‌ధాన‌మంత్రి హిజ్ ఎక్స‌లెన్సీ ఫుమియో కిషిదా తో ఈ రోజు స‌మావేశ‌మ‌య్యారు. ప్ర‌ధాన‌మంత్రి గౌర‌వార్థం, జ‌పాన్ ప్ర‌ధాన‌మంత్రి విందు ఇచ్చారు. వారిరువురు , ప్రాంతీయ , అంత‌ర్జాతీయ అంశాలు, వివిధ అంశాల‌లో ద్వైపాక్షిక సంబంధాలు మ‌రింత పెంపుపై సానుకూల అభిప్రాయాల‌ను పంచుకున్నారు.

అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ తో ద్వైపాక్షిక స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తొలిప‌లుకుల కు తెలుగు అనువాదం

May 24th, 05:29 pm

మిస్ట‌ర్ ప్రెసిడెంట్‌, మిమ్మ‌ల‌ను క‌లుసుకోవ‌డం ఎల్ల‌వేళ‌లా సంతోషం క‌లిగిస్తుంది. ఈరోజు మ‌న‌మిద్ద‌రం మ‌రో సానుకూల‌, ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన క్వాడ్ శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నంలో పాల్గొన్నాం.

శ్రేయస్సు కోసం భారత-పసిఫిక్ ఆర్థిక ముసాయిదా - ఒక ప్రకటన

May 24th, 03:47 pm

మేము, భారతదేశం, ఆస్ట్రేలియా, బ్రూనై దారుస్సలాం, ఇండోనేషియా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, అమెరికా తో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతం లోని వియత్నాం దేశాలు మా శక్తివంతమైన ప్రాంతీయ ఆర్ధిక వ్యవస్థ గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని అంగీకరిస్తున్నాము. స్థిరమైన, సమ్మిళిత ఆర్థిక వృద్ధిని సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఉచిత, బహిరంగ, న్యాయమైన, కలుపుకొని, పరస్పరం అనుసంధానించబడిన, స్థితిస్థాపకంగా, సురక్షితమైన, సంపన్నమైన ఇండో-పసిఫిక్ ప్రాంతానికి మేము నిబద్ధతను పంచుకుంటాము. ఈ ప్రాంతంలో మా ఆర్థిక విధాన ఆసక్తులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని మేము గుర్తించాము. నిరంతర వృద్ధికి, శాంతి, శ్రేయస్సు కోసం భాగస్వాముల మధ్య లోతైన ఆర్థిక ఒడంబడిక కీలకమని మేము గుర్తించాము.

Quad Joint Leaders’ Statement

May 24th, 02:55 pm

Prime Minister Narendra Modi of India, Prime Minister Anthony Albanese of Australia, Prime Minister Fumio Kishida of Japan, and President Joe Biden of the United States – convened in Tokyo to renew the steadfast commitment to a free and open Indo-Pacific that is inclusive and resilient.

జపాన్-ఇండియా అసోసియేషన్ (జెఐఎ) తో సమావేశమైన ప్రధాన మంత్రి

May 24th, 02:00 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ పూర్వ ప్రధానులు శ్రీయుతులు యొశిరొ మొరి మరియు శింజో ఆబే లతో జపాన్ లోని టోక్యో లో ఈ రోజు (2022 మే 24) న సమావేశమయ్యారు. శ్రీ యొశిరొ మొరి జపాన్-ఇండియా అసోసియేశన్ (జెఐఎ) కు ప్రస్తుతం అధ్యక్షుని గా ఉన్నారు. అయితే, శ్రీ శింజో ఆబే త్వరలోనే ఈ బాధ్యత ను తాను స్వీకరించనున్నారు. జెఐఎ 1903వ సంవత్సరం లో ఏర్పాటైంది. ఇది జపాన్ లోని అత్యంత పాతదైన మైత్రీ సంఘాల లో ఒకటి గా ఉంది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమైన జపాన్ పూర్వ ప్రధాని శ్రీయోశీహిదే సుగా

May 24th, 01:30 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో జపాన్ పూర్వ ప్రధాని శ్రీ యోశీహిదే సుగా ఈ రోజు (2022, మే 24) న టోక్యో లో సమావేశమయ్యారు.

క్వాడ్ నేత‌ల శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నం సంద‌ర్భంగా ఆస్ట్రేలియా ప్ర‌ధాన‌మంత్రితో స‌మావేశ‌మైన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

May 24th, 12:30 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ , జ‌పాన్ లోని టోక్యోలీ 2022 మే 24న క్వాడ్ నేత‌ల స‌మావేశం సంద‌ర్భంగా ఆస్ట్రేలియా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ ఆంథోనీ అల్బెనీస్ తో ద్వైపాక్షిక స‌మావేశం నిర్వ‌హించారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోది

May 24th, 11:00 am

ఆరోగ్య రంగంలో సహకారాన్ని కొనసాగించాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. వాక్సిన్ అభివృద్థి, సంబంధిత రంగాలపై కుదిరిన ఒప్పందాన్ని 2027 వరకు కొనసాగించి బయో మెడికల్ రంగంలో సంయుక్త పరిశోధన లు చేపట్టే అంశంపై కూడా రెండు దేశాల మధ్య అవగాహన కుదిరింది.

క్వాడ్ నేతల శిఖర సమ్మేళనం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం

May 24th, 07:01 am

ప్రధాని శ్రీ కిశిదా గారు, మీ అద్భుతమైన ఆతిథ్యాని కి గాను మీకు అనేకానేక ధన్యవాదాలు. ఈ రోజు న టోక్యో లో మిత్రుల మధ్య ఉండడం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది.

క్వాడ్ నాయ‌కుల శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నంలో పాల్గొన్న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

May 24th, 07:00 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జ‌పాన్ లోని టోక్యోలు 2022 మే 24న జ‌రిగిన క్వాడ్ నేత‌ల రెండో ముఖా ముఖి శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నంలో పాల్గొన్నారు. ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో పాటు ఈ స‌మావేశంలో జ‌పాన్ ప్ర‌ధాన‌మంత్రి ఫుమిఒఒ కిషిద‌, అమెరికా అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్‌, ఆస్ట్రేలియా ప్ర‌ధాన‌మంత్రి ఆంథోనీ అల్‌బ‌నెసెలు పాల్గొన్నారు. 2021 మార్చిలో తొలి వ‌ర్చువ‌ల్ స‌మావేశం , ఆ త‌ర్వాత సెప్టెంబ‌ర్ 2021 లో అమెరికాలోని వాషింగ్ట‌న్ డిసిలో జ‌రిగిన స‌మావేశం, 2022 మార్చిలో జ‌రిగిన వ‌ర్చువ‌ల్ స‌మావేశం త‌ర్వాత జ‌రిగిన నాలుగ‌వ‌ శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నం ఇది.

జపాన్‌ లోని టోక్యోలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగం - తెలుగు అనువాదం

May 23rd, 08:19 pm

నేను జపాన్‌ను సందర్శించిన ప్రతిసారీ, మీ ప్రేమ, ఆప్యాయతలు కాలంతో పాటు పెరుగుతుండడాన్ని నేను గమనించాను. మీలో చాలా మంది అనేక సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. జపాన్ భాష, దుస్తులు, సంస్కృతి, ఆహారం ఒక విధంగా మీ జీవితంలో ఒక భాగమయ్యాయి. ఇలా మీరు ఎల్లప్పుడూ అందరినీ కలుపుకొని పోవడానికి, అందరితో కలిసిపోయే భారతీయ సమాజం యొక్క సంస్కృతి ఒక కారణం. అయితే, అదే సమయంలో, జపాన్ తన సంప్రదాయం, దాని విలువలు, ఈ భూమిపై దాని జీవితం పట్ల కలిగి ఉన్న నిబద్ధత కూడా మరో ముఖ్య కారణం. మరి ఇప్పుడు ఆ రెండు కారణాలు కలిసాయి. అందువల్ల, సొంతమనే భావన కలగడం చాలా సహజం.